Elephant turns violent in kerala: కేరళలోని మలప్పురంలో జరిగిన ఉత్సవంలో ఏనుగులు రెచ్చిపోయాయి. అక్కడి భక్తులపై దాడులు చేసినట్లు తెలుస్తొంది.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Kerala Health Minister Veena George Injured: కేరళలోని వయానాడ్‌లో ప్రకృతి విధ్వంసం సృష్టించడంతో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ఆ రాష్ట్ర మంత్రి వీణా జార్జ్ ప్రమాదం బారిన పడ్డారు. వయానాడ్ జిల్లా మంజేరికి వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఆమె ప్రయాణిస్తున్న వాహనం బైక్‌ను ఢీకొట్టింది. అయితే ఆమె స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
Man Eat Cat: భారతదేశంలో ఇంకా ప్రజలు మూడు పూటలా తిండి దొరక్క అల్లాడుతున్నారు. ఇంకా అక్కడక్కడ ఆకలి చావులు కూడా సంభవిస్తుండడం కలిచివేస్తున్నాయి. తాజాగా ఓ యువకుడు ఆకలికి అల్లాడిపోయాడు. తినడానికి ఏమీ లభించక పిల్లి కళేబరాన్ని తిన్నాడు. ఈ సంఘటన దేశ ప్రజలను తీవ్రంగా కలచివేసింది.
Kerala Businessman Siddique Murder Case: బిజినెస్ మేన్ సిద్దిఖీ దారుణ హత్యకు గురయ్యాడు. అట్టప్పడి ఘాట్ రోడ్డు పక్కనున్న లోయలో రెండు ట్రోలీ బ్యాగుల్లో సిద్ధిఖి శవం లభ్యమైంది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురిలో ఇద్దరిని సిద్ధిఖీ ఉద్యోగంలోంచి తీసేసినట్టు తెలుస్తోంది.
Kerala Houseboat Capsize Tragedy: కేరళలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మలప్పురం జిల్లా తనూర్ ప్రాంతానికి సమీపంలోని తువల్తిరం బీచ్ వద్ద 30 మందితో వెళ్తున్న హౌజ్ బోటు నీట మునిగిపోయింది.
కేరళ రాష్ట్రం ఇటీవలి కాలంలో మళ్లీ వార్తల్లో నిలిచింది. గతంలో దళితులను గుళ్లో పూజారులుగా నియమించిన ఇదే ప్రాంతం ఈసారి ముస్లిములు విషయంలో కూడా మరో సంస్కరణ పద్ధతికి వేదికైంది
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.