Kolkata Doctor case cbi report: కోల్ కతా లేడీ డాక్టర్ ఎంత దారుణంగా అత్యాచారానికి బలి అయ్యిందో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ప్రాణం పోయాల్సిన డాక్టర్ని అతి కిరాతకంగా అత్యాచారం చేసి ఆమెను హతమార్చారు.. ముఖ్యంగా ఆమెపై చేసిన ఈ అత్యాచారం ప్రతి ఒక్కరిని కలచివేసింది. ఇప్పుడు ఈ కేసు పై తాజాగా విడుదలైన సిబిఐ రిపోర్ట్ మరింత ఆశ్చర్యపరుస్తోంది..
Kolkata doctor case: కోల్ కతా జూనియర్ డాక్టర్ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూనియర్ వైద్యులకు సంఘీభావంగా ఏకంగా యాభై మంది సీనియర్ వైద్యులు రాజీనామాలు చేశారు.
Kolkata doctor rape case update: ట్రైనీ డాక్టర్ పై జరిగిన అత్యాచారానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో, దుర్గా పూజ రాబోతోందని, ర్యాలీలు ఆపాలని మమతా బెనర్జీ కోరగా.. ఆమెకు పోలీసులు డబ్బులు ఇచ్చారని, అందుకే అందర్నీ నోరు నొక్కేసే ప్రయత్నం చేస్తోందని , తమకు కూడా డబ్బు ఆఫర్ చేసిందని ట్రైనీ డాక్టర్ తల్లి ఆరోపణలు చేసింది.
Rg kar doctor murder update: కోల్ కతా ఘటన దేశంలో పెనుసంచలనంగా మారింది. దీనిపై ఇప్పటికి కూడా దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. అప్పుడు ఈ కన్నీటి ఘటనకు నెలరోజులు గడిచిపోయాయి.
CBI Arrests Sandip Ghosh: కోల్కతా డాక్టర్ హత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొని వివాదాస్పదంగా మారిన ఆర్జి కర్ మెడికల్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ను సీబీఐ అరెస్ట్ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Kolkata Doctor Rape Case: ఈ మధ్యనే కోల్కతా లోని ఆర్ జి కర్ మెడికల్ కాలేజ్ లో జరిగిన రేప్ మర్డర్ కేస్ గురించి అందరికీ తెలిసిందే. డ్యూటీలో ఉన్న ఒక డాక్టర్ ని అత్యాచారం చేసి చంపేసిన కేసులో ప్రధాన నిందితుడిగా జైలుకి వెళ్లిన సంజయ్ రాయ్ ఇప్పుడు జైలులో పెట్టే భోజనం బాలేదు అని.. తనకి ఎగ్ నూడిల్స్ కావాలి అనే డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Kolkata Doctor Rape & Murder Case: కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటనలో దర్యాప్తు ముందుకు కదిలే కొద్దీ ఆసక్తికరమైన కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. సీబీఐ దర్యాప్తులో మరో ముఖ్యమైన అంశం వెలుగుచూసిందని తెలుస్తోంది. ఇదే నిజమైతే కేసు కీలక మలుపు తిరగవచ్చని అంచనా. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Sanjay Roy Poligraphy test: తాజాగా కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటన లో నిందితుడైన సంజయ్ కి పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించగా నిందితుడు తనకు ఏమీ తెలియదని , ఉదయం నాలుగు గంటలకు హాస్పిటల్ కి వచ్చామని, అయితే సెమినార్ హాల్లో వైద్యురాలు నిద్రిస్తోందని, అప్పుడు ఇంటికి వెళ్లి వచ్చేసరికి ఆమె చనిపోయి కనిపించిందని అతడు తెలిపాడు.
Sanjay Roy U Turn And Claiming He Was Innocent: దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన కలకత్తా డాక్టర్ హత్యాచారంపై ప్రధాన నిందితుడు తనను తాను బుద్ధిమంతుడినని నిరూపించే ప్రయత్నం చేశాడు.
Kolkata doctor rape case shocking details: కలకత్తాలో జరిగిన దారుణమైన ఘటన.. భారతదేశంలో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే. ఒక డాక్టర్ ని అత్యంత దారుణంగా రేప్ చెయ్యడంతో.. తనకు న్యాయం జరగాలని ప్రపంచమంతా ముక్తకంఠంతో నిరసనలు తెలుపుతోంది. ఈ క్రమంలో ఈ కేసు గురించి.. రోజుకొక షాకింగ్ విషయం బయటపడి.. అందరినీ మరింత కదల్చి వేస్తోంది.
Kolkata Doctor Rape & Murder Case: కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశమంతా ఉలిక్కిపడేలా చేసింది. అత్యంత పాశవికంగా, అమానవీయంగా, దారుణంగా జరిగిన అత్యాచారం, హత్య కేసు ఇది. అసలు ఆర్జి కర్ ఆసుపత్రిలో ఏం జరిగింది. ఎప్పుడు ఏ పరిణామాలు చోటుచేసుకున్నాయి పూర్తి వివరాలు మీ కోసం.
Kolkata Doctor Case: దేశవ్యాప్తంగా సెంచలనం కల్గించిన కోల్కతా హత్యాచార ఘటన కేసులో విచారణను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 5కు వాయిదా వేసింది. మరోవైపు ఇది గ్యాంగ్ రేప్ కాకపోవచ్చనే స్టేటస్ రిపోర్ట్ సీబీఐ వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. పూర్తి వివరాలు మీ కోసం
RG Kar Medical College Murder case: కోల్కతా డాక్టర్ హత్య కేసు విషయంలో.. హత్యనకు గురైన యువతి తండ్రి తన కూతురు చావు మీద అనుమానం వ్యక్తం చేశారు. ఆమెను సెమినార్ హాలులోనే చంపారన్నది నిజం కాదేమో అని ఆయన అంటున్నారు. మరోవైపు హత్య కేసులో ఆమె స్నేహితులు కూడా కొన్ని కీలకమైన విషయాలు బయట పెట్టారు. అవి కేసుని కీలక మలుపు తిప్పబోతున్నాయి.
Suvendu Adhikari on Kolkata doctor case: కోల్ కతా ఘటనపై మరోసారి సువేందు అధికారి ఎక్స్ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. జూనియర్ డాక్టర్ హత్యాచారం తర్వాత.. ఆమె మృతదేహాన్ని రహస్యంగా సెమినార్ గదిలోకి మార్చేశారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
kolkata doctor rape and murder case: దేశంలో కోల్ కతా డాక్టర్ పై అత్యాచారం, హత్యలపై నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.