Weight Loss Foods: బరువు తగ్గించడంలో కొన్ని ఆరోగ్యకరమైన ఆహారపదార్ధాలు సహాయపడుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. వీటిని ఉపయోగించడం వల్ల చెడు కొలెస్ట్రాల్, అధిక బరువు వంటి సమస్యలు తగ్గుతాయి. అయితే ఎలాంటి ఆహారపదార్ధాలు తీసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Healthy Foods For Brain Memory: మెదడు శరీరంలో ముఖ్యమైన అవయవం. శరీరం పనిచేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే కొన్ని సార్లు మనలో చాలామంది చిన్న చిన్న విషయాలను గుర్తు పెట్టుకోవడం లేదా మర్చిపోవడం వంటి పరిస్థితులు కలుగుతాయి. దీని కారణాలు ఏంటి? ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మెదడు చురుకుగా ఉంటుంది?
Cancer Risk: ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా ఇప్పటికీ కేన్సర్ భయపెడుతూనే ఉంది. కేన్సర్ కారణంగా ప్రాణాలు పోతున్నాయి. ప్రతి యేటా లక్షలాది మంది కేన్సర్ కారణంగా మృత్యువాత పడుతున్నారు. అయితే మీ జీవనశైలి కూడా కేన్సర మహమ్మారికి కారణమని మీకు తెలుసా. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Healthy Food For Long Life: మనం ఆరోగ్యంగా ఉండటానికి అనేక జాగ్రత్తలు తీసుకుంటాం. మన డైట్ లో కొన్ని డైట్లో చేర్చుకోవడం వల్ల దీర్ఘాయువు సొంతం అవుతుంది. కొన్ని ఆహారాలు మన డైట్ లో చేర్చుకోవాలి. ఈరోజు మనం ఎలాంటి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
Foods To Never Combine With Tea: ప్రతిరోజూ ఉదయం టీ తీసుకున్నాకే రోజు గడుస్తుంది. టీ లేకపోతే ఏ పని కూడా చేయలేని వారుంటారు. అయితే, చాలామంది టీతోపాటు కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటారు.
8 Foods For Healthy Muscles: దృఢత్వానికి ఏ ఆహారం తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? అన్ని రకాల సూపర్ ఫుడ్స్ తో కండరాలు దృఢంగా మారుతాయి సమతుల ఆహారం కూడా చేర్చుకోవాలి.
Foods Not To Take With Water: మనలో చాలామంది ఆహార పదార్థాలు తిన్న తర్వాత నీళ్ళు త్రాగుతారు. అయితే కొన్ని ఆహార పదార్థాలు తీసుకున్న తర్వాత నీరు త్రాగకూడదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని చెబుతున్నారు.
Fit and Slim Tips: ఇటీవలి కాలంలో అధిక బరువు లేదా స్థూలకాయం ప్రధాన సమస్యగా మారిపోయింది. చెడు ఆహరపు అలవాట్లు, జీవనశైలి సక్రమంగా లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎలా..పూర్తి వివరాలు మీ కోసం...
Nutrition Tips With Sprouted Peanuts: ప్రతిరోజు మొలకెత్తిన గింజలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యనికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. రాత్రి నిద్రపోయే సమయంలో కొన్ని ఆరోగ్యకరమైన గింజలను నీళ్లలో నానబెటి ఉదయం వాటిని తినడం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని చెబుతున్నారు. మొలకెత్తిన పల్లీలు తీసుకోవడం చాలా మంచిది. పల్లీలను తినడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇలా మరి కొన్ని విషయాలను తెలుసుకుందాం
Winter Healthy Drinks: శీతాకాలంలో పొట్ట సమస్యలతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. దీంతో పాటు ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని డ్రింక్స్ తాగాల్సి ఉంటుంది.
Healthy Breakfast Ideas: మనం తినే ఆహారాన్నిబట్టే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది అనే మాట అక్షర సత్యం. ఎవరు ఒప్పుకున్నా.. ఎవరు ఒప్పుకోకపోయినా ఇదే వాస్తవం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అని కూడా అందుకే చెబుతుంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు.. ఎలాంటి లైఫ్ స్టైల్‌ని అలవర్చుకున్నారు అనే దానిని బట్టే మీ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.
Best Breakfast Foods: మనిషి ఆరోగ్యానికి కావల్సింది రోగ నిరోధక శక్తి.. ఇది ఎంత బంలగా ఉంటే వ్యాధుల్ని ఎదుర్కొనేందుకు అంతటి శక్తి వస్తుంది శరీరానికి. ఇమ్యూనిటీ అవసరం ఎలాంటిదో ప్రపంచానికి పూర్తిగా అర్దమయ్యేలా చెప్పింది కరోనా మహమ్మారి.
Foods Not For Kids: మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారా ? మీ ఇంట్లో కాకపోయినా మీ తోబుట్టువులకు కానీ లేదా మీ సమీప బంధుమిత్రులకు చిన్న పిల్లలు ఉన్నారా ? అయితే మీరు ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే... ఆ తరువాత ఈ విషయం తెలియని వారికి తెలియజెప్పాల్సిందే. ఇంతకీ ఏంటి అంత ఇంపార్టెంట్ మ్యాటర్ అంటారా ? ఐతే ఫుల్ డీటేల్స్ తెలుసుకుందాం పదండి.
How To Lose Over Weight Without Exercises: అధిక బరువు పెరగకుండా ఉండాలంటే కచ్చితంగా జిమ్‌కే వెళ్లాల్సిన పని లేదు. పొట్ట రాకుండా ఉండాలంటే కచ్చితంగా కఠినమైన వ్యాయమాలు చేసి ప్రాణాలపైకి తెచ్చుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. హెల్తీ లైఫ్ స్టైల్‌తో, హెల్తీ ఫుడ్ తీసుకుంటూ కూడా అధిక బరువు పెరగకుండా నివారించవచ్చు.
Healthy Tips: ఇటీవలి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిలో జుట్టు రాలే సమస్య ప్రధానంగా ఉంటోంది. కేశాల రాలకుండా నియంత్రించేందుకు మార్కెట్ లో లబించే వివిధ రకాల ఉత్పత్తులతో పనితీరు బాగానే ఉన్నా..ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Vegetarian Foods To Increase Hemoglobin: బ్లడ్‌లో హిమోగ్లోబిన్ సరిగ్గా లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ఎర్ర రక్త కణాల్లో ఒక భాగమే ఈ హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ తగినంత మోతాదులో లేకపోతే.. శరీరంలో అన్ని అవయవాలకు ఆక్సీజన్‌ని సరఫరా చేయడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే ఒంట్లో హిమోగ్లోబిన్ ఉండటం అనేది ఆరోగ్యానికి చాలా ముఖ్యం.
Healthy Foods For Liver Health: కాలేయం మనం తినే ఆహారాన్ని శుద్ధి చేస్తుంది. అందుకే కాలేయం ఆరోగ్యంగా కాపాడుకోవడం చాలా ముఖ్యం.. అలాగే కాలేయం ఆరోగ్యంగా ఉండేందుకు మంచి హెల్తీ ఫుడ్ తినడం కూడా అంతే అవసరం. ఆ హెల్తీ ఫుడ్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Foods To Boost Your Immunity During Monsoon: వర్షాకాలంలో సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా ఎక్కువ అవడం వల్ల వచ్చే ఇన్ పెక్షన్స్, జబ్బుల నుంచి బయటపడాలంటే కేవలం పరిశుభ్రంగా ఉంటేనో లేక అపరిశుభ్రమైన ఆహారం, నీరు దూరం పెడితేనో సరిపోదు.. శరీరానికి బలాన్నిచ్చే చక్కటి ఆరోగ్యకరమైన ఆహారం కూడా తీసుకోవాలి. అదేంటి అనేది ఇప్పుుడు తెలుసుకుందాం.
Hairfall in Rainy Season: వర్షాకాలంలో జుట్టు రాలే సమస్యలు తలెత్తడం అత్యంత సహజం. వాతావరణంలో మార్పులు, జుట్టు తడవడం లేదా కాలుష్యం వంటి సమస్యలు అందుకు ఓ కారణమైతే.. పోషకాహారంలో లోపం అందుకు మరో కారణంగా వైద్యులు విశ్లేషిస్తున్నారు. మరి వర్షాకాలంలో జుట్టు రాలకుండా ఉండాలంటే ఏం చేయాలి... ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం రండి.
Side Effects of Maggi: పెద్దల సంగతి ఎలా ఉన్నా.. చిన్న పిల్లలు మాత్రం మ్యాగీని అమితమైన ఇష్టంగా లొట్టలేసుకుంటూ తింటారు. పిల్లలు స్కూల్‌కి వెళ్లేటప్పుడు ఎక్కువ సమయం లేకుపోతే పేరెంట్స్‌కి వెంటనే గుర్తుకొచ్చే ఈజీ రెసిపి కూడా ఈ మ్యాగీనే. ఇలా ఏ రకంగా చూసినా మ్యాగీతో చిన్న పిల్లలకు విడదీయలేని అనుబంధం ఉంది. కానీ ఇంతకీ ఈ మ్యాగీని తింటే వచ్చే ఇబ్బంది ఏం లేదా ? ప్రత్యేకించి ఐదేళ్ల వయస్సులోపు చిన్నారులకు మ్యాగీ ఓకేనా కాదా మీకు తెలుసా ?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.