Fit and Slim Tips: ఇటీవలి కాలంలో అధిక బరువు లేదా స్థూలకాయం ప్రధాన సమస్యగా మారిపోయింది. చెడు ఆహరపు అలవాట్లు, జీవనశైలి సక్రమంగా లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎలా..పూర్తి వివరాలు మీ కోసం...
Personal Care:ప్రస్తుతం ఉన్న హడావిడి జీవనశైలి కారణంగా మన ఆరోగ్యం పై మనం శ్రద్ధ తీసుకోవడానికి సమయం సరిపోవడం లేదు. ఈ కారణంగా చర్మ సంబంధిత సమస్యలు, జుట్టు రాలిపోవడం.. ఇలాంటివి సర్వసాధారణం అయిపోయాయి. మరి వీటికి చక్కగా ఇంటి వద్దని చాలా నేచురల్ గా తక్కువ సమయంలో తగ్గించుకునే మెథడ్ మీకు తెలుసా?
Health Tips: మనిషి శరీరంలో మూడు వంతులు నీళ్లే ఉంటాయి. అందుకే రోజూ తగిన మోతాదులో నీళ్లు తప్పకుండా తాగాలంటారు వైద్యులు. తగినంత నీరు తాగడం ద్వారా వివిధ రకాల అనారోగ్య సమస్యల్ని దూరం చేయవచ్చు. అసలు పురుషులు, మహిళలు రోజుకు ఎంత నీరు తాగాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Morning Sickness Remedies: మార్నింగ్ సిక్నెస్. గర్భిణీ మహిళల్లో ప్రధానంగా కన్పించే సమస్య ఇది. చాలా సందర్భాల్లో రోజంతా బాధిస్తుంటుంది. మరి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి. ఏం చేయాలి..
Home remedies for cold:చలికాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో జలుబు దగ్గు అనేది కామన్ . పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎవరో ఒకరు ఇంట్లో జలుబుతో బాధపడుతూనే ఉంటారు. ఇది చూడడానికి చిన్న సమస్య అయినా దీని వల్ల వచ్చే ఇబ్బందులు చాలా ఎక్కువ. మరి ఇలాంటి సమస్యలను మన వంటింటి నుంచే ఎలా పరిష్కరించుకోవచ్చో తెలుసుకుందాం..
Digestive Tips: మనిషి శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే కావల్సింది జీర్ణక్రియ. జీర్ణక్రియ సక్రమంగా ఉన్నంతవరకూ ఎలాంటి వ్యాధి దరిచేరదు. జీర్ణక్రియలో ఏ మాత్రం సమస్య తలెత్తినా ఒక్కొక్కటిగా అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి.
Health Benefits Of Ragi: ఆధునిక కాలంలో షోషక విలువలతో ఉన్న ఆహారాపదార్థాలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తృణధాన్యాలతో కూడిన ఆహార పదార్థాలు తీసుకోవడం కారణంగా శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడంలో సహాయపడుతుంది. తృణధాన్యాలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది రాగి జావ, రాగి ముందు. రాగితో తయారు చేసే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయంపై మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Skin Care Tips: అందంగా ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అందంగా కన్పించేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. మనం చేసే అన్ని ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనివ్వదు. కొన్ని వికటిస్తుంటాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Bone Health: శరీరాన్ని ఫిట్ అండ్ హెల్తీగా ఉంచడంలో ఎముకల కీలకపాత్ర పోషిస్తాయి. వయస్సు పెరిగినా ఎముకల్లో పటుత్వం ఉంటే శరీర సౌష్ఠవం సక్రమంగా ఉంటుంది. లేకపోతే వయస్సుతో పాటు వచ్చే లక్షణాలు కన్పిస్తుంటాయి.
Acid Reflux Symptoms: మారుతున్న ఆహార అలవాట్లు కారణంగా వయసుతో సంబంధంలేకుండా తీవ్ర ఇబ్బందుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా జీర్ణసమస్యలల్లో యాసిడ్ రిఫ్లెక్స్‌తో బాధపతుడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి దీర్ఘకాలిక ఉపశమనం పొందాలని అనుకునేవారు తప్పకుండా ఈ టిప్స్‌ను పాటిస్తే సరిపోతుంది.
Honey with Garlic: ప్రకృతిలో లభించే వివిధ రకాల వస్తువుల్లో ఎన్నో రకాల పోషకాలు, ఔషద గుణాలు దాగున్నాయి. అన్నీ తెలుసుకుని సక్రమంగా పాటిస్తే మెరుగైన ఆరోగ్యం మీ సొంతమౌతుంది. ఫిట్ అండ్ హెల్తీగా ఉండగలరు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Winter Diseases: శీతాకాలం వచ్చిందంటే చాలు చాలా రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. సీజనల్ వ్యాధులైన జలుబు, జ్వరం, దగ్గు, ఫ్లూ వంటివి వెంటాడుతుంటాయి. ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా ఈ సమస్యలు మాత్రం బాధిస్తుంటాయి. మరి వీటి నుంచి రక్షణ ఎలా..ఆ వివరాలు తెలుసుకుందాం..
Constipation: మనిషి నిత్య జీవితంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఎదురౌతుంటాయి. శరీరంలో జరిగే అంతర్గత మార్పులు లేదా లోపాలు అనారోగ్య సమస్యలుగా బయటపడుతుంటాయి. ప్రతి ఆనారోగ్య సమస్యకు పరిష్కారం ప్రకృతిలో లభించే పదార్ధాల్లోనే ఉంటుంది. అలాంటి సమస్య మల బద్ధకం.
Health Precautions: శరీరం ఆరోగ్యం అనేది ఎప్పుడూ మనం తీసుకునే డైట్‌ను బట్టి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఆహారపు అలవాట్లు బాగున్నంతవరకే ఆరోగ్యం లక్షణంగా ఉంటుంది. ఇటీవలి ఆధునిక జీవన విధానంలో తలెత్తే అనారోగ్య సమస్యల గురించి తెలుసుకుందాం..
Diabetic Care in Winter: శీతాకాలం వచ్చిందంటే ఆరోగ్యం తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే వివిధ రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా అప్ అండ్ డౌన్ అవుతుంటాయి. ఇది మరింత ప్రమాదకరం కావచ్చు. మరి ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలి..
Ghee: ఈ సీజన్ ఏదో ఒక రకమైన ఆరోగ్య సమస్య ప్రతి ఇంట్లో కనిపిస్తుంది. చలికాలంలో వచ్చే ఎన్నో సమస్యలకు మన ఇంటి వద్దనే పరిష్కారం చేసుకునే వసతి ఉంది. స్వచ్ఛమైన నేతిని ఉపయోగించి ఎన్నో సమస్యలను అరికట్టవచ్చు అని మీకు తెలుసా?
Belly Fat: ఇటీవల బెల్లీ ఫ్యాట్ లేదా స్థూలకాయం సమస్య అధికంగా కన్పిస్తోంది. ఆహారపు అలవాట్లు, జీవనశైలితో పాటు వర్క్ ఫ్రం హోం కూడా ఈ సమస్యను మరింతగా పెంచుతోంది. మరి ఈ సమస్య నుంచి ఎలా విముక్తి పొందాలో తెలుసుకుందాం..
What Habits Cause Brain Damage: మెదడుపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించాలంటే కచ్చితంగా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. నిద్రలేమి, ధూమపానం, మద్యపానం, ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం వంటి అలవాట్లు మెదడుపై ప్రభావం చూపిస్తాయి.
Health Drinks: ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, కిడ్నీ, గుండె పోటు వ్యాధులు ఇందులో ప్రమాదకరమైనవి. ఈ సమస్యకు పరిష్కారమార్గాలేంటో తెలుసుకుందాం..
Health Tips: ప్రకృతిలో కన్పించే వివిధ రకాల మొక్కలు, చెట్లలో అద్భుతమైన పోషక పదార్ధాలుంటాయి. సరైన రీతిలో వినియోగిస్తే చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ముఖ్యమైంది మునగ. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.