Chiranjeevi - Mohan Babu: తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవికి, మోహన్ బాబుకు సెపరేట్ ఇమేజ్ వుంది. వీళ్లిద్దరు కలిసి అప్పట్లో ఎన్నో చిత్రాల్లో నటించారు. అందులో కొన్ని సినిమాల్లో ఇద్దరు హీరోలుగా నటించారు. కొన్ని సినిమాల్లో చిరు హీరోగా నటిస్తే.. మోహన్ బాబు విలన్‌గా యాక్ట్ చేసారు. అయితే ఓ సందర్భంలో చిరుకు మోహన్ బాబు పెద్ద లైఫ్ ఇచ్చారు.
Special Pooja At Film Nagar Temple: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని దేశం మొత్తం ఓ వేడుకలా జరుపుకుంటోంది. ఈ వేడుకకు సినీ, రాజకీయా, క్రీడా, ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం పంపింది.
Mohan Babu 48 years: తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు బు అడుగుపెట్టి 48 ఏళ్ళు అవుతోంది. వైవిద్యమైన నటనకైనా.. ఆకట్టుకునే డైలాగ్ డెలివరీ కైనా.. ప్రేక్షకులను ఫిదా చేసే ఆయన హుండాతనంకైనా.. మోహన్ బాబు కి మోహన్ బాబే సాటి..
Manchu Manoj with Media: మంచు మనోజ్ తాజాగా మీడియాతో ముచ్చటించాడు. తిరుపతిలో ప్రత్యక్షమైన మంచు మనోజ్ మీడియాతో వెటకారంగా మాట్లాడాడు. రీసెంట్ ఇష్యూ గురించి రియాక్ట్ అవ్వమని మీడియా ప్రతినిధి అడిగితే.. వెటకారంగా సమాధానం చెప్పి వెళ్లిపోయాడు.
Manchu Manoj Shares suzy kassem Quotes మంచు మనోజ్ మంచు విష్ణు మధ్య ఉన్న విబేధాలు బయటకు వచ్చాయి. అన్నాదమ్ములిద్దరూ ఇలా కొట్టుకోవడంతో మంచు పరువంతా కరిగిపోయి రోడ్డు మీదకు వచ్చినట్టు అయింది.
Mohan Babu and Vishnu on Manchu Manoj మంచు వారి కుటుంబం పరువు, మర్యాద అంతా కూడా రోడ్డు మీదకు వచ్చినట్టు అయింది. మంచు మనోజ్, విష్ణుల గొడవకు సంబంధించిన వీడియో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.
Mohan Babu Fires on Manchu Manoj కడుపు చించుకుంటే కాళ్ల మీద పడ్డట్టు.. ఇప్పుడు మంచు వారి గౌరవం రోడ్డున పడినట్టు అయింది. ఇంత కాలం క్రమశిక్షణకు మారు పేరు అంటూ విర్రవీగిన మంచు కుటుంబం ఇప్పుడు గొడవలు పెట్టుకుని పరువుతీసుకుంది.
Manchu Manoj And Manchu Vishnu Disputes మంచు మనోజ్ ఇంటిపై మంచు విష్ణు దాడి చేసినట్టుగా తెలుస్తోంది. మంచు మనోజ్‌కు సన్నిహితుడైన సారథి అనే వ్యక్తిపై మంచు విష్ణు చేయిజేసుకున్నట్టుగా తెలుస్తోంది.
Manchu Lakshmi On Samantha Shaakuntalam సమంత నటించిన శాకుంతలం సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను నేడు విడుదల చేశారు. ఈ సినిమాలో సమంత శకుంతలగా నటించగా.. మోహన్ బాబు దుర్వాస మహర్షిగా నటించాడు. ఈ ట్రైలర్‌ను ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.
Kaikala Satyanarayana Death కైకాల సత్యనారాయణ (87) నేటి ఉదయం కన్నుమూశారు. కైకాల మరణంతో టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. కైకాల ఆత్మకు శాంతి చేకూరాలని సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Mohan babu Sesnational Comments : అనునిత్యం ఏవో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉండే మోహన్ బాబు మరో మారు సంచలన వ్యాఖ్యలు చేశారు, అయితే ఈసారి ఆయన పోలీసు అధికారులను టార్గెట్ చేయడంతో చర్చ జరుగుతోంది. ఆ వివరాలు
Ginna OTT Streaming: ఇటీవల విడుదలైన టాలీవుడ్ సినిమా జిన్నా అప్పుడే ఓటీటీ స్ట్రీమింగ్కు సిధ్దమైపోయింది. కలెక్షన్లు సాధించలేకపోయినా..సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ఏ ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందో తెలుసుకుందాం..
Chiranjeevi For IFFI Award చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ అవార్డు గురించి అందరికీ తెలిసిందే. చిరంజీవికి దక్కిన ఈ అరుదైన గౌరవంపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
అజాత శత్రువు అంటే కృష్ణగారినే చెప్పాలని టాలీవుడ్ నటుడు మోహన్ బాబు తెలిపారు. కృష్ణ బౌతికదేహానికి నివాళి అర్పించిన ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణతో ఉండే అనుబంధాన్ని మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు.
Mohan Babu Repeating Same Mistake of Chiranjeevi With Android Kunjappan Movie Remake: ఆండ్రాయిడ్ కుంజప్పన్ మూవీ రీమేక్ చేస్తూ మోహన్ బాబు చిరంజీవి చేసిన తప్పే చేస్తున్నారని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.