Cine Actors Donated Cheques To Telangana CMRF Including Chiranjeevi Sai Dharam Tej And Others: వరద బాధితుల సహాయార్థం పలువురు ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందించారు. సినీనటులు చిరంజీవి, రామ్చరణ్, అలీ, విశ్వక్ సేన్తోపాటు రాజకీయ ప్రముఖులు హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో రేవంత్ రెడ్డిని కలిసి చెక్కులు అందజేశారు.
Telangana CMRF Receives Big Donations For Flood Relief: భారీ వర్షాలు, వరదలతో విలవిలలాడిన తెలంగాణకు స్వచ్చంద సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, పలు రంగాల ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. ప్రకృతి విపత్తుతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు దాతలు సహాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.
Telangana And Andhra Pradesh Union Govt Announced Rs 3300 Cr Fund: భారీ వర్షాలు.. వరదలతో అతలాకుతలమైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ ఆపన్నహస్తం అందించింది. వరదలపై నిరంతరం పర్యవేక్షిస్తున్న కేంద్రం భారీగా సహాయ నిధులు విడుదల చేసింది. కేంద్రం సహాయంతో వరద బాధితులకు సత్వర సహాయం అందనుంది.
KCR Donates One Month Salary Along With BRS Party MLA MP And MLCs: వరద బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. ఇప్పటికే బాధితులను పరామర్శించి భరోసా ఇవ్వగా తాజాగా మాజీ సీఎం కేసీఆర్తో సహా ప్రజాప్రతినిధులు విరాళం ఇచ్చారు.
Heavy rains in TG And AP: తెలుగు రాష్ట్రాలలో వరుణుడి గండం మాత్రం తప్పేలా కన్పించడంలేదు. ఈ క్రమంలో మరల పలు జిల్లాలలో కుండపోతగా వానకురుస్తుంది. దీంతో ఆయా జిల్లాలోని అధికారులు సెలవులు ప్రకటించినట్లు తెలుస్తోంది.
BRS Party MLAs Visits Khammam Floods Victims: వరద పరిస్థితుల్లో ప్రభుత్వం విఫలమైన వేళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బాధితులను పరామర్శించారు. అన్నీ కోల్పోయిన బాధితులకు భరోసా ఇచ్చారు.
khammam floods incident: ఖమ్మంలో వరద ప్రభావిత ప్రాంతాలలో బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రులు, నేతలు పరిశీలించడానికి వెళ్లారు.ఈ నేపథ్యంలో కొంత మంది దుండగులు బీఆర్ఎస్ నేతలపై రాళ్లదాడికి పాల్పడ్డారు.
Heavy floods in Khammam: తెలంగాణలో వరుణుడు తన ప్రతాపం చూపించాడు. వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ఎక్కడ చూసిన రోడ్ల మీదకు నీళ్లు వచ్చిచేరాయి. ఈ క్రమంలో ఖమ్మం పర్యటనకు వెళ్లి రేవంత్ కు చేదు అనుభవం ఎదురైంది.
Ponguleti Srinivas Reddy Felldown From Bike He Injured: జలదిగ్బంధంలో చిక్కుకున్న ఖమ్మం ప్రజలను పరామర్శించే క్రమంలో మంత్రి పొంగులేటి గాయపడ్డారు. బైక్ పై నుంచి కిందపడ్డారు.
Narendra Modi Enquired About Telangana Floods: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై ప్రధానమంత్రి మోదీ ఆరా తీశారు. సహాయ చర్యలు ఎలా సాగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.