Minister Ponguleti Srinivas Reddy on Dharani: ధరణిపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ధరణి నిర్వహణను ఎన్ఐసీకి అప్పగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
Dharani Portal: రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక పోర్టల్ అయిన ధరణిపై తెలంగాణ ప్రభుత్వం సమీక్ష చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ధరణి పోర్టల్‌పై రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ధరణి పోర్టల్‌ను.....
Revanth Reddy On Dharani Portal: ధరణి పోర్టల్‌లో భారీగా అక్రమాలు జరిగాయని.. జూలై 15వ తేదీ తరువాత అన్ని బయటపెడతామని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామన్నారు. ఈ సందర్భంగా భూమి డిక్లరేషన్‌ను విడుదల చేశారు.
Revanth Reddy About KCR and Dharani Portal Scam: ఈ 75 ఏళ్లలో ఏ రాజకీయ పార్టీ, రాజకీయ నాయకుడు ఇలాంటి దోపిడీకి పాల్పడలేదు అని చెబుతూ.. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును అసెంబ్లీ ప్రాంగణంలో చెట్టుకు ఉరేసి చంపినా తప్పు లేదు అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గల్ఫ్ దేశాల్లోలా కేటీఆర్‌ను రాళ్లతో కొట్టి చంపినా తప్పు లేదు అని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
Bandi Sanjay Warning to KCR: బీఆర్ఎస్ మాదిరిగా రాజకీయ వ్యభిచారం చేయబోమని, ఇతర పార్టీల నుండి వచ్చే వాళ్లు పదవులకు రాజీనామా చేసిన తరువాతే బీజేపీలోకి తీసుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ధరణి మంచి పోర్టల్ అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ‘‘ధరణి వల్ల లాభపడింది కేసీఆర్ కుటుంబం మాత్రమే. ఆ కుటుంబం లాక్కున్న భూములను రెగ్యులరైజ్ చేసుకోవడానికే ధరణి తెచ్చారు. ఆ పోర్టల్ బాధితులతో ఏకంగా బహిరంగ సభ నిర్వహించవచ్చు’’అంటూ ఎద్దేవా చేశారు.
Revanth Reddy About Rythu Bandhu Scheme: రాజకీయాలనే భవిష్యత్తుగా మార్చుకుని ప్రజా సేవ చేయాలనుకునే వారికి యూత్ కాంగ్రెస్ ఒక మంచి వేదిక అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. నాయకుడుగా మారడానికి యూత్ కాంగ్రెస్ ఒక చక్కటి వేదిక అవుతుంది అని చెప్పడానికి తెలంగాణ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రేనే మనకు ఒక ఉదాహరణ అని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
Revanth Reddy Challenges KTR: హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి... అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కేటీఆర్ తనపై చేసిన ఆరోపణలపై ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
ధరణి పోర్టల్‌ను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. దీని వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Revanth Reddy: తమ పార్టీ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని మొదటి నుంచీ ప్రకటిస్తూ వస్తోన్న రేవంత్ రెడ్డి.. సీఎస్ సోమేష్ కుమార్‌తో భేటీలోనూ అదే అంశాన్ని తొలి ప్రధాన్యతగా ప్రస్తావించారు.
Errabelli Dayakar Rao Slams Revanth Reddy: రైతులను తప్పుడు హామీలతో మోసం చేస్తోన్న మీతో పొత్తు పెట్టుకోవడానికి ఇక్కడెవ్వరూ సిద్ధంగా లేరని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలే బలంగా ఉన్నాయన్న ఆయన.. మీరు వచ్చి కాళ్లు పట్టుకున్నా మిమ్మల్ని నమ్మేందుకు ఎవ్వరూ సిద్ధంగా లేరని ఎద్దేవా చేశారు.
Telangana CS Somesh Kumar: తెలంగాణలో రాజకీయాలు నాయకుల చుట్టే కాదు... ఉన్నతాధికారుల చుట్టూ కూడా తిరుగుతున్నాయి. నిన్నమొన్నటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండ్ టీంపై చర్చించిన వారు... నేడు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ గురించి చెప్పుకుంటున్నారు.
Dharani Portal: ధరణి పోర్టల్ లోని లోపాలను తెలంగాణ అధికారులకు ఎట్టకేలకు సరి చేశారు. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా ధరణిలో ఓ కొత్త మాడ్యూల్‌ను చేర్చారు.
Whatsapp number for Dharani portal complaints: హైదరాబాద్: తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్‌లో లోపాలు తలెత్తుతున్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయా ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం దృష్టిసారించింది.
Digital survey on agricultural lands in Telangana: హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ భూములకు డిజిటల్ సర్వే నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అందులో భాగంగానే ముందుగా జూన్ 11 నుంచి పైలట్ డిజిటల్ సర్వేను (Pilot digital survey of agricultural lands) చేపట్టాలన్నారు.
Dharani Portal In Telangana: తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థలో అవకతవకలు, అవినీతిని నిర్మూలించి పారదర్శకత దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో గతేడాది వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేయడం తెలిసిందే.
LRS In Telangana: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఆర్ఎస్ అంశంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ సర్కార్ దీనిపై వెనక్కి తగ్గింది.
Non-agricultural properties | హైదరాబాద్ : వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై వస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేపట్టాలని నిర్ణయించుకున్నట్టు సర్కార్ తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.