Tirumala Vaikunta Ekadashi: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమలలో ప్రతి రోజు ఉత్సవమే. అందులో బ్రహ్మోత్సవాల కంటే అత్యధిక ప్రాధాన్యత వైకుంఠ ఏకాదశికి ఉంది. సామాన్య భక్తులు కూడా వైకుంఠ ఏకాదశి రోజు స్వామి వారి దర్శనం చేసుకుంటే కోటి జన్మల పుణ్యం లభిస్తుందనేది విశ్వాసం. ఈ నేపథ్యంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలలో సామాన్య భక్తుల సౌకర్యార్ధం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది టీటీడీ.
Tirumala Vaikunta Ekadasi: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సారి సామాన్య భక్తులకు టీటీడీ అధికప్రాథాన్యత ఇస్తోంది. సామాన్య భక్తుల సౌకర్యార్థం వైకుఠ ఏకాదశికి తిరుపతి, తిరుమలలోని 91 కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేయనుంది టీటీడీ. ఈ మేరకు ఏర్పాట్లు వేగవంతం చేశారు.
Bumber Good News To Tirumala Devotees Special Darshan: పవిత్రమైన వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు.. ఈ సందర్భంగా అన్నిరకాల ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. భక్తులకు సకాలంలో దర్శనం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
Chandrababu Naidu Creates History In Tirumala: తిరుమలలో అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చరిత్ర సృష్టించనున్నారు. అత్యధిక సార్లు ముఖ్యమంత్రిగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన వ్యక్తిగా చంద్రబాబు ఘనత సాధించనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.