Klinkara Cute Video: రామ్ చరణ్ ఉపాసనల గారాలపట్టి తండ్రిని ఫస్ట్ టైం చూసి చేసిన అల్లరి మాములుగా లేదు.. ఆర్ఆర్ఆర్ మూవీ మేకింగ్ వీడియోను టీవీలో చూసింది క్లింకారా అందులో తన తండ్రిని చూసి క్లీంకార అల్లరి చేసింది ఆ వీడియో మీరూ చూడండి.
Mega Family: గత కొన్ని రోజులుగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా, అల్లు కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయంటూ వార్తలు రాగా.. ఇప్పుడు ఆ గొడవలు చెక్ పెట్టే విధంగా.. రాంచరణ్ కూడా తన వంతు ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ హీరో అల్లు అర్జున్ గురించి మాట్లాడారు అంటూ ఒక విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ రామ్ చరణ్ అల్లు అర్జున్ గురించి ఎక్కడ మాట్లాడాడో ఒకసారి చూద్దాం..
Nandamuri Mega And Other Film Families Missed From Revanth Reddy Meeting: సినీ పరిశ్రమకు చెందిన వారితో రేవంత్ రెడ్డి సమావేశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆ సమావేశానికి పరిశ్రమ నుంచి కొందరు మాత్రమే వచ్చారని.. పరిశ్రమలోని పెద్దలు రాలేకపోవడం కలకలం రేపింది. ముఖ్యంగా నందమూరి, కొణిదెల, ప్రభాస్, మంచు కుటుంబం నుంచి ఒక్కరూ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
jr ntr and allu arjun: ఆ ఇద్దరు టాలీవుడ్ హీరోలకు కొత్త సమస్య వచ్చి పడిందా...?గతంలో ఎప్పుడూ లేనట్లుగా ఒక పార్టీ అభిమానులు ఈ ఇద్దరు హీరోలకు మద్దతు పలకడం సంచలనంగా మారుతుందా..? ఆ పార్టీ అభిమానులు మద్దతు ఇస్తుండడం ఆ ఇద్దరు హీరోలకు మంచి కన్నా నష్టమే జరుగుతుందా..? ఆ ఇద్దరు హీరోలు కూడా దీనిని నుంచి బయటపడేందుకు ఏం చేయాలో ఆలోచిస్తున్నారా...?
Chiranjeevi About Allu Family : గత కొద్ది రోజులగా చిరంజీవి.. పెద్దగా మీడియా ముందుకు వచ్చి ఇచ్చిన ఇంటర్వ్యూలు ఏమీ లేవు. ఈ క్రమంలో ఇప్పుడు ఒక ప్రముఖ వెబ్సైట్ కి చిరంజీవి.. ఒక సెన్సేషనల్ ఇంటర్వ్యూ ఇచ్చారట. ఇందులో భాగంగా అల్లు అర్జున్ ఫ్యామిలీతో ఉన్న గొడవ గురించి కూడా మాట్లాడినట్టు తెలుస్తోంది..
Sai Dharam Tej about Allu Arjun: ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి ధరంతేజ్ మాట్లాడుతూ.. “టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది ఎన్నో రూమర్స్ సృష్టిస్తారు. కానీ మా అల్లు, మెగా ఫ్యామిలీలు ఎప్పటికీ ఒకటై ఉంటాయి” అంటూ తెలిపారు.
Niharika about Allu Arjun: అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య గొడవలపై నిహారిక మాట్లాడుతూ.. ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వారిది.. ఎవరు ఎవరికి సపోర్ట్ చేయమని బలవంతం చేయరు అంటూ క్లారిటీ ఇచ్చింది. ఈ గొడవ ఎన్నో రోజుల నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈమధ్య ఒకసారి సాయి ధరంతేజ్ అన్ ఫాలో అవ్వడం గురించి.. క్లారిటీ ఇచ్చిన ఈ నటి.. ఇప్పుడు మరోసారి మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ..గురించి చెప్పుకొచ్చింది.
Chiranjeevi Upcoming Movies: మెగాస్టార్ ఫ్యామిలీ ఇప్పటికీ గొడవ పడకుండా సంతోషంగా ఉండడానికి కారణం.. మెగాస్టార్ పెట్టిన ఒక రూల్ అని తెలుస్తోంది. నెలలో రెండుసార్లు మెగా కుటుంబ సభ్యులు అంతా.. ఒకచోట చేరి కష్టసుఖాలు పంచుకోవాలని ఆయన నిర్ణయించారట. ఆ మేరకే అందరూ అలా చేస్తున్నారని ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Vijay: తమిళంలో ప్రస్తుతం నెంబర్ వన్ కథానాయకుడిగా రాణిస్తున్నాడు విజయ్. ప్రముఖ దర్శకుడు ఎస్.ఏ.చంద్రశేఖర్ తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన విజయ్ కు .. మెగా కుటుంబంతో మంచి రిలేషన్ ఉంది.
Chiranjeevi Ram Charan Naga Babu Special Appearance In Pawan Kalyan Swearing Ceremony: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రమాణస్వీకారోత్సవంలో కొణిదెల కుటుంబం సందడి చేసింది. ఈ వేడుకలో చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, కొణిదెల నిహారిక తదితర కుటుంబసభ్యులు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Allu Family Absent In Pawan Kalyan Celebratios At Chiranjeevi House: ఏపీ ఎన్నికలు తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర దుమారం రేపాయి. ముఖ్యంగా మెగా కుటుంబం వర్సెస్ అల్లు కుటుంబం మధ్య వివాదం రేగింది. తాజాగా పవన్ కల్యాణ్ సంబరాల్లో అల్లు కుటుంబం పాల్గొనకపోవడం చూస్తుంటే వివాదం మరింత ముదిరిందని తెలుస్తోంది.
Nagababu on Pawan Kalyan Victory: పవన్ కళ్యాణ్ గెలుపు పై.. మెగా ఫ్యామిలీ ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.. ఇంతకీ ఈ వీడియోలో ఎవరెవరున్నారో ఒకసారి చూసేయండి..
Allu Arjun Election Campaign Dispute In Mega Family: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సినీ కుటుంబంలో చిచ్చు రేపింది. మెగా వర్సెస్ అల్లు కుటుంబంగా మారింది. నంద్యాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా రవి చంద్ర కిశోర్‌కు మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం రేపడం కలకలం ఏర్పడింది.
Niharika Konidela: నిహారిక కొణిదెల విషయానికొస్తే.. చిరంజీవి ఫ్యామిలీ నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ కథానాయికగా రికార్డులకు ఎక్కింది. అటు మెగా ఫ్యామిలీ ట్యాగ్‌తో సినీ ఇండస్ట్రీలో నిహారిక ఆమె కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఒక వైపు హీరోయిన్గా నటిస్తూనే .. నిర్మాతగా పలు వెబ్ సిరిస్లలు నటిస్తోంది. గతేడాది తన చైతన్య జొన్నలగడ్డతో విడాకుల ఇష్యూతో వార్తల్లో నిలిచింది.
Varun Tej - Lavanya Tripathi: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి గతేడాది ఇరు కుటుంబాలకు చెందిన పెద్దల సమక్షంలో ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఆ తర్వాత హానీమూన్ చేసుకున్న తాము అంతకు ముందు ఒప్పుకున్న సినిమాల కారణంగా సరిగా ఎంజాయ్ చేయలేకపోయారు. తాజాగా మరోసారి ఈ జంట ప్రకృతి అందాల మధ్య తమ సమయాన్ని గడుపుతున్నారు. దానికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.
Mega Family Secrets: మంచి స్క్రిప్టులు ఎంచుకుంటూ తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు మెగా హీరో వరుణ్ తేజ్. ప్రస్తుతం ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ఈ హీరో మెగా ఫ్యామిలీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయట పెట్టారు..
Chiranjeevi - Surekha: చిరంజీవి సినీ ఇండస్ట్రీలో ఎంత పెద్ద మెగాస్టార్ అయినా.. ఇంట్లో మాత్రం తల్లికి మంచి కొడుకుగా.. భార్యకు మంచి భర్తగా.. పిల్లలకు మంచి తండ్రిగా.. చెల్లెల్లకు, తమ్ముళ్లకు అప్యాయతను పంచే అన్నయ్యగా తన బాధ్యతలను ఎంతో హుందాగా నిర్వహిస్తున్నారు. తాజాగా తన జీవితంలో సగం అయిన తన భార్య సురేఖ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు స్పెషల్ బర్త్ డే విషెస్ తెలియజేసారు.
Niharika - Lavanya Tripathi: నిహారికకు ఆమె వదిన లావణ్య త్రిపాఠి అదిరిపోయే ఆడపడుచు కట్నం ఇచ్చిందట. ఇది చూసి నిహారిక కూడా హ్యాపీగా ఫీలైవుందట. ఇంతకీ లావణ్య త్రిపాఠి .. నిహారికకు ఇచ్చిన ఆ బహుమతి ఏంటో తెలుసా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.