Winter season: చాలా మంది నెయ్యిని ఎంతో ఇష్టంతో తింటారు. అయితే నెయ్యిని ఉపయోగించేటప్పుడు కొన్ని పద్ధతులు ఫాలో అవ్వాలి. దీని వల్ల మన శరీరంకు అనేక ఉపయోగాలు కల్గుతాయి.
Diabetes And Ghee: నెయ్యి ఆరోగ్యానికి మేలు చేసే పదార్థం అని మన అందరికి తెలిసిందే. కానీ డయాబెటిస్ ఉన్నవారు నెయ్యిని తినవచ్చా.. లేదా అనే ప్రశ్న కలుగుతుంది. అయితే డయాబెటిస్ ఉన్నవారు నేయ్యి తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి..? దీని ఎలా తీసుకోవాలి అనే విషయాలు తెలుసుకుందాం.
ప్రకృతిలో లభించే కొన్ని పదార్ధాల్లో అద్భుతమైన పోషకాలు ఉంటాయి. ఇందులో సూపర్ ఫుడ్‌గా పరిగణించేవి నెయ్యి, ఖర్జూరం. ఈ రెండింటినీ కలిపి సేవిస్తే ఏమౌతుందనేది చాలామంది సందేహం ఉంటుంది. సాధారణంగా ఖర్జూరం పండ్లను నీళ్లలో కలిపి తీసుకుంటారు. కానీ నెయ్యిలో కలిపి తీసుకుంటే ఏమౌతుందో తెలుసుకుందాం.
ప్రతి ఒక్కరికీ అధిక బరువు నుంచి విముక్తి పొందాలని ఉంటుంది. అందరూ బరువు తగ్గించేందుకు చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. నెయ్యితో బరువు పెరుగుతారని చాలామంది భావిస్తారు. కానీ ఇది పొరపాటు. నిజానికి నెయ్యితో బరువు తగ్గించుకోవచ్చు. నెయ్యితో కలిగే 7 అద్భుత లాభాలు తెలుసుకుందాం.
Good News To Devotees Very Soon More Tasty And More Quantity Of Tirupati Laddu: ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల లడ్డూ మరింత రుచిగా.. నాణ్యతగా భక్తులకు అందనుంది. ఈ మేరకు త్వరలో లడ్డూలో మార్పులు జరగనున్నాయి.
Benefits Of Eating Banana And Ghee: అరటి పండ్లను ప్రతిరోజు తినడం వల్ల ఎన్నో ఆరోగ్యలాభాలను పొందవచ్చు. అరటి పండు జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఇందులోకి నెయ్యిని కలిపి తినడం వల్ల ఇంకా ఎన్నో అద్భుతమైన ఫలితాలను పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Ghee: ఈ సీజన్ ఏదో ఒక రకమైన ఆరోగ్య సమస్య ప్రతి ఇంట్లో కనిపిస్తుంది. చలికాలంలో వచ్చే ఎన్నో సమస్యలకు మన ఇంటి వద్దనే పరిష్కారం చేసుకునే వసతి ఉంది. స్వచ్ఛమైన నేతిని ఉపయోగించి ఎన్నో సమస్యలను అరికట్టవచ్చు అని మీకు తెలుసా?
ఈ భూమి మీద అత్యంత స్వచ్ఛమైన ఆహారం ఏంటో తెలుసా..? ఈ ఆహారాన్ని శతాబ్దాలుగా మన ఇళ్లల్లో ఉపయోగించబడుతోంది. ఆ స్వచ్ఛమైన ఆహరం ఏంటో.. దాని విశేషాలేంటో ఇపుడు చూద్దాం!
Ghee Benefits: నెయ్యి అనేది ఓ బలవర్ధకమైన పౌష్ఠికాహారం. నెయ్యితో కలిగే ఆరోగ్యపరమైన ప్రయోజనాల గురించి భారతీయులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నెయ్యి అనాదిగా ఉపయోగంలో ఉన్నదే.
Ghee Benefits:నెయ్యి ఓ బలవర్ధకమైన పదార్ధం. ఇందులో పోషక పదార్ధాలు చాలా ఎక్కువ. అందుకే చిన్న పిల్లలకు తప్పకుండా నెయ్యి తిన్పింస్తుంటారు. అయితే కొందరు మాత్రం నెయ్యికి దూరంగా ఉంటే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Lifestyle: చాలా మంది ఆయిల్ పుడ్ ఎక్కువ తినొద్దని చెబుతారు. దీని వల్ల మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది నూనె, నెయ్యి కలిపి చేసిన వంటకాలను ఎక్కువగా తింటున్నారు.
Desi Ghee Benefits: దేశీ నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని రోజూ తినడం వల్ల పలు రకాల ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. దేశీ నెయ్యి తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
Herbal Tea Benefits: చలికాలంలో జలుబు, దగ్గు వంటి వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ఈ వ్యాధుల్నించి ఉపశమనం పొందాలంటే హెర్బల్ టీ అవసరమౌతుంది. హెర్బల్ టీతో కలిగే ఇతర ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
Ghee From Animal Fat: చనిపోయిన జంతువుల కళేబరాలు, ఎముకల నుంచి నెయ్యి తయారు చేస్తున్న ఒక ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు, అందుకే మీరు కూడా ఇక మీదట కొనేముందు ఆలోచించండి మరి.
Weight Gain Food: శరీర ఆకృతిని పెంచుకోవడానికి బరువు పెరగడం చాలా అవసరం. అంతేకాకుండా దృఢంగా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని గడపడానికి బరువు పెరడం ఎంతో అవసరం. అయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా బరువు పెరగడం చాలా కష్టమైంది.
Jaggery Ghee Benefits: మనం రోజువారీ ఆహారపు అలవాట్లలో భాగంగా వినియోగించే బెల్లం, నెయ్యి వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు స్వస్తి పలకవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Ghee Side Effects: సహజసిద్ధంగా లభించే ఆహారపదార్ధాల్లో నెయ్యి చాలా బలవర్ధకమైంది. ఇందులో ఏ మాత్రం అనుమానం లేదు. అయితే అతిగా వాడితే నెయ్యితో కూడా అనర్ధాలే. అవేంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.