Screening Committee: మరోవైపు త్వరలో ఎన్నికల జరిగే రాష్ట్రాలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది.
Telangana Congress: కొల్లాపూర్ సభకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు భారీ ఏర్పాటు చేస్తున్నారు. ప్రియాంక గాంధీ రానుండటంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ నేతలు...ఖమ్మం జనగర్జనకు ధీటుగా కొల్లాపూర్ సభకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.
Telangana Congress Party: తెలంగాణాలోని కాంగ్రెస్ నేతలకు కొత్త టెన్షన్ పట్టుకుంది. అదే జూలై 2 టెన్షన్. అదే రోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతానని పొంగులేటి ప్కటించారు.
Congress Party: కర్ణాటక విజయంతో ఊపుమీదున్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తెలంగాణపై ఫోకస్ పెట్టింది. కొత్తగా కీలక నేతల చేరికతో ఆ పార్టీలో జోష్ కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలను ఢిల్లీ పిలిపించుకుంది.
PCC members Abhilash Rao staged a sit-in dharna in front of the station with Congress workers, alleging that Congress worker Sivakasi was called to SSI Vasuram Naik station in the name of investigation and assaulted in Chinnambavi of Wanaparthi distric
Congress Party: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు సిద్ధమవుతోంది. ధరల పెరుగుదల, నిరుద్యోగంపై ఆగస్టు 5న దేశవ్యాప్త నిరసనలను పిలుపునిచ్చింది. ఆ రోజు పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీగా వెళ్లి.. అనంతరం ప్రధాని మోదీ నివాసాన్ని చుట్టుముట్టేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.
Prashant Kishore Congress : కాంగ్రెస్లో ప్రశాంత్ చేరితే 2024 లోక్ సభ ఎన్నికల్లో పక్కాగా గెలవొచ్చని భావిస్తున్నందునే... కాంగ్రెస్ అధిష్టానం ప్రశాంత్ కిషోర్ చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నేడో రేపో ప్రశాంత్ చేరికపై స్పష్టత రానుంది.
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న సోనియా తన కుమార్తె ప్రియాంక వాద్రాతో కలిసి సిమ్లాకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన స్వగృహాన్ని చూడడానికి వెళ్లారు. అక్కడే రాత్రి వరకూ ఉన్నారు.
రాహుల్ గాంధీ.. ఈ పేరే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు పెద్దదిక్కు. కేంబ్రిడ్జ్లోని రాలిన్స్ విశ్వవిద్యాలయంలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ డెవలప్మెంట్ డిగ్రీ చేసి.. నెహ్రు కుటుంబ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఈ యువతేజం ఒక రాజకీయవేత్తగా ఎదుర్కొన్న సమస్యలు, విమర్శలు అనేకం.
132 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని 1998లో కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఎన్నికైన సోనియా గాంధీ 19 ఏళ్లపాటు నడిపించారు. 2004, 2009 సాధారణ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు.
పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ ఉపసంహరణకు సోమవారమే చివరి రోజు. అయితే రాహుల్ మినహా మరెవరూ రంగంలో లేకపోవడంతో.. రాహుల్ ని ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించవచ్చు.
భారత జాతీయ కాంగ్రెస్కు ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న రాహుల్ గాంధీకే పూర్తిగా పార్టీ పగ్గాలు అప్పజెప్పనున్నట్లు ప్రసుత్త పార్టీ ప్రెసిడెంట్ సోనియా గాంధీ ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.