Gold And Silver Will Arrow To Ayodhya: అయోధ్య శ్రీరామ ఆలయానికి ఆంధ్రప్రదేశ్ నుంచి భారీ కానుక వెళ్లింది. కిలో వెండి.. 13 కిలోల వెండితో తయారుచేసిన ధనస్సు, బాణం ఏపీ నుంచి అయోధ్యకు వెళ్లింది. భీమవరంలోని మావూళ్లమ్మ ఆలయంలో ధనస్సుకు ప్రత్యేక పూజలు జరిగాయి.
Hyderabad to Ayodhya Flight Service: అయోధ్యలోని రామ మందిరం నిర్మాణం పూర్తైయిన తర్వాత దేశ వ్యాప్తంగా లక్షలాది భక్తులు అయోధ్యలో కొలువైన బాల రాముణ్ణి దర్శించుకుంటున్నారు. ఇక అయోధ్యలో 400 యేళ్ల వనవాసం తర్వాత కొలువు బాల రాముణ్ణి తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది భక్తులు దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్ధం హైదరాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించారు.
VHP: హిందూ బంధువుల కోసం ఏర్పడ్డ విశ్వ హిందూ పరిషత్ తన ప్రస్థానంలో ఎన్నో ఉద్యమాలు చేపట్టింది. అంతేకాదు ఈ వీ హెచ్ పి తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు దేశ గతినే మార్చివేసాయి.
Acharya Laxmikant Dixit Dies At 86: అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలను చేసిన పూజారి ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత్ మరణించారు. అతడి మృతితో ప్రముఖులతోపాటు హిందూ భక్తులు సంతాపం తెలిపారు.
Narendra Modi Telangana Election Rally In Vemulawada And Warangal: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో మరోసారి పర్యటించారు. వేములవాడ, వరంగల్ సభల్లో మోదీ పాల్గొని సంచలన ప్రసంగం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లపై తీవ్ర విమర్శలు చేశారు.
Sri Rama Navami 2024 Special: శ్రీరాముడు గొప్పతనాన్ని వివరించానికి మాటలు చాలవు. మంచి భర్త.. తండ్రి మాట జవదాటని కుమారుడు.. తమ్ముళ్లను ఆదరించే అన్నయ్య.. ఇతరులతో నెయ్యానికి విలువ ఇచ్చే గొప్ప స్నేహశీలి. ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీరాముడిలో ఎన్నో సుగుణాలు ఉన్నాయి.
Sri Rama Navami 2024 Special Quotes: ఒక్క మనిషి.. ఎన్నో సుగుణాలు.. అది శ్రీరాముడు. ఇన్నేసి గుణగణాలున్నాయి కనుకనే ప్రతి ఏటా చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీ రామనవమి జరుపుకుంటారు. రామ జననం, సీతారామ కల్యాణం, రామావతారం పరిసమాప్తి.. జరిగిన రోజునే నవమి వేడుకల్ని జరుపుకోవడం ఆనవాయితీ. రాముడు కేవలం ఏ ఒకరికో ఇద్దరికో అవసరమయ్యే వ్యక్తిత్త్వం కాదు. అన్ని వేళలా అందరికీ ఆదర్శప్రాయం. అందుకే శ్రీరామనవమి సామూహికంగా నిర్వహిస్తుంటారు. అయోధ్యలో శ్రీరామ చంద్రుడు బాల రాముడిగా కొలువైన ఈ సందర్భంగా చేసుకునే ఈ పండగ ఎంతో ప్రత్యేకమైనదని చెప్పాలి.
Happy Sri Rama Navami 2024: మన దేశంలో నిద్రాహారాల్లేకుండానైనా బతకొచ్చేమోగానీ రామా అనకుండా జీవించడం కష్టం. రామనామం చేయని నోటిని చూడటం అసాధ్యం. తెలిసో తెలియకో రామాయణ పఠనం చేయక తప్పదు. భారత్‌లో మోరల్స్ నుంచి డేరింగ్ డాషింగ్ నేచర్ వరకూ రామాయణం ఊసెత్తకుండా కుదరదు. ఇంతకీ రాముడున్నాడా? లేక కల్పితమా? ఏది నిజం?
Ayodhya Ram lalla: అయోధ్య రామయ్యకు పంపేందుకు యూపీలోని మీర్జాపూర్ కు చెందిన భక్తుడు ప్రత్యేంకంగా బూందీ లడ్డులు రెడీ చేయిస్తున్నాడు. దాదాపు..1,11,111 కిలోల లడ్డూలను శ్రీ రామనవమి రోజున పంపిణి చేయనున్నట్లు తెలుస్తోంది.
Ayodhya Ramlalla: అయోధ్య రామమందిరం వద్ద పేలుడు ఘటన తీవ్ర కలకలంగా మారింది. దీంతో భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే భద్రత సిబ్బంది హైఅలర్ట్ అయ్యారు. సంఘటన స్థలానికి భారీగా పోలీసులు చేరుకుని విచారణ ప్రారంభించారు.
Ayodhya: వందల ఏళ్ల తర్వాత అయోధ్యలో రామజన్మభూమిలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వైభంగా జరిగింది. రాముడిని దర్శించుకొవడానికి భక్తులు పొటెత్తుతున్నారు.
Ayodhya Ram mandir Darshan: అయోధ్య ప్రారంభించిన సమయం నుంచి బాలరాముని దర్శనానికి వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. దేశంలోని నలుమూలల నుండి భక్తులు బాలరాముని దర్శనం కోసం ప్రతిరోజు ఇక్కడికి వస్తుంటారు.
Divine Eyes Of Ram Lalla: అయోధ్య ఆలయంలో కొలువైన బాలరాముడి విగ్రహం భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. ముఖ్యంగా ఆ కళ్లు తేజోమయంగా కనిపించడానికి కారణం ఏమిటో తెలుసా?
Bob Blackman: దశాబ్దాల పోరాటం.. శతాబ్దాల కల సాకారమవడంతో ప్రపంచవ్యాప్తంగా హిందూవులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుంటే బ్రిటీష్ రాజ్యంలో మాత్రం తీవ్ర వివాదాస్పదమవుతోంది. అక్కడి జాతీయ మీడియా వ్యవహరించిన తీరుపై పార్లమెంట్లో లొల్లి లొల్లి అయ్యింది.
Ram Mandir Darshan Timings Changed: అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. బాలరాముని ఆకారంలో కొలువు దీరిన రాముని విగ్రహాన్ని జనవరి 22వ తేదీ 2024 మద్యాహ్నం 12.29 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ ప్రక్రియ ప్రారంభమై 12.31 గంటలకు ముగిసింది.
Uttar Pradesh: వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు సీల్డ్ బేస్మెంట్లో హిందువులు పూజలు చేసేందుకు అనుమతిస్తు అలహబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వారం రోజుల్లో దీనికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను కోర్టు ఆదేశించింది.
Ram Mandir Offer: ఆన్లైన్ పేమెంట్స్ కోసం మనం ఎక్కువగా ఉపయోగించే పేటీఎం సంస్థ అయోధ్య రామ మందిరం దర్శనానికి వెళ్లే భక్తుల కోసం సరికొత్త ఫెసిలిటీని ప్రారంభించింది. అయోధ్య కోసం టికెట్స్ బుక్ చేసుకునే వారికి తమ వంతు కానుకగా ప్రత్యేకమైన ఆఫర్ ను విడుదల చేసింది. పేటీఎం పేరెంట్ కంపెనీ వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ సౌలభ్యంతో అయోధ్య యాత్ర చేయాలి అనుకునే వారికి బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ అనుభవం అందివ్వాలి అనేది వారి ఉద్దేశం.
Ayodhya Ram Mandir Live: అయోధ్య బాలరాముడి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. కేవలం 6 రోజుల్లోనే 19 లక్షల మంది దర్శించుకున్నట్లు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుత అయోధ్య నగరి రామనామస్మరణతో మార్మోగిపోతుంది.
SpiceJet Special Sale: అయోధ్యలో రామమందిరం ప్రారంభమైపోయింది జనవరి 22న బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ తరువాత దేశమంతా అయోధ్యకు దారి తీస్తోంది. రోజురోజుకూ భక్తులు అయోధ్యకు పోటెత్తుతున్నారు. ఈ నేపధ్యంలో స్పైస్‌జెట్ నుంచి ఊహించని ఆఫర్ వెలువడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.