Keerthy Suresh and Antony Thattil: కీర్తిసురేష్ తన భర్తతో కలిసి తొలి సంక్రాతి వేడుకల్ని ఎంతో గ్రాండ్ గా జరుపుకున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Samantha ruth prabhu: కీర్తిసురేష్ ప్రస్తుతం చాలా ఎమోషనల్ గా ఉన్నారని ప్రచారం జరుగుతుంది. ఆమె తాజాగా...నటించిన బేబీ జాన్ మూవీ అంత హిట్ ను సాధించలేకపోయిందని బాధపడుతున్నారంట.
Keerthy suresh on baby john movie: నటి కీర్తిసురేష్ తాజాగా బేబీజాన్ మూవీపై షాకింగ్ కామెంట్స్ చేసినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో నటి బేబీజాన్ సినిమా అసలు ఎందుకు తీశానని ఎమోషనల్ అయినట్లు సమాచారం.
Keerthy Suresh got angry: నటి కీర్తి సురేష్ ఇటీవల సినిమా ప్రమోషన్స్ కు వెళ్లినప్పుడు కొంత మంది ఆమె చుట్టు కూడా చేరి ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Actress keerthy suresh comments: నటి కీర్తిసురేష్ తన పెళ్లి గురించి తాజాగా, ఇంటర్వ్యూలో మాట్లాడారు. తన తండ్రితో రెండు పద్దతులలో పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
keerthy suresh reveals her love story: నటి కీర్తి సురేష్ తాజాగా.. తన ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆంటోనీ తట్టిల్ తో ప్రేమ ఎలా స్టార్ట్ అయ్యింది.. మొదలైన విషయాలను నటి రివీల్ చేసినట్లు తెలుస్తొంది.
Keerthy suresh mangalsutra: మహానటి కీర్తిసురేష్ ఇంకా తన మెడలో పసుపు తాడే ఉండటంతో ఇండస్ట్రీలో ఈ విషయంలపై పెద్ద చర్చ నడిచినట్లు తెలుస్తొంది. తాజాగా.. కీర్తిసురేష్ దీని వెనుకాల ఉన్న అసలు విషయాన్ని బైటపెట్టినట్లు తెలుస్తొంది.
Keerthy suresh photoshoot: నటి కీర్తిసురేష్ మరోసారి మంగళసూత్రం ధరించి గ్లామర్ డోస్ పెంచేసినట్లు తెలుస్తొంది. తాజాగా, పిక్స్ మరోసారి వార్తలలో నిలిచాయి.నెటిజన్లు మాత్రం ఈ సారి మహానటిని ఒక రేంజ్ లో ఆడుకుంటున్నట్లు తెలుస్తొంది.
Keerthy Suresh Wedding: హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి డిసెంబర్ 12వ తేదీ గోవా వేదికగా జరిగింది. తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోని తట్టిల్‌ను ఈమె పెళ్లి చేసుకుంది.. అయితే తాజాగా కీర్తి సురేష్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. పెళ్లై పట్టుమని పది రోజులు కూడా కాలేదు పూర్తిగా భర్తను దూరం పెట్టేసింది. అని కీర్తి సురేష్ పై నెట్టింట వార్త వైరల్ అవుతుంది.
Keerthy Suresh Wedding: కీర్తి సురేష్ ఈ మధ్యనే ఆంటోనీ అన్న వ్యక్తిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహం ఘనంగా.. ఒకపక్క హిందూ స్టైల్ లో మరో పక్క క్రిస్టియన్ స్టైల్ లో జరిగింది. ఈ క్రమంలో కీర్తి సురేష్.. ఇండస్ట్రీకి దూరం కాబోతుందని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Keerthy suresh latest pics: కీర్తిసురేష్ రెడ్ డ్రెస్ లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. ఇంత తొందరగా.. ఇదేంటని కూడా కొందరు నెటిజన్ లు కామెంట్లు చేస్తున్నారంట. ఈ పిక్స్ వైరల్ గా మారాయి.
Heroine Keerthy Suresh: కీర్తి సురేష్ పెళ్లి డిసెంబర్ 12వ తేదీన జరిగింది. వైభవంగా హిందూ సంప్రదాయంలో ఆమె తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తట్టీల్ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత క్రిస్టియన్ పద్ధతిలో కూడా వీరి వివాహం జరిగింది. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా తాజాగా కీర్తి సురేష్‌కు ఓ బిగ్ షాకింగ్ న్యూస్ అని నెట్టింట వైరల్ అవుతోంది.
Keerthy Suresh Wedding: సమంత రూత్ ప్రభు ఇటీవల కాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో ఆమె ఈరోజు కీర్తిసురేష్ పెళ్లిపై గురించి పోస్ట్ పెట్టారు. ఇది ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Keerty Suresh Wedding Photos: స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి ఈరోజు హిందూ సంప్రదాయంలో వైభవంగా జరిగింది. తన చిన్ననాటి క్రిస్టియన్ స్నేహితుడైన అంటోనీ తట్టిల్‌ను ఈరోజు ఘనంగా హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకుంది. కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
December month wedding muhurat: డిసెంబరు నెల ప్రారంభమైంది. అయితే.. ఈ మాసంలో లగ్నబలం బాగా ఉందని తెలుస్తొంది. అందుకే వేలాది జంటలు ఈ మాసంలో పెళ్లి బంధంతో ఒక్కటవ్వనున్నట్లు సమాచారం.
Keerthy Suresh and Anirudh Ravichander’s wedding news: కీర్తి సురేష్ పెళ్లి గురించి కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బిజెపి నాయకుడి కొడుకుతో Keerthy Suresh marriage చేసేందుకు ఆమె తల్లిదండ్రులు ఒప్పందం కుదుర్చుకున్నారని గతంలో వార్తలు వచ్చాయి. కానీ కీర్తి సురేష్ కుటుంబ సభ్యులు ఆ పుకార్లను కొట్టిపారేశారు. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో కీర్తి సురేష్ పెళ్లి ట్రెండింగ్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.