Sun transit 2023: హిందూమత విశ్వాసాల ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి ఎనలేని మహత్యముంది. గ్రహాల గోచారం కచ్చితంగా ఇతర రాశులపై ప్రతికూల లేదా అనుకూల ప్రభావాన్ని చూపిస్తుంటాయి. అందుకే గ్రహాల గోచారాన్ని చాలా జాగ్రత్తగా అంచనా వేస్తుంటారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
August Rashifal 2023, August Lucky Zodiac Signs: ఆగస్టు నెలలో కొన్ని రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
తమిళ హీరో - లోకేష్ కానగరాజ్ కాంబోలో 'లియో' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే! అయితే ఏ ఈ సినిమా తరువాత హీరో దళపతి విజయ్ డైరెక్టర్ శంకర్ కాంబోలో రానున్నదని ప్రచారం. ఈ సినిమా కూడా రాజకీయ నేపథ్యంతో రానుందని సమాచారం. ఆ వివరాలు..
Leo movie: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ పై కేసు నమోదైంది. ప్రస్తుతం విజయ్- లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో లియో అనే సినిమా రూపొందుతుంది. దీనికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
Thalapathy Vijay 'Leo' Movie First Look: తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్- లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా లియో. విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల మందుకు రానుంది.
June Month Horoscope 2023: జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో వివిధ రాశుల్లో ప్రవేశిస్తుంటుంది. ఫలితంగా అన్ని రాశులపై ప్రభావం పడుతుంది. కొన్ని సమయాల్లో కీలకమైన గ్రహాలన్నీ ఒకేసారి గోచారం చేస్తుంటాయి. జూన్ నెల అలాంటిదే. ఎలా ఉంటుందో చూద్దాం..
Mercury transit 2023: హిందూమతంలోని జ్యోతిష్యం ప్రకారం గ్రహాల కదలికకు ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది. ఫలితంగా అన్ని రాశులపై ప్రభావం పడినా కొన్ని రాశులపై ప్రత్యేకంగా ఉండనుంది.
Sun Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల రాశి పరివర్తనం లేదా గోచారానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. సూర్యుడి గోచారం కారణంగా అద్భుతమైన లాభాలు కలగనున్నాయి. కేవలం 22 రోజుల్లో అంతులేని ధన వైభవాలతో మీ ఇళ్లు నిండిపోనుంది.
Budhaditya yogam 2023: జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో రాశి పరివర్తనం చెందుతుంటుంది. ఒక్కోసారి రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒకే రాశిలో కలుసుకుని యోగం లేదా యుతి ఏర్పరుస్తుంటాయి. అలాంటిదే ఇది.
Kedar Yogam 2023: జ్యోతిష్యం ప్రకారం ఖగోళంలో ఓ అద్భుతం జరగబోతోంది. ఒకటి రెండు కాదు..పది కాదు ఏకంగా 500 ఏళ్ల తరువాత ఓ యోగం ఏర్పడనుంది ఫలితంగా ఈ రాశి జాతకులపై కనీవినీ ఎరుగని ధనవర్షం కురవనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Sun Transit 2023: హిందూ జ్యోతిష్యశాస్త్రంలో సూర్యుడిని గ్రహాలకు రాజుగా పిలుస్తారు. గ్రహాల పరివర్తనం లేదా గోచారం ప్రభావం ఇతర రాశులపై ఉన్నట్టే సూర్యుడి గోచారం ప్రభావం వివిధ రాశులపై వేర్వేరుగా ఉంటుంది. సూర్య గోచారం ఎప్పడుంది, ఏయే రాశులపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
Jupiter Rise 2023: జ్యోతిష్యం ప్రకారం గ్రహాల పరివర్తనానికి మహత్యం, ప్రాధాన్యత ఉన్నట్టే గ్రహాలు ఉదయించడానికి ఉంటుంది. నిర్ణీత సమయంలో గ్రహాలు వివిధ రాశుల్లో ఉదయించచం లేదా అస్తమించడం జరుగుతుంటుంది. ఇదొక నిరంతర ప్రక్రియ. దీని ప్రభావం వివిధ రాశులపై వేర్వేరుగా ఉంటుంది.
Jupiter Transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాలను వివిధ రకాల లక్షణాలకు కారకులిగా భావిస్తారు. ముఖ్యంగా గురు గ్రహానికి చాలా ప్రాధాన్యత ఉంది. విశిష్ట లక్షణాలున్న గురు గ్రహం రాశి పరివర్తనం చెందితే కచ్చితంగా అన్ని రాశులపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా మూడు రాశులకు మాత్రం ఊహించని అదృష్టంగా మారనుంది.
Mercury Retrograde 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం ఒక్కొక్క గ్రహానికి ఒక్కో ప్రత్యేకత, ప్రాదాన్యత ఉన్నాయి. అదే విధంగా బుధుడిని తర్కానికి ప్రతిరూపంగా భావిస్తారు. బుధుడి రాశి పరివర్తనం వివిధ రాశులపై వేర్వేరుగా ఉంటుంది. బుధుడు ఇప్పుడు మేష రాశిలో ప్రవేశించనున్నాడు. ఆ వివరాలు తెలుసుకుందాం.
Lokesh Kanagaraj And Vijay Leo లోకేష్ కనకరాజ్ విజయ్ కలిసి మళ్లీ లియో సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్‌ను కాశ్మీర్లో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్లో డైరెక్టర్ మిస్కిన్ కూడా పాల్గొన్నాడు.
Budh gochar 2023: గ్రహాల గోచారం కొన్ని రాశులపై అత్యంత శుభ సూచకంగా ఉంటుంది. కొన్ని రాశులను సమస్యల్లో పడేస్తుంది. బుధ గోచారంతో ఏ 5 రాశులకు అత్యంత లాభదాయకంగా ఉండనుందో చూద్దాం..
Saturn Combust 2023: న్యాయ దేవత శనిగ్రహం తన మూల త్రికోణ రాశి కుంభంలో ఇవాళ అంటే జనవరి 30న అస్థిత్వం కోల్పోనుంది. శనిగ్రహం ఆస్థిత్వం కోల్పోవడం వల్ల 5 రాశులకు ప్రమాదకరంగా ఉండనుంది.
Sun Blessing Remedies: ఇవాళ అంటే జనవరి 28 రథ సప్తమి రోజు. ముఖ్యంగా 2 రాశులవారికి చాలా చాలా ప్రత్యేకం. ఈ రెండు రాశులపు సూర్యుడి కటాక్షం ఎప్పటికీ ఉంటుంది. ఆ రెండు రాశులేంటి, ఎలాంటి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం..
Mars Transit 2023: మంగళ గ్రహం వృషభరాశి ప్రవేశం కొంతమందికి అనుకూలంగా ఉండగా, మరికొంతమందికి ప్రతికూలంగా ఉండనుంది. జనవరి 13 నుంచి ఆ రాశులవారికి అంతులేని ధన సంపదలు లభిస్తాయి. ఆ వివరాలు మీ కోసం..
Mars Transit 2023: హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళ గ్రహం వృషభరాశిలో ప్రవేశించనున్నాడు. మంగళగ్రహం గోచారం 3 రాశుల కెరీర్లో వృద్ధి, సంతోషం, అంతులేని డబ్బు తీసుకురానుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.