'108 నియోజకవర్గాల విద్యావంతుల తీర్పు'.. ఎమ్మెల్సీ ఎన్నికలపై జేసీ ప్రభాకర్‌రెడ్డి

MLC Elections 2023: ఎమ్మెల్సీ ఎన్నికలపై టీడీపీ గెలవడంపై జేసీ ప్రభాకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.  వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సీఎం కావడం పక్కా అని ఆయన అన్నారు. 

  • Zee Media Bureau
  • Mar 19, 2023, 01:45 PM IST

MLC Elections 2023: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలుపుపై సంబంరాలు కొనసాగుతున్నాయి. ఇది జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పు అంటున్నారు టీడీపీ నేతలు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల విజయోత్సవం జరిగింది. 

Video ThumbnailPlay icon

Trending News