Fruits To Eat During Winter Season: చలికాలంలో చాలా మంది రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. దీనికి కారణం శరీరంలో విటమిన్ సి, ఇతర పోషకాలు తగ్గడం. తిరిగి శక్తిని పొందడం కోసం కొన్ని పండ్లలను ఆహారంలో చేర్చుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి పండ్లును తినడం వల్ల చలికాలంలో ఆరోగ్యంగా ఉంటాము అనేది తెలుసుకుందాం.
చలికాలం ఆరోగ్యపరంగా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇమ్యూనిటీ తగ్గడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. దాంతో చలిగాలుల ప్రభావం శరీరంపై అధికంగా ఉంటుంది. అందుకే చలికాలంలో సాధ్యమైనంతవరకూ హెల్తీ, ఎనర్జిటిక్ ఫుడ్స్ మాత్రమే తినాలి. చలికాలంలో 5 కీలకమైన పోషకాల కొరత లేకుండా చూసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
చలికాలంలో మొదలైంది.. ఇటువంటి పరిస్థితుల్లో మనం ధరించే దుస్తువులే కాదు.. తినే ఆహార పదార్థాలలో కూడా మార్పులు అవసరం. చలికాలంలో శరీరాన్ని వేడి చేసే ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుపబడింది. ఆ వివారాలు..
Herbal Tea Benefits: చలికాలంలో జలుబు, దగ్గు వంటి వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ఈ వ్యాధుల్నించి ఉపశమనం పొందాలంటే హెర్బల్ టీ అవసరమౌతుంది. హెర్బల్ టీతో కలిగే ఇతర ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
Winter Foods To Control Cholesterol Levels: ముఖ్యంగా పండ్లు, కూరగాయల్లో ఉండే ఫైబర్ కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ ని అదుపు తప్పకుండా ఉపయోగపడుతుంది. మరి వింటర్ సీజన్ లో ఏయే ఫ్రూట్స్ తింటే కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంటాయనేది ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.