Heavy Rainfall: కొన్నిరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయంబైటకు వెళ్లాలన్న కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈక్రమంలో వాతావరణ కేంద్రం తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. వాతావరణ కేంద్రం చెప్పిన విధంగానే హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం పడుతుంది.
Heavy Rains in Dubai: ఎడారి దేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెగని వర్షాలు రోడ్లు, ఇళ్లు, మాల్స్‌ను ఏకం చేసేశాయి. భారీ వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులపాలవుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rain Alert: ఓ వైపు ఎండలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాదిన ఎండల తీవ్రత పెరుగుతోంది. మరోవైపు వెస్టర్న్ డిస్ట్రబెన్స్ కారణంగా ఉత్తరాదిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పొంచి ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rains Alert: రోజురోజుకూ పెరుగుతున్న ఎండలతో అల్లాడుతున్న ప్రజానీకానికి ఉపశమనం కలగనుంది. రాష్ట్రంలో వాతావరణం మారుతోంది. రానున్న రెండ్రోజులు ఏపీలోని కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.
Michaung Cyclone Effect: మిచౌంగ్ తుపాను కారణంగా ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. గత రెండ్రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. ఏయే జిల్లాల్లో ఎంత వర్షం కురిసిందో తెలుసుకుందాం.
Michaung Cyclone Landfall: మిచౌంగ్ తుపాను ఏపీలో బీభత్సం సృష్టిస్తోంది. బాపట్ల వద్ద తీరం దాటింది. ఫలితంగా తీరం వెంబడి గాలుల వేగం తీవ్రమైంది. కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిచౌంగ్ తుపాను సృష్టిస్తున్న బీభత్సం వివరాలు ఇలా ఉన్నాయి.
Michaung Cyclone: మిచౌంగ్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, తిరుపతి, ఎన్టీఆర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. తీర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ అయింది. పలు రైళ్లు, విమానాలు రద్దయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Michaung Cyclone: మిచౌంగ్ తుపాను ఏపీవైపుకు దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను తీవ్రరూపం దాల్చడంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి. మిచౌంగ్ తుపాను గురించి మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
Michaung Cyclone: బంగాళాఖాతంలో తుపాను ముప్పు ఏపీపై తీవ్రంగా ఉండనుంది. ఇప్పటికే తీవ్రరూపం దాల్చిన వాయుగుండం రేపటికి తుపానుగా మారనుంది. ఏపీలో అతి భారీ వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Michaung Cyclone Alert: ఏపీకు తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కాస్తా తీవ్ర వాయుగుండంగా, ఆ పై తుపానుగా మారనుంది. ఫలితంగా రానున్న 3-4 రోజులు ఏపీలో భారీ వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Northeast Monsoon: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వాతావరణ శాఖ ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. విద్యా సంస్థలకు సెలవులిచ్చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Midhili Cyclone: బంగాళాఖాతంలో తుపాను హెచ్చరిక జారీ అయింది. మరో 24 గంటల్లో తుపానుగా మారి బంగ్లాదేశ్‌లో తీరం దాటనుందని అంచనా. ఈ తుపానుకు మిథిలీగా నామకరణమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rains: ఏపీ, తమిళనాడులో భారీ వర్షాలు దంచి కొట్టనున్నాయి. రానున్న 2-3 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రంగా బలపడిందని,తుపానుగా మారనుందని ఐఎండీ సూచిస్తోంది.
Rains Alert: తెలుగు రాష్ట్రాలకు ఊరటనిచ్చే చల్లని కబురు ఇది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుండటంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.