Actor Mohan Babu Audio Clip: మీడియాపై దాడి చేయడం తప్పేనని.. కానీ తాను ఎలాంటి పరిస్థితుల్లో కొట్టానో ప్రజలు ఆలోచించాలని నటుడు మోహన్ బాబు కోరారు. మరో ఆడియో క్లిప్‌ను రిలీజ్ చేసిన ఆయన.. తమ సమస్యను తామే సర్దుబాటు చేసుకుంటామన్నారు. కుటుంబ సమస్యల్లో ఇతరులు జోక్యం చేసుకోవచ్చా..? అని ఆయన ప్రశ్నించారు.
Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో జరిగిన గొడవలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో టాప్ ట్రెండింగ్ లో ఉంది. ప్రజలు కూడా ఈ వీరి కుటుంబంలో జరగుతున్న వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారింది. మరోవైపు మంచు ఫ్యామిలీ పెద్ద మోహన్ బాబు మీడియాపై దాడికి దిగడం పెద్ద సంచలన అయింది. ఈ నేపథ్యంలో రాచకొండ సీపీ.. మంచు సోదరులకు పిలిచి వార్నింగ్ ఇచ్చారు.
Attempt Murder Case On Mohan Babu: మోహన్ బాబుకు దెబ్బ మీద దెబ్బ అనే చెప్పాలి. ఆయనపై కేసు నమోదు చేసి మరో బిగ్ షాక్ ఇచ్చారు పోలీసులు. రిపోర్టర్‌పై దాడి నేపథ్యంలో ఆయనపై ఇప్పటికే BNS 118 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు లీగల్ ఒపీనియన్‌తో దాన్ని మార్చారు.
Mohan Babu Networth: వందల సినిమాల్లో విలన్‌గా ఎంట్రీ ఇచ్చి.. హీరోగా మారి ఎన్నో వందల చిత్రాల్లో తన నటనతో మెప్పించారు మోహన్ బాబు. తన డైలాగ్స్‌తో టాలీవుడ్లో డైలాగ్ కింగ్‌గా.. సినిమాల కలెక్షన్స్‌తో కలెక్షన్ కింగ్‌గా పేరు తెచ్చుకున్నారు. నిర్మాతగా, వ్యాపారవేత్తగా ఆయన సక్సెస్ అయ్యారు. కెరీర్ పరంగా ఎన్నో విజయాలు అందుకున్న ఈ గ్రేట్ యాక్టర్ ఫ్యామిలీలో గొడవలు అభిమానులకు రుచించడం లేదు. చిన్న కొడుకు మంచు మనోజ్‌తో వివాదంతో మోహన్ బాబు వార్తల్లో హాట్ టాపిక్‌గా మారారు. ఆస్తుల వ్యవహారమే గొడవలకు కారణమైనట్లు తెలుస్తోంది. మోహన్ బాబుకు ఆస్తులు ఎన్ని ఉన్నాయి..? ఎవరికి ఎంత వాటా ఇచ్చారు..? ఇక్కడ తెలుసుకుందాం
Soundarya Bangla: మంచు కుటుంబ వివాదం తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడితే చర్చనీయాంశమౌతోంది. అదే సమయంలో ఎప్పుడో 20 ఏళ్ల క్రితం మరణించిన సౌందర్య పేరు తెరపైకి వచ్చింది. అసలు మంచు వివాదానికి, సౌందర్యకు సంబంధమేంటో చూద్దాం.
Manchu Vishnu Comments on Controversy: గొడవల కారణంగా తాను కన్నప్ప షూటింగ్‌ను ఆపేసి ఇక్కడికి వచ్చానని మంచు విష్ణు తెలిపారు. అన్ని కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయి.. ఉమ్మడి కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయన్నారు.
Mohan Babu Health Bulletin: మంచు కుటుంబంలో ఘర్షణ పీక్స్‌కు చేరింది. కుమారుడు మంచు మనోజ్‌తో గొడవ నేపధ్యంలో మోహన్ బాబు ఆరోగ్యం క్షీణించింది. కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Manchu Manoj Emotional Video: మంచువారింట రచ్చ రేగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మీడియా ముందు ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు అని కన్నీటి పర్యంతమయ్యారు. అంతేకాదు నాన్న తరఫున నేను మీడియా మిత్రులకు సారీ చెబుతున్నా అన్నారు. అనవసరమైన గొడవలకు నన్ను నాభార్య బిడ్డను కూడా లాగుతున్నారు అని ఎమోషనల్ అయ్యారు మనోజ్.
Mohan Babu Jalpally Farm House Pics: మంచు ఫ్యామిలీలో ఆస్తుల వివాదం చర్చనీయాంశంగా మారింది. మోహన్ బాబు, మంచు మనోజ్ ఘర్షణ.. మధ్యలో మీడియా ప్రతినిధులపై దాడి.. హైబీపీతో మోహన్ బాబు ఆసుపత్రిలో చేరిక ఘటనలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ గొడవలు అన్నింటికి కేంద్రంగా నిలిచింది జల్పల్లి ఫామ్ హౌస్. దాదాపు 18 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనం.. అన్ని హంగులతో నిర్మించినట్లు తెలుస్తోంది.
Mohan Babu Controversy: అసెంబ్లీ రైడీ, పొలిటికల్ రౌడీ, ఆ తర్వాత రౌడీ.. వరుసగా రౌడీ సినిమాల్లో టైటిల్ రోల్స్ పోషిండము. అంతేకాదు హీరోగా స్టార్ డమ్ రాకముందు చాలా సినిమాల్లో మోహన్ బాబు రౌడీ తరహా పాత్రల్లో నటించడం కాబోలు.. ఇపుడు నిజ జీవితంలోను రౌడీలా ప్రవర్తిస్తున్నారా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా తన చిన్న కుమారుడుతో పాటు మీడియాపై ఆయన వ్యవహరించిన తీరుతో మరోసారి మోహన్ బాబు తీరు చర్చనీయాంశంగా మారాయి.
Mohan Babu: మంచు ఫ్యామిలీలో గొడవలు చిలికి చిలికి గాలివానగా మారింది. మొత్తంగా తండ్రీ కొడుకుల మధ్య జరిగిన గొడవలు గేట్లు బద్దలు కొట్టుకొని బజారున పడ్డాయి.ఈ నేపథ్యంలో మోహన్ బాబుకు, మంచు విష్ణు, మనోజ్‌కు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు. బుధవారం ఉదయం పదిన్నర గంటలకు కమిషనరేట్‌లో విచారణకు హాజరు రావాలని సీపీ ఆదేశించారు. మరోవైపు మోహన్ బాబుకు తలకు గాయం కావడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
Manchu Family: మంచు ఫ్యామిలీ వివాదం రోజురోజుకి.. పెరుగుతూ వస్తోంది. మోహన్ బాబు వర్సెస్ మంచు మనోజ్ మధ్య.. వివాదం తీవ్రస్థాయికి చేరింది. రెండు రోజుల నుంచి.. ఈ కథలో ఎన్నో అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మోహన్ బాబు, మనోజ్ ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదులు.. చేసుకుంటూనే ఉన్నారు. కాగా మోహన్ బాబు ఇంటికి మనోజ్ రావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఇప్పుడు మోహన్ బాబు రిలీజ్ చేసిన ఆడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది.
Manchu Family Issues: గత కొన్ని రోజులుగా మంచువారింట రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. ముఖ్యంగా ఆస్తి కోసం ఈ గొడవ జరుగుతుంది. శ్రీ విద్యానికేతన్ మోహన బాబు ఇతర ఆస్తుల గురించిన ఈ వివాదం జరుగుతుందని ఫిల్మ్ నగర్ కోడై కూస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆస్తి మొత్తం కొడుకులకు కాకుండా ఎవరికి రాయనున్నాడు? అనే రచ్చ జరుగుతుంది.
Manoj Vs Vishnu : ఇంటి గుట్టు లంకకు చేటు అన్నట్టు.. మంచు కుటుంబంలో విభేదాలతో వాళ్ల ఫ్యామిలీ పరువు రచ్చ కెక్కింది. క్రమశిక్షకు మారుపేరుగా ఉండే మోహన్ బాబు ఫ్యామిలీలో నివురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా లావాలా విరజిమ్మాయి. అంతేకాదు తండ్రీ కొడుకులైన మోహన్ బాబు, మంచు మనోజ్ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకునే పరిస్థితికి వచ్చాయి. తాజాగా మంచు విష్ణు తాజాగా ఎంట్రీ ఇవ్వడంతో మోహన్ బాబు ఇంటి దగ్గర హై టెన్షన్ నెలకొంది.
Manchu Manoj Request to telugu states cms: మంచు మనోజ్ తెలుగు రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, తెలంగాణ డీజీపీ, సీఎంవోలను ట్యాగ్ చేస్తు తనకు న్యాయం చేయాలని కూడా ట్విట్ చేసినట్లు తెలుస్తొంది . దీంతో ప్రస్తుతం మంచు వర్సెస్ మోహన్ బాబు ల మధ్య గొడవ కాకరేపుతుందని చెప్పుకొవచ్చు.
Manchu Manoj Police Complaint Against Attack: ఆస్తుల తగాదా కొనసాగుతుందనే నేపథ్యంలో జరిగిన దాడిపై మంచు మనోజ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన తండ్రి మోహన్ బాబు పేరు ప్రస్తావించకపోవడం కలకలం రేపింది.
Manchu Manoj Police Complaint: భేదాభిప్రాయాలు నెలకొన్నాయని.. ఆస్తుల తగాదా కొనసాగుతున్న సమయంలో దాడి జరిగింద మంచు మనోజ్ వ్యవహారంలో తీవ్ర చర్చ జరుగుతుండగా మనోజ్ మాత్రం పోలీసు ఫిర్యాదుతో సంచలనం రేపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.