Cranberry Remedies: మనిషి ఆరోగ్యం అనేది మన ఆహారపు అలవాట్లు, జీవనశైలిని బట్టే ఉంటుంది. ఇవి సక్రమంగా ఉంటేనే ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకుంటే వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రకృతిలో లభించే వివిధ రకాల పండ్లలో ఆపిల్ ప్రత్యేకమైంది. భిన్నమైంది. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది. అందుకే ఆపిల్ ఎ డే కీప్ డాక్టర్ ఎవే అని అంటారు. ఆపిల్ రోజూ ఉదయం పరగడుపున తినడం వల్ల అద్భుతమైన ఊహించని లాభాలుంటాయి. ఏయే ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
Juices for Healthy Heart: చిన్న వయసులోనే గుండె జబ్బులు వచ్చి ప్రాణాలు పోగొట్టుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. గుండె ఆరోగ్యానికి సరైన ఆహారం తీసుకోవాలి. అంతేకాదు వ్యాయామం తప్పనిసరి సరైన జీవనశైలిని పాటిస్తూ మంచి ఆహారం డైట్ లో చేర్చుకోవడం వల్ల గుండె జబ్బుల నుంచి మనం దూరంగా ఉండవచ్చు. గుండె జబ్బులు రాకుండా వాకింగ్ వంటివి కూడా చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు ఇవన్నీ పాటించకపోవడం వల్ల చిన్న పిల్లల నుంచి గుండె జబ్బులు వస్తున్నాయి.
Ridge Gourd Benefits: బీరకాయ (Ridge Gourd) అనేది మన భారతీయ వంటకాల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన కూరగాయ. దీనిని తెలుగులో బీరకాయ, హిందీలో తోరీ అని కూడా అంటారు. ఈ పొడవైన, ముళ్లతో కూడిన కూరగాయ రుచికి మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
మన చుట్టూ విరివిగా లభించే వివిధ రకాల పండ్లలో ఆరోగ్యానికి కావల్సిన ఎన్నో పోషకాలుంటాయి. అందులో ముఖ్యమైంది బొప్పాయి. బొప్పాయిలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ ఉదయం పరగడుపున బొప్పాయి తినడం వల్ల కీలకమైన లాభాలున్నాయి. రోజూ పరగడుపున బొప్పాయి తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
Root Canal and Heart: ఇటీవలి కాలంలో పంటి సమస్యలు అధికమౌతున్నాయి. పంటి సమస్య వస్తే చాలు ముందుగా చేయించుకునేంది రూట్ కెనాల్ ట్రీట్మెంట్. అయితే ఈ ట్రీట్మెంట్ అంత సేఫ్ కాదా, హార్ట్ ఎటాక్‌కు దారి తీస్తుందా..వైద్యులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
మనిషి ప్రాణాలతో ఉండటం అనేది గుండె ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. ఇటీవలి కాలంలో గుండె వ్యాధుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మనం తెలిసో తెలియకో తినే ఆహార పదార్ధాలు గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏడు ఫుడ్స్ తింటే గుండెకు అత్యంత ప్రమాదంలో ఉన్నట్టే.
సరైన డైట్ ఉంటే మధుమేహం వ్యాధిని సులభంగా నియంత్రణలో ఉంచవచ్చు. మఖనా లేదా ఫాక్స్ నట్ ఇందుకు సరైన ప్రత్యామ్నాయం. ఆరోగ్యపరంగా అద్భుతమైంది. మఖనాతో కలిగే ఆరు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
Heart Healthy Vegetables: ఆకు కూరలు అయిన పాలకూర, కాలే వంటివి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో విటమిన్ కే ఉంటుంది. రక్తంలో గడ్డ కట్టకుండా చేస్తాయి. ఇవి గుండెలో ఫలకాలు ఏర్పడకుండా కాపాడతాయి. కూరగాయలు డైటరీ నైట్రేట్స్ అధిక మోతాదులో ఉంటాయి. బీపీ స్థాయిలను తగ్గిస్తుంది.
Heart Healthy Tips: పాల పదార్థాల్లోనూ ఖనిజాలు పుష్కలంగా ఉన్న ఇది కార్యవర్గ సమస్యలకు దారితీస్తుంది అలాంటి ఐదు పాల పదార్థాలకు మీరు కచ్చితంగా దూరంగా ఉండాలి అవి ఏంటో తెలుసుకుందాం..
ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంటుంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యం క్షీణిస్తుంటుంది. ఈ క్రమంలో 5 రకాల సూపర్ ఫుడ్స్ మీ గుండె ఆరోగ్యాన్ని పదికాలాలు పదిలంగా ఉంచుతాయి. ఈ ఐదు సూపర్ ఫుడ్స్ ఏంటో చూద్దాం.
Healthy foods: మన శరీరంలోని ప్రతి అవయవం ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా కొన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయి అన్న విషయం మీకు తెలుసా? అవును ముఖ్యంగా రెడ్ కలర్ ఫుడ్స్ మన గుండె ఆరోగ్యానికి ఎంతో అవసరం. మరి ఆ ఫుడ్స్ ఏమిటి ? వాటి విశిష్టత ఏమిటి ? తెలుసుకుందాం..
Heart Health: మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అంగాల్లో ఒకటి గుండె. గుండె ఆరోగ్యంగా ఉన్నంతవరకే మనిషి ప్రాణం నిలబడుతుంది. గుండె ఆరోగ్యం అనేది ఆహారపు అలవాట్లు, జీవనశైలిని బట్టి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tips for Healthy Lifestyle : వేసవికాలంలో బయట ఉష్ణోగ్రతతో పాటు మన శరీరంలో కూడా ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. దానివల్ల గుండెమీద కూడా ఒత్తిడి పెరుగుతుంది. అలా గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ వేసవి కాలంలో గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడానికి కొన్ని టిప్స్ తెలుసుకుందాం.
Paneer for Health: నాన్ వెజ్ తినని వాళ్ళు పన్నీర్ నెక్స్ట్ ఆప్షన్ గా వాడుతుంటారు. మామూలు సమయాల్లో కూడా పన్నీరు తినడానికి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఇష్టపడతారు. అయితే పని మన ఆరోగ్యం పై ఎటువంటి ప్రభావం చూపిస్తుందో మీకు తెలుసా?
Green Peas Benefits: మనిషి ఆరోగ్యం అనేది మనం తినే ఆహార పదార్ధాల్లోనే ఉంటుంది. శరీరానికి అవసరమయ్యే వివిధ రకాల పోషకాలన్నీ ప్రకృతిలోనే లభ్యమౌతుంటాయి. ఎందులో ఎలాంటి పోషకాలున్నాయనేది తెలుసుకోగలిగితే చాలు. శరీరాన్ని ఎప్పటికప్పుడు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
Pista Benefits: శరీరం ఆరోగ్యం అనేది మనం తినే ఆహారాన్ని బట్టి ఉంటుంది. ఆహారపు అలవాట్లు బాగున్నంతవరకూ ఏ విధమైన అనారోగ్య సమస్య తలెత్తదు. ఇటీవలి కాలంలో హెల్తీ ఫుడ్ లోపమే ఎక్కువగా కన్పిస్తోంది. అందుకే వివిధ రకాల అనారోగ్య సమస్యలు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సాధారణంగా పొద్దు తిరుగుడు పూలను వంట నూనె తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అయితే వాటి గింజల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. అవేంటో మీరే చూడండి
Health Tips: ప్రస్తుతం ఆరెంజ్ సీజన్ నడుస్తోంది. ఆరోగ్యపరంగా అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన ఫ్రూట్ ఇది. రోజూ క్రమం తప్పకుండా ఆరెంజ్ తినడం వల్ల గుండె నుంచి చర్మం వరకూ అన్నింటికీ సంరక్షణ లభిస్తుంది. పూర్తి వివరాలు పరిశీలిద్దాం..
ప్రస్తుతం మనం అనుసరించే జీవనశైలి మరియు తినే ఆహార పదార్థాలను వలన గుండెపోటుకు గురవుతుంటాం. ప్రస్తుతం గుండెపోటుకు గురయ్యే సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. గుండెపోటుకు గురయ్యే ముందు బహిర్గతమయ్యే లక్షణాలు ఇవే!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.