Makkah Floods: వర్షపు జాడనే ఎరగని ఎడారి దేశంలో ప్రస్తుతం అకాల వర్షాలు ముంచెత్తున్నాయి. గతేడాది కూడా సౌదీ అరేబియాలోని పు ప్రాంతాలను వర్షాలు ముంచెత్తాయి. ఇపుడు కొత్త యేడాదిలో మక్కాను వరదలు ముంచెత్తాయి. దీంతో అక్కడ లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి.
Anmol Bishnoi Arrest:గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడు అన్మోల్ బిష్ణోయ్ ను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం అమెరికాలోని కాలిఫోర్నియాలో అన్మోల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్ని నెలల క్రితం బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పుల ఘటన సహా పలు కేసుల్లో అన్మోల్ పై ఆరోపణలు ఉన్నాయి.
Prime Minister Naredra Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చని తర్వాత రష్యా సహా పలు దేశాలను సందర్శించారు. తాజాగా బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు రష్యా బయలు దేరి వెళ్లారు.
Donald Trump: రీసెంట్ గా పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో డొనాల్డ్ ట్రంప్ పై ఎవరో గుర్తు తెలియని ఆగంతకుడు చేసిన కాల్పుల ఘటన.. అమెరికా రాజకీయాల్లో సంచలనం రేపింది. తాజాగా మరోసారి ట్రంప్ పై కాల్పుల ఘటన చేటుచేసుకోవడంపై మరోసారి చర్చనీయాంశంగా మారింది.
Joe Biden: అమెరికా అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ తప్పుకున్నట్టు ప్రకటించి సంచలనం రేపారు. నిన్నటి వరకు డెమోక్రటివ్ పార్టీ తరుపున రెండోసారి అధ్యక్ష బరిలో దిగిన జై బెడైన్ ఎన్నికలకు మరో నాలుగు నెలలు ముందుగా వైదొలగడం అమెరికా రాజకీయాల్లో కాక రేపుతుంది.
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ క్యాండిడేట్ అయిన డొనాల్డ్ ట్రంప్ పై ఎన్నికల ర్యాలీలో కాల్పులు జరిగిన ఘటన ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతుంది. ప్రపంచ అగ్ర రాజ్యాధినేతగా పనిచేసిన మాజీ ప్రెసిడెంట్ పై జరిగిన ఈ ఘటనపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Nikola Tesla Airport: టేకాఫ్ అవుతున్న సమయంలో పలు వస్తువులకు తగిలి విమానం దెబ్బతింది. అలాగే ఎగరడంతో పెద్ద రంధ్రం ఏర్పడింది.. దీంతో విమానంలోని ప్రయాణికులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బెంబేలెత్తిపోయారు.
డేనియల్ తుఫాన్ కారణంగా ఉత్తర ఆఫ్రికాలోని లిబియా దేశాన్ని చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా వరదలు ముంచెత్తాయి. ఈ వరదల కారణంగా లిబియాలోని డెర్నా నగరంలో దాదాపుగా 25 శాతం తుడిచిపెట్టుకుపోకుపోగా.. సుమారు 20 వేల మంది చనిపోయి అంచనా..
రెండో అగ్రదేశంగా కొనసాగుతున్న చైనా ఇపుడు చిగురుటాకులా వణికిపోతోంది. దేశమంతటా భారీ వర్షాలు పడటంతో పెద్ద నగరాలన్నీ నీట మునిగాయి. లెక్కల ప్రకారం చైనాలో వరదల కారణంగా 20 మంది మరణించగా.. 30 మంది గల్లంతయ్యారు.
ప్రపంచ మొత్తాన్ని కరోనా ఏ విధంగా కల్లోలానికి చేసిందో మన అందరికి తెలిసిందే. ఇపుడు కాస్త అదుపులోనే ఉండే అనుకునే సమయానికి మళ్ళీ చైనాలో కరోనా విజృంభిస్తున్న తీరు ప్రపంచ దేశాలకు కలవర పెడుతుంది. ఆ వివరాలు..
అమెరికాలో జరిగిన కాల్పుల్లో 9 మంది మృతి చెందగా.. ఒక సంస్థలో ప్రాజెక్ట్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న తాటికొండ ఐశ్వర్య అనే యువతీ కూడా మృతి చెందింది. ఆమె మృతి తో స్థానికంగా విషాదం నెలకొంది.
Russia and Ukraine అంతర్జాతీయ స్థాయి సమావేశం అయిన బ్లాక్ సీ ఎకనామిక్ కమ్యూనిటీ లో జండా విషయంలో రష్యా మరియు ఉక్రెయిన్ ప్రతినిధుల గొడవకి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది.
2023 సంవత్సరానికి గాను వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ వారు విడుదల చేసిన ఒక జాబితాలో భారత దేశానికి 161వ ర్యాంక్ ఇచ్చారు. కిందటి సంవత్సరంతో పోలిస్తే 11 స్థానాలు దిగజారి 161వ స్థానానికి చేరింది.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకొని మరోసారి అధికారం చేజిక్కించుకోలేక పోయారు. అయితే ఇటీవల యూఎస్ మహిళ జర్నలిస్ట్ జీన్ కారోల్ 1996 లో డొనాల్డ్ ట్రంప్ లైంగిక వేదింపులకు పాల్పడ్డట్లుగా పేర్కొంది.
Political Murders: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్యకు గురయ్యారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయనను దుండగుడు అతి దగ్గర నుంచి కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి..మృతి చెందారు. ప్రపంచవ్యాప్తంగా పలువురు రాజకీయ నేతలు ఇలా కాల్చి చంపబడ్డారు.
Cooking Oil: వంట రూమ్‌ల్లో భగ భగమండిన ఆయిల్ ధరలు క్రమేపి దిగి వస్తున్నాయి. గత నెల వంట నూనెల ధరలు రూ.10 మేర తగ్గాయి. తాజాగా సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది.
Rupee To Dollar: అంతర్జాతీయంగా డాలర్‌తో రూపాయి పోటీ పడలేకపోతోంది. తాజాగా రూపాయి విలువ జీవిత కాల కనిష్ఠానికి పడిపోయింది. ఇందుకు కారణాలేంటి..? విశ్లేషకులు ఏం చెబుతున్నారు..?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.