భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్ లో ప్రాణ నష్టం తో పాటు ఆర్థిక నష్టం కూడా ఎదురవ్వగా.. 74 మంది మృత్యువాత పడగా.. దాదాపు 10 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లిందని అంచనా.. ఆ వివరాలు
Heavy Rains Alert: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచటి మూడ్రోజులపాటు వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు సైతం పడవచ్చు. అటు తెలంగాణలో కూడా విస్తకారంగా వర్షాలు పడనున్నాయి.
Heavy Rains: తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ ఊరట కల్గిస్తోంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వచ్చే మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని తెలిపింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ అయింది. ఆ వివరాలు మీ కోసం..
Rains Alert: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చే మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనానికి గాలులు తోడైతే బారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Dehradun Defence College Building Collapsed: ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన హరిద్వార్, రిషికేష్‌లోనూ ఇదే స్థాయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. హరిద్వార్ జిల్లాకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చోట స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌ని రంగంలోకి దింపాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారు.
Himachal Pradesh Rains: హిమచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కొండ చరియలు విరిగిపడి.. రాకపోకలన్నీ బంద్ అయ్యాయి. ఆర్టీసీ బస్సు లోయలో పడటంతో పలువురు గాయపడ్డారు.
Telangana Alert: తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు పొంచి ఉంది. రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు మోస్తరు వర్షాలు పడవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించడంతో ప్రజానీకం ఆందోళన చెందుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రెండో అగ్రదేశంగా కొనసాగుతున్న చైనా ఇపుడు చిగురుటాకులా వణికిపోతోంది. దేశమంతటా భారీ వర్షాలు పడటంతో పెద్ద నగరాలన్నీ నీట మునిగాయి. లెక్కల ప్రకారం చైనాలో వరదల కారణంగా 20 మంది మరణించగా.. 30 మంది గల్లంతయ్యారు.
Ap Rains Alert: ఏపీలో మూడ్రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఈశాన్య బంగాళాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రమై తీరం దాటడంతో ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై పడనుంది. పూర్తి వివరాలు మీ కోసం.
AP Rains Alert: ఏపీకు మరోసారి వర్షాల బెడద పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారనుండటంతో రానున్న మూడ్రోజులు వర్షాలు పడనున్నాయని ఐఎండీ వివరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rain Alert: దేశంలో ఈ ఏడాది అసాధారణ వర్షపాతం నమోదు కానుంది. మొన్నటి వరకూ భారీ వర్షాలతో కుదేలైన దేశంలోని పలు రాష్ట్రాలు మరోసారి భారీ వర్షాల గుప్పిట్లో చిక్కుకోనున్నాయి. రానున్న 5 రోజులు దేశంలోని పలు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది.
Heavy Rains Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఫలితంగా మరోసారి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడవచ్చని తెలుస్తోంది. అల్పపీడనం కాస్తా వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ సూచించింది.
Kishan Reddy to KCR over Crop Compensation: భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామంలో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అక్కడి దుస్థితిని స్వయంగా పరిశీలించారు. గ్రామస్తులు, రైతులతో మాట్లాడిన అనంతరం పంట పొలాలను పరిశీలించారు. మోరంచపల్లి బాధితులకు కేంద్రం అండగా నిలుస్తుందన్న కిషన్ రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేశారు. అదేంటంటే..
Godavari Floods: వర్షాలు తగ్గుముఖం పట్టినా గోదావరి వరద ఉధృతి ఇంకా కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్నించి వరద నీరు వస్తుండటంతో నీటిమట్టం క్రమంగా పెరుగుతూ ఆందోళన కల్గిస్తోంది. రేపటి వరకూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చు.
Bhadrachalam: తెలంగాణలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 54.30 అడుగులకు చేరింది. అక్కడ ప్రస్తుతం మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
Jampanna Vagu: జంపన్నవాగు మహోగ్రరూపం దాల్చింది. ఈ వరద ఉద్ధృతికి ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామానికి చెందిన ఎనిమిది మంది జలసమాధి అయ్యారు.
Godavari floods: కుండపోత వర్షాలతోపాటు ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో గోదావరిలో నీటిమట్టం వేగంగా పెరుగుతుంది. గోదావరి నీటి మట్టం 53.1 అడుగులకు చేరడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
Weather forecast: దేశంలోని ఈ రాష్ట్రాల్లో జూలై 31 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి వాతావరణ ఉండబోతుందో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.