కండరాల బలానికి, శరీర ఆకృతికి ప్రోటీన్లను అవసరం తప్పనిసరి. మంచి శరీరాకృతి కోసం కొంత మంది అధిక ప్రోటీన్లను తీసుకుంటున్నారు. వీటి వలన అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతారు. ఆ వివరాలు..
గుండె సంబంధిత వ్యాధులకు లోనయ్యే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. మన దేశంలో ఎక్కువగా నూనెలు వాడటం మరియు అనారోగ్యకర జీవనశైలి ఎక్కువగా అనుసరించటం వలన గుండె వ్యాధులకు లోనవుతున్నారు.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా మనం తినే ఆహరం సరి చూసుకోవాలి. కొంత మంది ఆరోగ్యం కోసం కొన్ని రకాల ఆహార పదార్థాలను ఖాళీ కడుపుతో తినకూడదు. ఉదయం పరిగడుపున ఏఏ ఆహారాలు తినాలో..ఏఏ ఆహారాలు తినకూడతో వాటి గురించి ఇక్కడ తెలుపడింది.
Garlic Uses: ఆధునిక జీవనశైలిలో వివిధ రకాల వ్యాధులు తలెత్తుతున్నాయి. చెడు ఆహారపు అలవాట్లు ఇందుకు ప్రధాన కారణంగా ఉన్నాయి. కొలెస్ట్రాల్ నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరం కావచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Health Tips: ఆధునిక జీవన విధానంలో అధిక బరువు పెను సమస్యగా మారింది. బరువు తగ్గించుకునేందుకు వివిధ రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు. కొన్ని చిట్కాలు పాటిస్తే అద్భుతంగా తగ్గించవచ్చంటున్నారు.
డయాబెటీస్ ను తగ్గించుకోటానికి చాలా మంది మందులను, ఇంజెక్షలను వాడుతుంటారు. కానీ కరివేపాకు, తిప్పతీగ, వేప ఆకులతో డయాబెటీస్ కి చెక్ పెట్టొచ్చు.. అదెలాగంటే..?
మన శరీర విధులను నిర్వహించటంలో కాలేయం ముఖ్య పాత్ర వహిస్తుంది. కాలేయానికి ఏం జరిగిన సరే.. అది శరీర ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇలాంటి కాలేయ సమస్యలను తగ్గించుకోటానికి ఉసిరి తింటే చాలు.. ఆ వివరాలు..
మనం పాటించే ఆహార నియామాలు, జీవనశైలి మన జీవిత కాలాన్ని నిర్దేశిస్తాయి. కొన్ని రకాల ఆహార పదార్థాలు మన జీవిత కాలాన్ని తగ్గించేస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కావున ఇక్కడ తెలిపిన ఆహార పదార్థాలు దూరంగా ఉండి.. మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి.
Clove Oil For Tooth Pain Relief: ఒక మనిషికి పట్ట పగలే చుక్కలు చూపించే అనారోగ్య సమస్య ఏదైనా ఉందా అంటే అలాంటి సమస్యల జాబితాలో పంటి నొప్పి కూడా ముందుంటుంది. పంటి నొప్పి మొదలైతే.. చేసే పనిపై ధ్యాస ఉండదు... ఎంత ప్రయత్నించినా చేసే పనిలో ఏకాగ్రత కుదరనివ్వదు.
Weight loss Drink: ఆధునిక జీవన విధానంలో స్థూలకాయం లేదా అధిక బరువు సమస్య చాలామందిని వెంటాడుతోంది. ఫలితంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ఈ క్రమంలో అధిక బరువు నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం..
డ్రై ఫ్రూట్స్ ను నానబెట్టి తినడం వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వీటితో మలబద్దకం, శరీర బరువు తగ్గటమే కాకుండా అనీమియా వంటి భయంకర వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. ఆ వివరాలు..
మన దేశంలో ఇటీవల థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు సంఖ్య రోజు రోజు పెరుగుతూనే ఉంది. థైరాయిడ్ మన శరీరంలో కీలక గ్రంథి. శరీర క్రియలన్ని థైరాయిడ్ హార్మోన్ పై ప్రభావితం చూపిస్తాయి. థైరాయిడ్ సమస్యలతో బాధపడే వారికి ఈ హెర్బల్ టీతో సమస్యలన్నీ తొలగిపోతాయి.
అధిక బరువు తగ్గించుకోవడానికి లక్షల ఉపాయాలను పాటించడం కన్నా జీలకర్ర మరియు సొంపులతో ఒక సహజ డిటాక్స్ జ్యూస్ తాగితే చాలు.. కేవలం 10 రోజుల్లో మీ శరీర బరువు తగ్గటమే కాకుండా.. మీ శరీరం డిటాక్స్ కూడా అవుతుంది.
చాలా సార్లు శరీరంలో కొన్ని భయంకర ఆరోగ్య సమస్యల వలన మనమే కాకుండా మన పూర్తి కుటుంబం ఇబ్బంది పడుతుంది. వాటిల్లో హార్ట్ అటాక్ మరియు కార్డియాక్ అరెస్ట్.. రెండు ఒకటి కాదండోయ్.. అవేంటో మీరే చూడండి.
Side Effects of Green Tea: గ్రీన్ టీతో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనే విషయం తెలిస్తే షాక్ అవుతారు. ఎందుకంటే చాలామందికి గ్రీన్ టీతో వచ్చే లాభాలే తెలుసు కానీ గ్రీన్ టీ కూడా హానీ చేస్తుంది అనే విషయం చాలామందికి తెలియదు.
Health Care: శరీరంలో జరిగే ప్రతి మార్పు ఏదో ఒక అనారోగ్య సమస్యకు కారణమౌతుంది. శరీరంలో అంతర్గతంగా సమస్య ఏర్పడితేనే అది వివిధ రుగ్మతల రూపంలో బయటపడుతుంది. ఏ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ప్రతి సమస్య అంతర్గతంగా ముడిపడి ఉండేదే.
Kidney Disease Signs: మనిషి శరీలంలో అతి ముఖ్యమైన అంగం కిడ్నీ. శరీరానికి గుండె, లివర్ ఎంత ముఖ్యమో కిడ్నీలు కూడా అంతే అవసరం. కిడ్నీలు ఆరోగ్యంగా లేకుంటే ఎక్కువకాలం జీవించడం అసాధ్యం. అందుకే కిడ్నీలు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేట్టు చూసుకోవాలి.
Health Tips: ఆరోగ్యం అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. తినే ఆహారాన్ని బట్టి ఆరోగ్యం లేదా అనారోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది. ఓల్డ్ ఈజ్ బెస్ట్ అన్నట్టు పాతతరం తృణధాన్యాలు ఎప్పటికీ ఆరోగ్యానికి ప్రయోజనకరమే. ఆ వివరాలు తెలుసుకుందాం..
Health Tips: మనిషి ఆరోగ్యానికి చాలా రకాల పోషకాలు అవసరమౌతాయి. ఇందులో విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లు ఇలా చాలా ఉంటాయి. ప్రకృతిలో లభించే వివిధ రకాల పండ్లలో ఈ పోషకాలు కావల్సిన పరిమాణంతో తప్పకుండా ఉంటాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.