Pushya Masam: హిందూమతంలో జ్యోతిష్య శాస్త్రానికి విశేష ప్రాధాన్యత, మహత్యం ఉన్నాయి. గ్రహాల కలయిక, రాశుల్లో ప్రవేశం కారణంగా మనిషి జాతకంపై ప్రభావం పడుతుందంటారు. ప్రస్తుతం పుష్య మాసం పౌర్ణమి నడుస్తోంది. ఈసారి 102 ఏళ్ల తరువాత అత్యంత అరుదైన సంయోగనం ఏర్పడనుంది.
Makar Sankranti 2025: సూర్య భగవానుడు ప్రతి నెల ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. ఇలా రాశి మారడాన్ని సంక్రమణం అంటారు. కానీ సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడంతో ఉత్తరాణాయం ప్రారంభమవుతోంది. దేవతలకు పగట కాలం. ఇప్పటి నుంచి సూర్య భగవానుడు తన ప్రతాపం చూపించనున్నాడు. సూర్యుడు మకర రాశి ప్రవేశం వలన కొన్ని రాశుల వారి జీవితాల్లో అనుకోని లాభాలను అందుకుంటారు.
Makar Sankranti 2025: హిందూమతం ప్రకారం జ్యోతిష్య శాస్త్రానికి విశేష ప్రాధాన్యత, మహత్యం ఉన్నాయి. ఈ ఏడాది జనవరి 14న మకర సంక్రాంతి అంటే సూర్యుడు కుంభ రాశి నుంచి మకర రాశిలో ప్రవేశించే సమయం. అంటే మకర సంక్రాంతి నుంచి శుభకార్యాలకు అత్యంత అనుకూలమని అర్ధం.
Jupiter Transit: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల్లో గురుడు శక్తివంతమైన గ్రహం. గురువు ఎలా కదిలినా ఏ మార్గంలో పయనించినా ఇతర రాశులపై గణనీయమైన ప్రభావం ఉంటుంది. అదే విధంగా గురుడు వక్రమార్గం కారణంగా ఈ రాశులపై విజయం వర్షించనుంది.
Venus Transit 2024 in Telugu: జ్యోతిష్యం ప్రకారం అక్టోబర్ నెల చాలా కీలకమైంది. వివిధ గ్రహాల గోచారం ఉంది. దాంతో జాతకం రీత్యా కొన్ని రాశులకు అద్భుతంగా, మరి కొన్ని రాశులకు ప్రతికూలంగా ఉండనుంది. అదే విధంగా ఇవాళ అంటే అక్టోబర్ 13న శుక్రుడు తులా రాశి నుంచి వృశ్చిక రాశిలో ప్రవేశించనున్నాడు. ఫలితంగా 4 రాశులపై కనకవర్షం కురవనుంది. ఆ వివరాలు మీ కోసం.
Lucky Zodiac Signs: హిందూ జ్యోతిష్య శాస్త్రంలో జాతక రీత్యా అక్టోబర్ నెల చాలా ప్రాశస్త్యం కలిగింది. వివిధ గ్రహాల రాశి పరివర్తనం, నక్షత్ర గోచారం, గ్రహాల కలయికతో ఏర్పడే రాజయోగాలు ఉండనున్నాయి. అందుకే కొన్ని రాశులకు ఊహించని అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి. మరి కొన్ని రాశులకు ప్రతికూల పరిణామాలు కలుగుతాయి.
జ్యోతిష్యం ప్రకారం వచ్చే అక్టోబర్ నెల చాలా మంచిది. ఎందుకంటే చాలా గ్రహాలు గోచారం చేయనున్నాయి. ఫలితంగా కొన్ని రాశులవారి అదృష్టమే మారిపోనుంది. మహర్దశ పడుతుంది. పట్టిందల్లా బంగారం కావచ్చు. ఆ రాశులేవో..మీకు ఆ అదృష్టం ఉందో లేదో తెలుసుకుందాం.
హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల గోచారానికి విశేష ప్రాధాన్యత, మహత్యం ఉంటాయి. అందుకే జ్యోతిష్యులు గ్రహాల కదలికను బట్టి వివిధ రాశుల జీవితాలు మారుతుంటాయంటారు. గ్రహాల రాజకుమారుడు బుధుడు..సెప్టెంబర్ 23 అంటే నిన్న కన్యారాశిలో ప్రవేశించాడు. 17 రోజులు అదే రాశిలో కొనసాగనున్నాడు. బుధుడి గోచారం కారణంగా ముఖ్యంగా ఐదు రాశులపై విపరీత ప్రభావం పడనుంది. కోటీశ్వరులు కావచ్చు.
Janmashtami 2024: నవగ్రహాలలో కుజుడికి ఎంతో ప్రాముఖ్యత ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే కుజుడు వచ్చే నెలలో తన స్థానాన్ని మారుస్తాడు. ఈ సంచారం కొన్ని రాశుల వారికి చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇందులో మీ రాశీ ఉందో లేదో తెలుసుకోండి.
Lokesh Cinematic Universe : ఇళయ దళపతి విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్న నేపథ్యంలో త్వరలో సినిమాలు ఆపేయబోతున్నట్లు ప్రకటించారు. విజయ్ అభిమానులకు ఇది ఎంతో షాక్ తో కూడుకున్న విషయం. అలాగే విజయ్ ఇక సినిమాలు చేయకపోవడం మరో వ్యక్తికి కూడా తీరని నష్టాన్ని కలిగించేలా ఉంది. అతను ఎవరు ?అసలు కథ ఏమిటో తెలుసుకుందాం..
Kubera Blessings Zodiac Sign: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జనవరి 18న గజకేసరి యోగం ఏర్పడబోతోంది దీని కారణంగా కొన్ని రాశుల వారు బోలెడు లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మేషరాశితో పాటు మీన రాశి వారు ఎక్కువగా లాభాలు పొందుతారు.
Gajkesari Yoga Effects: ఈ సంవత్సరం మొదటి రాజయోగం జనవరి చివరి వారంలో ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఆర్థిక లాభాలు కలగడమే కాకుండా జీవితంలో అనేక రకాల మార్పులు వస్తాయి.
Lokesh Kanagaraj: మాస్టర్ సినిమా తర్వాత విజయ్ తో లోకేష్ కనగరాజ్ తీసిన చిత్రం లియో. LCU లో భాగంగా వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. కాగా ఇప్పుడు ఈ సినిమా రెండో భాగం గురించి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు దర్శకుడు.
Tollywood Controversies : 2023 ఒక వారం లో పూర్తి కావచ్చింది. ఇక ఈ ఏడాది మొత్తం మీద సోషల్ మీడియా లో చాలానే వివాదాలు వైరల్ గా మారాయి. కొన్ని ఫ్యాన్స్ మనోభావాలు తీస్తే మరికొన్ని అభిమానులకు విపరీతంగా కోపం తెప్పించాయి. మన టాలీవుడ్ ని ఈ ఏడాది షేక్ చేసిన కొన్ని వివాదాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
Top 5 Most Luckiest Zodiac Sign: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో శక్తివంతమైన రాజయోగాలు ఈరోజు ఏర్పడబోతున్నాయి. దీనికి కారణంగా కొన్ని రాశి వారిపై ప్రత్యక్ష ప్రభావం పడి ఊహించని లాభాలు పొందుతారు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడే వారికి ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది.
Sun Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారానికి విశిష్ట మహత్యం, ప్రాధాన్యత ఉంటాయి. ప్రతి గ్రహం నిర్ణీత రాశిలో, నిర్ధేశిత సమయంలో ప్రవేశిస్తుండటం వల్ల అన్ని గ్రహాలపై సానుకూల , ప్రతికూల ప్రభావం పడుతుంటుంది. అదే విధంగా సూర్యుడి గోచారం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Trisha controversy: గత కొద్దిరోజులుగా త్రిష, మన్సూర్ అలీ ఖాన్ మధ్య జరుగుతున్న వివాదం పెద్ద చర్చకు దారితీస్తోంది. ఎంతోమంది ప్రముఖులు త్రిషకి మధ్యత తెలుపుతూ మన్సూర్ ఆలీ ఖాన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండగా.. తను త్రిషాకి క్షమాపణ చెప్పేదే లేదు అని ప్రెస్ మీట్ పెట్టి మరి క్లారిటీ ఇచ్చారు మన్సూర్ అలీ ఖాన్
Mansoor Ali Khan: మన్సూర్ అలీ ఖాన్ త్రిషపై చేసిన వ్యాఖ్యలు నిన్నటి నుంచి దుమారం రేపుతున్నాయి. వీటిపై ఇప్పటికే పలువురు ప్రముఖులు తీవ్రస్థాయిలో మంది పడ్డారు. కాగా ఇప్పుడు తాను చేసిన వ్యాఖ్యల గురించి వివరణ ఇస్తూ ఒక పెద్ద లేఖ రాశారు మన్సూర్ అలీ ఖాన్.
Mansoor Ali Khan: ప్రముఖ నటుడు మన్సూర్ ఆలీ ఖాన్ త్రిష పైన చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై తీవ్ర విరమర్శలు కురిపిస్తున్నారు తమిళ ఇండస్ట్రీ. సెలబ్రిటీస్ మాత్రమే కాదు మామూలు ప్రజలు కూడా మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారి పైన తగిన చర్యలు తీసుకోవాలని పోస్టులు వేస్తున్నారు.
Leo Re-release: ఈమధ్య రీ-రిలీజుల ట్రెండ్ బాగా కొనసాగుతోంది. ఎప్పుడో విడుదలైన సినిమాలు ఇప్పుడు మళ్లీ విడుదల అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కానీ ఆశ్చర్యం కొద్ది ఇప్పుడు విడుదలై నెల కూడా కానీ సినిమా రీ రిలీజ్ అంటూ వచ్చిన వార్త అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.