Lucky Zodiac Signs This Week: గ్రహాలు కేవలం ప్రత్యేక సమయాల్లో మాత్రమే తన రాశిని వదిలీ ఇతర రాశిలోకి సంచారం చేస్తాయి. ఈ నెలలో ముఖ్యమైన గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా అన్ని రాశుల వారిపై ప్రభావం పడబోతోంది. ఏయే రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో మనం ఇప్పుడు చూద్దాం.
Mars Transit 2023: హిందూ జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల రాశి పరివర్తనం, గ్రహ గోచారానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. గ్రహాలు రాశి మారినప్పుడల్లా ఆ ప్రభావం అన్ని రాశులపై పడుతుంటుంది. మంగళ గ్రహం రాశి పరివర్తనం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
Venus Transit 2023: గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనం ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. ఖగోళ శాస్త్రంలో గ్రహాల కదలిక ఓ సాధారణ ప్రక్రియ అయినా..జ్యోతిష్యం ప్రకారం విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. శుక్రుడి రాశి పరివర్తనం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
These 5 Zodiac Signs will get huge money due to Sun Transit 2023. ఓ సంవత్సరం తర్వాత సూర్యుడు మిధున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. జూన్ 15న జరగనున్న ఈ సంచారం కొన్ని రాశుల వారికి ఇబ్బందులను తెస్తుంది.
Mercury transit 2023: హిందూమతంలోని జ్యోతిష్యం ప్రకారం గ్రహాల కదలికకు ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది. ఫలితంగా అన్ని రాశులపై ప్రభావం పడినా కొన్ని రాశులపై ప్రత్యేకంగా ఉండనుంది.
Jupiter Remedies: హిందూ పంచాంగం ప్రకారం గ్రహాలకు గురువుగా గురు గ్రహాన్ని పరిగణిస్తారు. అందుకే గురు గ్రహానికి సంబంధించిన కదలిక లేదా గోచారం ప్రభావం కొన్ని రాశులపై ప్రత్యేకంగా ఉంటుంది. గురువు అధిపతిగా ఉన్న రాశులకైతే స్వర్గ సుఖాలు అందుతాయి
Luck will open for Virgo Zodiac Signs Peoples due to Shukhra Gochar 2023. మిధున రాశిలో శుక్రుడి సంచారం కన్యా రాశి వారిని ప్రభావితం చేస్తుంది. శుక్రు సంచారంతో ఈ రాశి వారికి అదృష్టం పట్టనుంది.
Mercury Retrograde 2023: గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత, మహత్యం ఉన్నాయి. ఒక్కొక్క గ్రహం నిర్ణీత సమయంలో నిర్ణీత రాశిలో ప్రవేశిస్తుంటుంది. ఆ ప్రభావం ఒక్కొక్క రాశిపై ఒక్కోలా ఉంటుంది. బుధుడి వక్రమార్గం ప్రభావం గురించి తెలుసుకుందాం..
Sun Transit 2023: హిందూ జ్యోతిష్యశాస్త్రంలో సూర్యుడిని గ్రహాలకు రాజుగా పిలుస్తారు. గ్రహాల పరివర్తనం లేదా గోచారం ప్రభావం ఇతర రాశులపై ఉన్నట్టే సూర్యుడి గోచారం ప్రభావం వివిధ రాశులపై వేర్వేరుగా ఉంటుంది. సూర్య గోచారం ఎప్పడుంది, ఏయే రాశులపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
Jupiter Transit 2023: జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు రాశి పరివర్తనం, గోచారం చేస్తుంటాయి. ఇందులో కొన్ని కీలక గ్రహాల గోచారానికి ప్రాధాన్యత అధికంగా ఉంటుంది. ఇందులో ఒకటి అత్యంత శక్తివంతమైన గురు గ్రహం గోచారం. గురు గ్రహ గోచారం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Mercury transit 2023: జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి విశేష మహత్యముంది. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్ణీత రాశిలో ప్రవేశిస్తుంటుంది. ఆ ప్రభావం అన్ని రాశులపై వేర్వేరు రకాలుగా ఉంటుందని నమ్మకం. ఈ క్రమంలో బుధ గోచారం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
Planet transits 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల పరివర్తనం లేదా గ్రహాల గోచారానికి విశేష ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్ణీత రాశిలో ప్రవేశించినట్టే ఏప్రిల్ నెలలో కీలకమైన గ్రహాల రాశి పరివర్తనం ప్రాధాన్యత సంతరించుకోనుంది. ఆ వివరాలు మీ కోసం..
Jupiter Ast 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గురు గ్రహాన్ని విద్య, పెళ్లి, సంతానం, ధనం, అదృష్ట కారకుడిగా భావిస్తారు. అందుకే ఈ గ్రహం కదలిక, గోచారం వంటి పరిణామాలు అన్ని రాశులపై తీవ్ర ప్రతికూల లేదా అనుకూల ప్రభావాన్ని చూపిస్తుంటాయి. అలాంటి గురు గ్రహం అస్తమించనుంది. దీని ఫలితం ఎలా ఉంటుంది..
Aquarius, Cancer, Scorpio and Gemini Sign peoples will face problem due to Mangal Gochar 2023. 2023 కుజ సంచారం కారణంగా ఈ 4 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది.
Mars Transit 2023: హిందూ జ్యోతిష్యశాస్త్రంలో ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కోలా పిలుస్తుంటారు. అదే సమయంలో ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో వివిధ రాశుల్లో ప్రవేశిస్తుంటుంది. ఫలితంగా ఇతర రాశులపై ఆ ప్రభావం పడుతుంది.
Gemini Zodiac Sign Peoples very carefully in evry work due to Mangal Gochar 2023. మిథున రాశిలో కుజుడు ప్రవేశించడం వల్ల ధనుస్సు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
March Planet Transit: మార్చ్ నెలలో వివిధ గ్రహాల గోచారముంది. గ్రహాల స్థాన చలనంతో 12 రాశులపై ప్రభావం కన్పిస్తుంది. ముఖ్యంగా కొన్ని రాశులపై ఊహించని ప్రభావం ఉంటుంది. ఆ రాశులకు అంతా కలిసొస్తుంది. ధనలాభం, ఉద్యోగం, పదోన్నతి లభిస్తాయి.
Virgo, Libra and Taurus Zodiac Sign Peoples Will get Promotion in Job due to Mangal Gochar 2023. 2023 మార్చి 13న అంగారక గ్రహం (కుజుడు) మిధున రాశిలోకి ప్రవేశించబోతోంది.
Jupiter Rise 2023: జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారం, రాశి పరివర్తనం ప్రభావం వివిధ గ్రహాలపై వివిధ రకాలుగా ఉంటుంది. ఒక్కోసారి గ్రహాల రాశి పరివర్తనం రాజయోగం ఏర్పరుస్తుంటుంది. అలా జరిగినప్పుడు కొన్ని రాశులకు ఊహించని అద్భుత లాభాలు చేకూరుతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.