Terror Attack: జమ్ము కశ్మీర్లో టెర్రరిస్టులు మరోసారి చెలరేగిపోయారు. భారత ఆర్మీని లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారు. ఉగ్రదాడిలో 5 గురు మరణించగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సమాచారం ఇవ్వాలంటే ఇప్పుడు చాలా సాధనాలు ఉన్నాయి. సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఈ- మెయిల్స్, ఇంటర్నెట్, ఫేస్ బుక్..ఇలాంటి సాధనాలతో ఇప్పుడు సమాచారం ఒకరి నుంచి ఒకరు పంపించుకోవడం చాలా సులభమైంది.
సోమవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కమల్నాథ్ తనను కలిసిన విలేకర్లతో మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పేరును బలత్కర్ జనతా పార్టీగా మార్చాలని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.