Bus conductor VS Retired ias: జైపూర్ లో ఒక రిటైర్డ్ ఐఏఎస్ తాను దిగాల్సిన స్టాప్ ను కండక్టర్ చెప్పకపోవడంతో ఆ స్టేజీ వెళ్లిపొయింది. దీంతో సదరు ఐఏఎస్ పై కండక్టర్ జులం ప్రదర్శించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్త్రీ, పురుషులు అంటూ తేడా లేకుండా.. సహాయం అర్థిస్తూ.. సాధారణ జనాలపై దాడి చేస్తూ.. దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి జైపూర్ లో జరిగింది. మంచి నీళ్లు కావాలని మహిళని అడగటం.. ఆమెపై దాడి చేసి దోచుకెళ్లిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
Policeman's Bowling Skills Viral Video: ఒకప్పుడు లోకల్‌కే పరిమితమైన ఈ టాలెంట్, లేదా క్రికెట్ స్కిల్స్.. ఎప్పుడైతే సోషల్ మీడియా వచ్చిందో అప్పటి నుంచి ఎక్కడ, ఎవరిలో, ఎలాంటి ప్రతిభ దాగి ఉన్నా.. అది వారిని ప్రపంచానికి పరిచయం చేస్తూ సోషల్ మీడియా ద్వారా విశ్వవ్యాప్తమవుతోంది. తాజాగా ఒక పోలీసు వేగంగా బౌలింగ్ చేస్తూ కళ్లు మూసి తెరిచేలోగా వికెట్లు పడగొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Rajasthan: రాజస్థాన్ లో స్వల్ప భూకంపం వచ్చింది. రాజధాని జైపూర్ లో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో 4.4 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సిస్మాలజీ సెంటర్ తెలిపింది.
Sawai Mansingh Stadium remain special for me Said MS Dhoni. జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంకు తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ అన్నాడు.
ఈ మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ని పొగడటం, అశోక్ గెహ్లాట్, ప్రధాని మోడీని పొగటం చూస్తూనే ఉన్నాం. అయితే నిన్న జరిగిన రాజస్థాన్ Vs లక్నో మధ్య జరిగిన మ్యాచ్ చూడటానికి వచ్చిన అశోక్ గెహ్లాట్ ని చూసి ప్రేక్షకులు మోదీ.. మోదీ అంటూ చేసిన నినాదాలు వైరల్ అవుతున్నాయి.
Golden Treasure in Jaigarh Fort Jaipur: జైఘడ్ కోట.. ఎన్నో రహస్యాలను తనలో నింపుకున్న ఈ కోట గురించి ఎన్నెన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా మొఘలుల కాలంలో ఈ జైఘడ్ కోటలో భారీ మొత్తంలో నిధి దాగి ఉండేదని, ఆ మొత్తం నిధిని భారత సైన్యం 60 ట్రక్కులలో ఢిల్లీకి తరలించడానికి మూడు రోజుల సమటం పట్టిందని చెబుతుంటారు.
Essel Group Chairman and Rajya Sabha MP Dr Subhash Chandra on Tuesday filed his nomination for reelection to the Upper House from Rajasthan as a BJP candidate. Prior to completing the formalities, Dr Subhash Chandra will also visit Lord Ganesha's temple at Motidungari in Jaipur
Essel Group Chairman and Rajya Sabha MP Dr Subhash Chandra on Tuesday filed his nomination for reelection to the Upper House from Rajasthan as a BJP candidate. Prior to completing the formalities, Dr Subhash Chandra will also visit Lord Ganesha's temple at Motidungari in Jaipur
Jaipur Road Accident: జైపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు పోలీసులతో సహా ఓ వ్యక్తి మరణించారు. ఈ ఘటనపై రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Viral video of Mirinda Panipuri: ఈ ఏడాది ఇంటర్నెట్లో ఫాంటా మ్యాగీ, ఓరియో బిస్కెట్ పకోడా పరమ చెత్త ఫుడ్ జాబితాలో చేరిపోయాయి. తాజాగా మరో ఫుడ్ కాంబినేషన్ కూడా ఆ జాబితాలో చేరిపోయింది. అదే 'మిరిండా పానీపురి'.
Omicron cases in Rajasthan : జైపూర్: ఒమిక్రాన్ వేరియంట్ ఇన్ఫెక్షన్ రాజస్థాన్ లోకి ప్రవేశించింది. రాజస్థాన్ రాజధాని జైపూర్ లో 9 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు రాజస్థాన్ వైద్య ఆరోగ్య శాఖ ధృవీకరించింది. జెనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా ఈ ఒమిక్రాన్ కేసులను గుర్తించినట్టు రాజస్థాన్ వైద్య ఆరోగ్య శాఖ స్పష్టంచేసింది.
Covid-19 positive: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దడ పుట్టిస్తున్న వేళ...రాజస్థాన్ లోని ఒక కుటుంబంలో తొమ్మిది మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
ఓ మహిళా యోగా టీచర్ తన సహోద్యోగితో అమానుషంగా ప్రవర్తించింది. మత్తు మందు ఇచ్చి...తోటి యోగా గురువు ప్రైవేటు భాగాలను కోసేసింది. అనంతరం కనిపించకుండా పోయింది. ఈ ఘటన జైపూర్ లో చోటుచేసుకుంది.
అసలే నిత్యం రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతం.. ఆ రహదారి గుండా వేలాది మంది వచ్చిపోతుంటారు. ఈ క్రమంలో ఇద్దరు యువకులు అటునుంచి వెలుతుండగా.. అకస్మాత్తుగా వారిపై (pilar fell on two youths ) ఓ పిల్లర్ కూలి పడిపోయింది.
Rajasthan Congress MLAs | రాజస్థాన్ రాజకీయ హైడ్రామా మరో మూడు వారాల్లో ఓ కొలిక్కి రానుంది. అప్పటివరకూ తన వర్గం ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు సీఎం అశోక్ గెహ్లాట్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
Congress MLAs Antakshari | రాష్ట్రంలో రాజకీయం పూర్తిగా వేడెక్కింది. సీఎం పదవి కోసం అధిష్టానానికి ఎదురు తిరగడంతో సచిన్ పైలట్‌ను డిప్యూటీ సీఎం, పార్టీ చీఫ్ పదవుల నుంచి తప్పించారు. అయినా తలొగ్గకపోవడంతో పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని సైతం రద్దుచేస్తూ కాంగ్రెస్ పార్టీ నోటీసులు జారీ చేసింది.
దేశవ్యాప్తంగా రెండు నెలల తరవాత ప్రారంభమైన దేశీయ విమానాలు లాక్ డౌన్ కారణంగా ఎక్కడికక్కడే నిలిచిపోయిన వారందరిని తిరిగి వారి స్వస్థలాలకు చేర్చేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
కరోనా వైరస్ కారణంగా నిరుపేదలు పడుతున్న ఆకలి బాధలు అన్నీ ఇన్నీ కావు. పేదలకు, రోజువారి కూలీలు, యాచకులకు ఆహార ప్యాకెట్లు, రేషన్ తదితర వస్తువులను ఉచితంగా అందజేసే క్రమంలో కొంతమంది వారితో ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న దృశ్యాలు కూడా అనేకం కనిపిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.