Bone Health: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారం కూడా బలవర్దకంగా ఉండాలి. ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోతే వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. మనిషి ఫిట్ అండ్ హెల్తీగా ఉండేందుకు హెల్తీ డైట్ చాలా అవసరం.
Digestive System: మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటమనేది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. అందులో కీలకమైంది జీర్ణక్రియ. జీర్ణ వ్యవస్థ బాగున్నంతవరకూ ఏ సమస్యలు దరిచేరవు. ఒకసారి జీర్ణవ్యవస్థ మందగించిందంటే వివిధ రకాల సమస్యలు చుట్టుముడతాయి.
Sugar Cane Juice: వేసవిలో సాధారణంగా చెరుకు రసం వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఎండ వేడిమి కల్గించే తాపాన్ని చల్లార్చేందుకు , దాహం తీర్చుకునేందుకు చెరుకు రసం ఎక్కువగా తాగుతుంటారు. చెరుకు రసం ఆరోగ్యానికి అంత మంచిది.
Fruits Benefits: పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా సీజనల్ ఫ్రూట్స్ ఎప్పుడూ వదలకూడదు. ఆరోగ్యానికి కావల్సిన సమస్య పోషక విలువలు పండ్లలో సమృద్ధిగా లభిస్తాయి. పూర్తి వివరాలు మీ కోసం..
Side Effects of Bananas: అరటి పండు తింటే ఆరోగ్యానికి మంచిది అనే భావన ఉంది. కాకపోతే ఆరోగ్య రీత్యా కొన్నిరకాల పరిస్థితుల్లో అరటి పండు కూడా ఆరోగ్యానికి హానీ చేస్తాయి అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ అరటి పండు తింటే వచ్చే ఆ ఇబ్బందులు ఏంటో, ఎందుకు తెలియాలంటే మనం ఇంకొంచెం డీటేల్స్ తెలుసుకోవాల్సిందే.
Diabetes Risk: మధుమేహం అత్యంత ప్రమాదకరమైంది. దేశంలోనే కాదు ప్రపంచమంతటా డయాబెటిస్ ముప్పు వెంటాడుతోంది. ఎక్కడ చూసినా మధుమేహం వ్యాధి కన్పిస్తోంది. ఈ సమస్యకు పరిష్కారమేంటి, ఏం చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Skin Care: అందం సగం ఆరోగ్యమంటారు. ఆరోగ్య పరిరక్షణే కాదు..అందాన్ని కూడా సంరక్షించుకోవాలి. ఆధునిక జీవన విధానంలో సౌందర్య పరిరక్షణ తప్పనిసరిగా మారుతోంది. దీనికోసం సహజసిద్ధమైన పద్ధతులే మెరుగైన ఫలితాలనిస్తాయి. ఆ వివరాలు మీ కోసం..
Health Tips: శరీరంలోని అంగాల్లో అతి ముఖ్యమైంది లివర్. గుండె, కిడ్నీలకు ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో లివర్‌కు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. లివర్ ఆరోగ్యంగా ఉండేట్టు చూసుకోవడం చాలా అవసరం. లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..
ఆపిల్ వలన ఆరోగ్యకర ప్రయోజనాలా గురించి మనకు తెలిసిందే! రెడ్ ఆపిల్స్ కాకుండా గ్రీన్ ఆపిల్స్ వలన కలిగే లాభాల గురించి తెలిస్తే మీరే ఆశ్చర్యపడతారు. ఒకటి కాదు రెండు కాదు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో మీరే చూడండి.
Diabetes Tips: మధుమేహం అత్యంత ప్రమాదకరమైంది. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తున్న వ్యాధి ఇది. నియంత్రణే తప్ప పూర్తిగా చికిత్స లేని వ్యాధి కావడంతో ఆహారపు అలవాట్లపై ప్రత్యక శ్రద్ధ చాలా అవసరం
Health Tips: మనిషి ఆరోగ్యం అనేది ఎప్పుుడూ ఆహారపు అలవాట్లు, జీవనశైలిపైనే ఆధారపడి ఉంటుంది. ఏయే ఆహార పదార్ధాలు ఎప్పుడు సేవించాలనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే లేని సమస్యలు కొనితెచ్చుకున్నట్టవుతుంది.
Healthy Foods For Heart: బిజీ బిజీ లైఫ్ స్టైల్ కారణంగా మనిషి ఆరోగ్యంపై, తమ లైఫ్ స్టైల్ పై ఎక్కువగా దృష్టి పెట్టలేకపోతున్నాడు. ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో ముఖ్యమైనది హార్ట్ ఎటాక్స్. వయస్సు, లింగ బేధం లేకుండా పిన్న వయస్సు నుంచి పెద్ద వయస్సు వరకు అన్ని వయస్సు ల వారిని గుండె నొప్పి వేధిస్తోంది.
Heart Health: మనిషి శరీరంలో గుండె అతి ముఖ్యమైన అంగం. గుండె చప్పుడు విన్పించినంత కాలమే మనిషి ప్రాణంగా ఉన్నట్టు అర్ధం. ఒక్కసారి చప్పుడు ఆగిందంటే ప్రాణం లేనట్టే ఇక. గుండె అంత ముఖ్యమైంది. మనిషికి ప్రాణముందో లేదో చెప్పేది ఆ గుండె చప్పుడే.
Women Health Care Tips: మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అంగాల్లో ఒకటి కిడ్నీలు. కిడ్నీల పనితీరు సరిగ్గా లేకపోతే ప్రమాదకర పరిస్థితులకు దారి తీయవచ్చు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకమే కావచ్చు. పూర్తి వివరాలు మీ కోసం..
Healthy Foods: ఆధునిక పోటీ ప్రపంచంలో వివిధ కారణాలు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తున్నాయి. జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా అలసట, బలహీనత ప్రధాన సమస్యలుగా కన్పిస్తున్నాయి. ఈ సమస్యల్నించి ఎలా గట్టెక్కాలో తెలుసుకుందాం..
Diabetes Diet: మధుమేహం అత్యంత ప్రమాదకరమైంది. దేశంలో అత్యంత వేగంగా వ్యాపిస్తూ ఆందోళన కల్గిస్తోంది. ఇప్పటి వరకూ పూర్తి స్థాయి చికిత్స లేకపోవడంతో డయాబెటిస్ అంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
Benefits of Cabbage: క్యాబేజీ పోషకాల గని అనే చెప్పాలి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ మరియు ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉంటాయి. క్యాబేజీ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
Foods to Increase Asthma: మనిషి ఎదుర్కొనే వివిధ రకాల అనారోగ్య సమస్యల్లో ఆస్తమా అత్యంత ప్రమాదకరమైంది. వేసవిలో ఈ సమస్య మరింత ఎక్కువయ్యే ప్రమాదముంది. ఆహారపు అలవాట్లపై నియంత్రణ లేకపోతే పరిస్థితి విషమించవచ్చు.
Drumsticks benefits: మునగకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. అంతేకాకుండా ఇది ఎన్నో వ్యాధులను దూరం చేస్తుంది. మునగకాయ తినడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం.
Thyroid Problem: ప్రస్తుత బిజీ ప్రపంచంలో మనిషి వివిధ రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఇందులో చాలావరకూ జీవనశైలి వల్ల సంభవించే వ్యాధులే కావడం గమనార్హం. అందుకే ఆరోగ్యం విషయంలో జీవనశైలి చాలా కీలక భూమిక పోషిస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.