Holidays For Schools and Colleges In Telangana : హైదరాబాద్ : రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ, అతి భారీ వర్షాల నేపథ్యంలో రేపు బుధవారం, ఎల్లుండి గురువారం రెండు రోజుల పాటు తెలంగాణలోని స్కూల్స్, కాలేజీలు సహా అన్నిరకాల విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది.
AP Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 5 రోజులు భారీ వర్షాలు పడనున్నాయి. రేపటికి అల్పపీడనం కాస్తా వాయుగుండంగా మారనుండంతో పరిస్థితి మరింత తీవ్రం కావచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rains: తెలంగాణలో ఎడతెరుపులేని వర్షాలు కురుస్తుండడంతో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి మొదలయ్యేలా మార్పులు చేసింది.
తెలంగాణను వరుణుడు వీడడం లేదు. రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. తెలంగాణకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
Eye Infections Solution: వర్షా కాలంలో వాతావరణ మార్పులు, నీటి కాలుష్యం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అలా వచ్చే ఆరోగ్య సమస్యల్లో కంట్లో ఇన్ఫెక్షన్స్ కూడా ఒకటి. మరి ఆ సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలి , ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Heavy Rains Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో రానున్న 2-3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఆ జిల్లాలో అయితే బయటకు రావద్దని రెడ్ అలర్ట్ జారీ చేసింది.
Gujarat Rains: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గుజరాత్ లోని చాలా ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. ఇవాళ భారీ వర్షాలు పడే అవకాశమున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ.
Heavy Rains & Floods: మొన్నటి వరకూ ఉత్తరాది..ఇప్పుడు దక్షిణాది సైతం వర్షాలకు అతలాకుతలమౌతున్నాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా భారీ వర్షాలతో వరద ముంచెత్తుతోంది. దేశంలో ఒకేసారి ఇన్ని రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తడం ఇదే ప్రధమం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Rains: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఇంకా ముసురు పట్టే ఉంది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ నుంచి వచ్చిన అప్డేట్ కలవరపెడుతోంది. తెలంగాణకు మరో నాలుగు రోజులు బారీ వర్షాలు తప్పవని ఐఎండీ హెచ్చరించింది.
Heavy Rains Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు ఏపీలో కూడా రానున్న రెండ్రోజులు భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. రేపు అల్పపీడనం ఏర్పడనున్న నేపధ్యంలో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండవచ్చని అంచనా.
Heavy Rains Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు ఏపీలో కూడా రానున్న రెండ్రోజులు భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. రేపు అల్పపీడనం ఏర్పడనున్న నేపధ్యంలో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండవచ్చని అంచనా.
Godavari Floods: గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. నదిలో వరద నీరు పెరుగుతుండటంతో నీటి ఉధృతి అధికమౌతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి వరద ముప్పు వెంటాడుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Heavy Rains: తెలంగాణకు మరో నాలుగు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచించింది. ఇప్పటికే గత నాలుగేైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు జలాశయాలు నిండుకున్నాయి. ఎక్కడా ఎలాంటి ఆస్థి, ప్రాణ నష్టం సంభవించలేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.
Heavy Rains: ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా వాయుగుండంగా మారడంతో వాతావరణ శాఖ అప్రమత్తమైంది. ఏపీలోని ఆ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని అలర్ట్ జారీ చేసింది.
Telangana Rains: ఇప్పటికే తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అయితే వాతావరణ శాఖ ఈ రోజు పిడుగులాంటి వార్తను వెల్లడించింది.
Mumbai Rains: శుక్రవారం కురిసిన వానకు ముంబై విలవిల్లాడింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక రాజధానికి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Godavari: భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవహంతో గోదావరి ఉగ్రరూపం దాల్చించి. ధవళ్వేరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం అంతకంతకూ పెరుగుతుంది. దీంతో ముంపు గ్రామాలు ప్రజలు భయభయంగా గడుపుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.