Rajinikanth Lose Control On Media News Viral: ఎప్పుడూ శాంతమూర్తిగా కనిపించే సూపర్‌స్టార్ రజనీకాంత్ ఒక్కసారిగా కోపం తెచ్చుకున్నారు. మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఆ విషయాలు నన్ను అడగొద్దు' అంటూ అసహనం వ్యక్తం చేశారు.
Rajinikanth Upcoming Movie: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ కి ఎంత మంచి గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన మేనరిజంతో , అద్భుతమైన పర్ఫామెన్స్ తో స్టైల్ తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా రజనీకాంత్ కి ఒకానొక సమయంలో చాలామంది తెలుగు హీరోలు కూడా సపోర్ట్ చేశారనే విషయం అందరికీ తెలిసిందే.
Rajinikanth Biopic: రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ ఎంతో మందికి స్ఫూర్తి సూపర్ స్టార్ రజినీకాంత్ జీవితం. అలాంటి ఆయన జర్నీని వెండితెరపైకి తీసుకురాబోతున్నారు మేకర్స్. ఇందులో హీరోగా ఎవరు నటించనున్నారంటే?
Rajinikanth 73rd Birthday: ఎంతోమంది సూపర్ స్టార్స్ ఉన్నా కానీ.. భారతదేశంలో ఎక్కువమంది సినీ అభిమానులకు సూపర్ స్టార్ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చే హీరో రజినీకాంత్. ఆయన స్టైల్ తోనే సినిమా మొత్తం రన్ చేసే కెపాసిటీ ఉన్న ఏకైక హీరో మన తలైవార్. అలాంటి రజినీకాంత్ బర్తడే సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం…
Jailer Movie: సూపర్ స్టార్ రజనీకాంత్ నయా మూవీ 'జైలర్'. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ వసూళ్ల రూ.150 కోట్లకు చేరువలో ఉన్నాయి.
Japanese Couple: అభిమానాని భాషా, ప్రాంతంతో సంబంధం ఉండదు. తాజాగా జపాన్ కు చెందిన ఓ జంట తమ ఆరాధ్య నటుడైన రజనీకాంత్ 'జైలర్' సినిమా చూసేందుకు ఒసాకా నుంచి చెన్నైకు వచ్చారు.
Jailer Movie: రేపు 'జైలర్' మూవీ రిలీజ్ అవుతున్న సందర్భంగా.. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ హిమాలయాలకు బయలుదేరారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో చాలా అంచనాలే ఉన్నాయి.
Jailer Movie: సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ జైలర్. మరో నాలుగు రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తమిళనాడులోని ఓ కంపెనీ మూవీ విడుదల రోజు ఉద్యోగులందరికీ సెలవు ప్రకటించింది.
Rajinikanth Movie : సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ నెల్సన్ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ జైలర్. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ ట్రైలర్ ఆద్యంతం రజినీ మార్క్ డైలాగ్స్, యాక్షన్ తో నిండిపోయింది.
Rajinikanth On Kavya Maran: ఎస్ఆర్హెచ్ టీమ్ ఓడిపోయిన సందర్భంగా కావ్యా మారన్‌ను టీవీల్లో చూసి తనకు కూడా బాధేసిందని అన్నారు రజనీకాంత్. వచ్చే సీజన్లో అయినా మంచి ఆటగాళ్లను తీసుకుని బరిలోకి దిగాలని సూచించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Natural Star Nani: సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త చిత్రంలో నేచురల్ స్టార్ నాని ఓ ప్రత్యేక పాత్రలో నటించబోతున్నాడట. రజినీతో తెరను పంచుకునే అవకాశం రావడంతో నాని కూడా ఈ సినిమాకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది.
JAILER First Song: సూపర్ స్టార్ రజినీకాంత్-తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం జైలర్. ఈ మూవీ ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. 'కావాలంటూ.. 'సాగే ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది.
Rajinikanth Film Festival: తలైవా బర్త్ డేను భారీగా నిర్వహించేందుకు ఫ్యాన్స్ ప్లాన్ చేస్తుంటే.. పీవీఆర్ సంస్థ ముందే ట్రీట్ ఇచ్చింది. 'సూపర్‌స్టార్ రజనీకాంత్ బర్త్‌డే స్పెషల్ ఫిల్మ్ ఫెస్టివల్' పేరుతో రజనీకాంత్ సినిమాలను ప్రదర్శిస్తోంది.
Allu Arjun beats to Superstar Rajinikanth: పుష్ప సినిమాతో సౌత్‌లోనే కాదు పాన్ ఇండియా లెవెల్లో తన క్రేజ్ ఏంటో చూపించిన ఐకాన్ స్టార్.. ఇప్పుడు దక్షిణాదిలో సూపర్ స్టార్‌కు ఉన్న ఫాలోవర్స్‌ను కంటే ఎక్కువ ఫాలోవర్స్‌తో దూసుకెళ్తున్నాడు.
Harbhajan Singh: టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్...సూపర్ స్టార్ రజనీకాంత్ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు.తలైవా పుట్టినరోజు సందర్భంగా..ఆయన టాటూను తన ఛాతిపై వేసుకున్నాడు భజ్జీ.
Happy Birthday Rajinikanth: నేడు సూపర్ స్టార్ రజనీకాంత్ 71వ పుట్టినరోజు. బస్సు కండక్టర్‌గా మొదలై ఇండియన్ సూపర్ స్టార్‌గా ఎదిగిన రజనీ ప్రయాణం ఎంతోమందికి స్పూర్తిదాయకం. సినిమాలే కాదు తన వ్యక్తిత్వంతోనూ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తుతున్నాయి.
Superstar Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్, నయనతార జంటగా నటిస్తున్న చిత్రం'‘అన్నాత్తే’'. ఈ సినిమా తెలుగులో 'పెద్దన్న' పేరుతో రిలీజ్ అవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.