హిందూ జ్యోతిష్యం ప్రకారం ఈ ఏడాది దీపావళికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అరుదైన శుభ రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా 4 శుభ రాజయోగాలు ఏర్పడనుండటంతో 5 రాశులకు దశ తిరగనుంది. ఈ ఐదు రాశులకు ఊహించని సంపద వచ్చి పడుతుంది.
ఈసారి దీపావళి చాలా ప్రత్యేకమైంది. జ్యోతిష్యపరంగా అరుదైన సంయోగాలు జరుగుతున్నాయి. ఫలితంగా వివిధ రాశులపై అద్భుతమైన ప్రభావం పడనుంది. ముఖ్యంగా బుధుడు అనూరాథ నక్షత్రంలో ప్రవేశించడం 3 రాశుల జీవితాన్ని మార్చేయనుంది. ఈ మూడు రాశులకు పట్టిందల్లా బంగారం కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jupiter Transit: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల్లో గురుడు శక్తివంతమైన గ్రహం. గురువు ఎలా కదిలినా ఏ మార్గంలో పయనించినా ఇతర రాశులపై గణనీయమైన ప్రభావం ఉంటుంది. అదే విధంగా గురుడు వక్రమార్గం కారణంగా ఈ రాశులపై విజయం వర్షించనుంది.
హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో మారడమే కాకుండా నక్షత్ర గోచారం కూడా చేస్తుంటాయి. అందులో భాగంగానే బుధ గ్రహం నక్షత్ర మార్పు జరగనుంది. మరో 5 రోజుల్లో అంటే అక్టోబర్ 14వ తేదీన బుధుడు స్వాతి నక్షత్రంలో ప్రవేశించనుంది. ఈ నక్షత్రం రాహువుకు చెందింది. ఫలితంగా 3 రాశులకు అదృష్టం మారిపోనుంది. కనకవర్షం కురవనుంది.
Lucky Zodiac Signs: హిందూ జ్యోతిష్య శాస్త్రంలో జాతక రీత్యా అక్టోబర్ నెల చాలా ప్రాశస్త్యం కలిగింది. వివిధ గ్రహాల రాశి పరివర్తనం, నక్షత్ర గోచారం, గ్రహాల కలయికతో ఏర్పడే రాజయోగాలు ఉండనున్నాయి. అందుకే కొన్ని రాశులకు ఊహించని అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి. మరి కొన్ని రాశులకు ప్రతికూల పరిణామాలు కలుగుతాయి.
హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల గోచారానికి విశేష ప్రాధాన్యత, మహత్యం ఉంటాయి. అందుకే జ్యోతిష్యులు గ్రహాల కదలికను బట్టి వివిధ రాశుల జీవితాలు మారుతుంటాయంటారు. గ్రహాల రాజకుమారుడు బుధుడు..సెప్టెంబర్ 23 అంటే నిన్న కన్యారాశిలో ప్రవేశించాడు. 17 రోజులు అదే రాశిలో కొనసాగనున్నాడు. బుధుడి గోచారం కారణంగా ముఖ్యంగా ఐదు రాశులపై విపరీత ప్రభావం పడనుంది. కోటీశ్వరులు కావచ్చు.
హిందూ జ్యోతిష్యం ప్రకారం ప్రతి నెలా గ్రహాల గోచారం జరుగుతుంటుంది. నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రతి గ్రహం తిరుగుతుంటుంది. ఈ ప్రభావం అన్ని రాశులపై పడుతుంటుంది. కొందరికి సానుకూలంగా ఉంటే మరి కొందరికి ప్రతికూలంగా నష్టాలు కలగజేస్తుంటాయి. గ్రహాల రాజకుమారుడిగా భావించే బుధుడు సెప్టెంబర్ 23వ తేదీన కన్యా రాశిలో ప్రవేశించనున్నాడు. దాంతో ఈ 5 రాశులవారికి మహర్దశ పట్టనుంది. పట్టిందల్లా బంగారమైపోతుంది. ఏది కావాలంటే అది లభిస్తుంది.
Pancha Graha Kutami: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలు, రాశులు, నక్షత్రాల కదలికల ప్రబావం మనిషి జాతకంతో ముడిపడి ఉంటుంది. అందుకే హిందూమతంలో గ్రహాల కదలికకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడదే క్రమంలో అత్యంత అరుదైన పంచ గ్రహ కూటమి ఏర్పడనుండటం ఆందోళన కల్గిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Gajkesari Yoga Effects: ఈ సంవత్సరం మొదటి రాజయోగం జనవరి చివరి వారంలో ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఆర్థిక లాభాలు కలగడమే కాకుండా జీవితంలో అనేక రకాల మార్పులు వస్తాయి.
Karthika Masam 2023: హిందూమతంలో జ్యోతిష్యానికి ఎంత ప్రాధాన్యత ఉందో కొన్ని నెలలకు అంతే మహత్యముంది. ముఖ్యంగా కార్తీక మాసం అన్నింటికంటే ఎక్కువగా పరిగణిస్తారు. కార్తీక మాసం హిందూ కేలండర్ ప్రకారం అత్యంత పవిత్రమైంది. పూర్తి వివరాలు ఇలా
Trigraha yogam 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత ఉన్నట్టే గ్రహాల యోగానికి కూడా మహత్యముంటుంది. అలాంటిదే త్రి గ్రహ యోగం. అసలీ త్రిగ్రహ యోగం అంటే ఏంటి, దీని ప్రభావం ఎలా ఉంటుందనేది తెలుసుకుందాం.
Lunar Eclipse 2023: సూర్య,చంద్ర గ్రహణాలు ఖగోళ శాస్త్రంలో సాధారణ ప్రక్రియలే అయినా జ్యోతిష్యంలో మాత్రం విశేష ప్రాధాన్యత ఉంటుంది. ఈ ఘటనలకు మహత్యం ఉందంటారు జ్యోతిష్య పండితులు. గ్రహణాలను కీలకంగా భావిస్తారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Mercury Transit 2023: జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారానికి విశేష మహత్యముంటుంది. ప్రతి గ్రహం నిర్దేశిత రాశిలో నిర్ణీత సమయంలో గోచారం చేస్తుంటుంది. దీనినే రాశి పరివర్తనం అని కూడా పిలుస్తారు. అదే విధంగా బుధ గ్రహం గోచారం కొంతమందికి విశేష లాభాల్ని అందించనుంది. ఆ వివరాలు మీ కోసం..
Sun transit in Virgo: జ్యోతిష్యం ప్రకారం ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కోలా పిలుస్తారు. ఎందుకంటే హిందూమతంలో గ్రహాలకు మహత్యముంది. గ్రహాల ప్రతి కదలిక మనిషి జీవితాన్ని ప్రబావితం చేస్తుందంటారు జ్యోతిష్య పండితులు. ప్రస్తుతం సూర్యుడి కన్యా రాశి ప్రవేశం ప్రభావం ఎలా ఉండనుందో పరిశీలిద్దాం..
Jupiter Retrograde 2023: హిందూమత విశ్వాసాల ప్రకారం ప్రతి గ్రహానికి ఓ విశిష్టత ఉంటుంది. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది. ఈ ప్రభావం మొత్తం 12 రాశులపై పడుతుంటుంది. అదే విధంగా గురుడి తిర్గోగమనం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
Venus-Mercury transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారం, రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత, మహత్యముంటాయి. ప్రతియేటా నిర్ణీత సమయంలో ఇవి ఎక్కువగా జరుగుతుంటాయి. అందుకే కొన్ని నెలలు కొన్ని రాశులకు కీలకంగా మారతాయి.
Venus Retrograde 2023: హిందూమత విశ్వాసాల ప్రకారం ప్రతి గ్రహం కొన్ని అంశాలకు, పరిణామాలకు ప్రతీక అవుతుంది. అదే విధంగా ప్రతి గ్రహం నిర్దేశిత రాశిలో నిర్ణీత సమయంలో మారుతుండటం లేదా వక్రమార్గం పట్టడం అనేది ప్రాధాన్యత కూడుకున్న పరిణామాలు.
Mercury Retrograde 2023: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి విశేష ప్రాదాన్యత ఉంది. జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారం, తిరోగమనం, రాశి పరివర్తనాల ప్రభావం వివిధ రాశులపై అనుకూలంగా లేదా ప్రతికూలంగా ఉంటుందని చెబుతారు. బుధుడి తిరోగమన ప్రభావం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Mars Transit 2023: జ్యోతిష్యశాస్త్రంలో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ప్రత్యేకత, మహత్యమున్నాయి. అదే సమయంలో ఆ గ్రహాల పరివర్తనం లేదా గోచారానికి పత్యేక మహత్యముంటుంది. కొన్ని గ్రహాల గోచారంతో ఒక్కొక్కరిపై ఒక్కోలా ప్రభావం ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
Mercury Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు, నక్షత్రాల పరివర్తనానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ప్రతి నెలా గ్రహాలు రాశి మారుతుంటాయి. అందుకే వివిధ రాశుల జాతకం ఎప్పటికప్పుడు మారుతుంటుంది. ఈసారి బుధుడి రాశి పరివర్తనం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.