Keerthy Suresh Photos: బ్లాక్ అండ్ ఎల్లో డ్రస్సుల్లో అందాల సుందరిగా కీర్తి సురేష్!

Keerthy Suresh Photos: 'నేను శైలజ' చిత్రంతో పరిచయమైన కీర్తి సురేష్.. ఆ తర్వాత 'మహానటి' సినిమాతో ప్రేక్షకుల మనసును హత్తుకుంది. ఈ సినిమాతో ఆమె దశ తిరిగి పోయి ఒక్కసారి స్టార్ డమ్ ను తెచ్చుకుంది. ఇప్పడామె మహేష్ బాబు సరసన 'సర్కారు వారి పాట' సినిమాలో నటించింది. ఈ సినిమాలో కళావతి పాత్రలో నటించి మెప్పించింది. 

  • May 18, 2022, 15:28 PM IST
1 /6

2 /6

3 /6

4 /6

5 /6

6 /6