154 Years Old Monk Found In Maha Kumbh Mela Video Viral: మహా కుంభమేళాలో అద్భుత సన్నివేశం ఆవిష్కృతమైంది. సాధారణంగా మానవుడి జీవిత కాలం వందేళ్లు కానీ 154 ఏళ్ల వయసు కలిగిన సాధువు ప్రత్యక్షమయ్యాడు. అతడికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
Pregnant Women Can Do Holi Dip In Maha Kumbh Mela: హిందూ సమాజమంతా మహా కుంభమేళాకు వెళ్లాలని చూస్తోంది. భక్త జనం కోట్లాదిగా తరలివెళ్తుండగా గర్భిణీలు కూడా వెళ్లాలనుకుంటున్నారు. అయితే గర్భిణీలు మహా కుంభమేళాలో స్నానం చేయాలా? అసలు నది స్నానం చేయవచ్చా అనే సందేహాలు వస్తున్నాయి. దీనికి శాస్త్రీయ, ధర్మ సంబంధమైన విషయాలు ఇలా ఉన్నాయి.
Big Attention To Students No School Holiday For Tomorrow: పాఠశాలలకు సెలవు అనే వార్త విస్తృత ప్రచారం జరగడంతో విద్యాశాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. రేపు ఎలాంటి సెలవు లేదని ప్రకటించింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గమనించాలని సూచించింది.
Triveni Yoga And Malavya Rajya Yogas: హిందూ సాంప్రదాయంలో మౌని అమావాస్యకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సంవత్సరం మౌని అమావాస్య జనవరి 29వ తేదిన వచ్చింది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన అమావాస్య రోజున ఎంతో శక్తివంతమైన మూడు గ్రహాలు ఒకే రాశి కలయిక జరపబోతున్నాయి. దీని కారణంగా మోస్ట్ పవర్ఫుల్ త్రివేణి యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Mauni Amavasya 2025 Muhurtham And Timings: హిందూవుల అత్యంత పవిత్రమైన జాతరగా మహా కుంభమేళా జరుగుతుండగా కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి పోటెత్తుతున్నారు. అయితే కుంభమేళాలో రేపు ఒక్కరోజు స్నానం చేస్తే జన్మజన్మలకు దక్కని అదృష్టం లభిస్తుంది. శ్రవణ నక్షత్రంలో మౌని అమావాస్య అత్యంత పవిత్రమైనది.
Amavasya January 2023: 30 సంవత్సరాల తర్వాత శనివారం రోజు వచ్చిన మౌని అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈరోజు నది స్నానం ఆచరించి.. శ్రీమహావిష్ణువుకి భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Mauni Magh Shani Amavasya: హిందూ సాంప్రదాయంలో మౌని అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈరోజు నదీ స్నానాలు చేసి భక్తిశ్రద్ధలతో శని దేవుని పూజించడం వల్ల శని చెడు ప్రభావం కూడా సులభంగా నశిస్తుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి.
Shani Amavasya 2023: మౌని అమావాస్య రోజు శని దేవుని పూజించే క్రమంలో తప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది లేదంటే.. శని దేవుడు చెడు ప్రభావం మనిషి జీవితంపై పడి చాలా రకాల ఇబ్బందులకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.