YS Vijayamma Letter: కారు ప్రమాదంతో తన హత్యకు కుట్ర చేశారని వస్తున్న వార్తలపై వైఎస్ విజయమ్మ ఖండిస్తూ లేఖ విడుదల చేశారనే వార్త కలకలం రేపింది. తన కుమారుడిపై జరుగుతునన దాడిపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందరభంగా కొన్ని ప్రకటనలు చేశారు.
Telangana Govt Teachers Against Family Survey: డీఏలు, పీఆర్సీలు ఇవ్వకుండా వేధిస్తున్న రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు సర్వేలకు తమను వినియోగించుకుంటుండడంతో ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
YS Vijayamma Letter: తన ఇద్దరు పిల్లల ఆస్తుల తగాదా అంశంలో వైఎస్ విజయమ్మ స్పందిస్తూ ప్రజలకు ఒక లేఖ విడుదల చేశారు. లేఖలో వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
YS Vijayamma Explains YSR Family Assets: తన ఇద్దరి బిడ్డల మధ్య జరుగుతున్న ఆస్తులపై వైఎస్ విజయమ్మ లేఖ రాసి చేసి ఆస్తుల చిట్టా వెల్లడించారు. ఆస్తులు ఇవే..
YS Vijayamma Open Letter On Family Dispute: తన కుటుంబంలో ఆస్తుల తగాదా తీవ్ర వివాదం రేపగా ఆ విషయాలపై తొలిసారి వైఎస్ విజయమ్మ స్పందిస్తూ ఒక లేఖ విడుదల చేశారు. లేఖలో సంచలన విషయాలు పంచుకున్నారు.
KVP Ramachandra Rao Letter To Revanth Reddy: నా ఫామ్‌హౌస్ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే నేనే కూలుస్తానని మాజీ ఎంపీ కేవీపీ రామచంద్ర రావు ప్రకటించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Raja Singh Letter To CP On Hyderabad Ganesh Immersion: గణేశ్ నిమజ్జనం విషయమై పోలీస్ కమిషనర్‌కు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ లేఖ రాశారు. అంతేకాకుండా భక్తులకు నిమజ్జనం విషయంలో కొన్ని హెచ్చరికలు చేశారు.
Raja Singh Alert On Alcohol And Eve Teasing In Ganesh Immersion 2024: గణేశ్ నిమజ్జనంలో మద్యం సేవించడం.. అమ్మాయిలను వేధించడం వంటి వాటిపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తప్పుబట్టారు. వీటిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు లేఖ రాశారు.
Hyderabad Young Girl Write Letter To KT Rama Rao: అనూహ్యంగా మాజీ మంత్రి కేటీఆర్‌కు విమాన ప్రయాణంలో తారసపడిన ఓ యువతి లేఖ రాసింది. ఆ లేఖలో కేటీఆర్‌ను ఆకాశానికెత్తేలా ప్రశంసలు కురిపించింది.
Narendra Modi Emotional: అయోధ్య రామందిరంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి భావోద్వేగానికి లోనయ్యారు. అయోధ్య రామాలయ ప్రతిష్టాపనకు ముందు ప్రధాని మోదీని అభినందిస్తూ రాష్ట్రపతి లేఖ రాశారు. ఆ లేఖకు తాజాగా ప్రధాని బదులిచ్చారు. ఆ లేఖలో భావోద్వేగపూరితంగా బదులిచ్చారు. ఈ సందర్భంగా అయోధ్యను గుండెల్లో ఉంచుకుని ఢిల్లీకి వచ్చినట్లు లేఖలో ప్రధాని మోదీ తెలిపారు.
Arrest Pigs: రాజస్థాన్‌లోని భిల్వారా మునిసిపల్ కమిషనర్ దుర్గా కుమారి ఆ జిల్లా ఎస్పీ ఆదర్శి సిద్ధూకి ఓ లేఖ రాశారు. భిల్వారా మునిసిపాలిటీ పరిధిలోని 70 వార్డులలో వీధుల్లో ఊర పందులు స్వైర విహారం చేస్తూ ఆయా వార్డులలోని పౌరుల స్వేచ్చా జీవితానికి అసౌకర్యంగా మారాయని.. వాటిని అరెస్ట్ చేసేందుకు పోలీసుల సహాయం కావాలని అభ్యర్థిస్తున్నట్టుగా మునిసిపల్ కమిషనర్ ఆ లేఖలో పేర్కొన్నారు.
Bandi Sanjay: రాష్ట్రప్రభుత్వం సకాలంలో వేతనాలు చెల్లించకపోవడం జీవించే హక్కును కాలరాయడమేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు.
Revanth Reddy: తెలంగాణలో ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత మూడురోజుల నుంచి ముసురు పట్టుకుంది. భారీ వర్షాలతో వేలాది ఎకరాల్లోని పంట నీట మునిగింది.
KTR Letter to PM Modi: టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సంబంధించి మోదీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ యుద్ధం ప్రకటించింది.
Somuveer Raju Letter: ఆంధ్రప్రదేశ్‌లో వరి అంశం మంటలు పుట్టిస్తోంది. దీనిపై అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా సీఎం జగన్‌కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు బహిరంగ లేఖ రాశారు. ధాన్యం కొనుగోలు దోపిడీని అరికట్టాలని లేఖలో తెలిపారు.
Ravela resign: ఏపీలో బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు పంపారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీని వీడుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.