Venkatesh Wife Neeraja: తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో వెంకటేష్ గురించి పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పటి సీనియర్ టాప్ హీరోల్లో ఒకరిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు సినీ నిర్మాత డి రామానాయుడు తనయుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టినా.. తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఎపుడు లో ప్రొఫైల్ మెయింటెన్ చేసే ఈయన భార్య నీరజా రెడ్డి గురించి ప్రేక్షకులు పెద్దగా తెలియదు.
టాలీవుడ్ పరిశ్రమకు సంబంధించిన ఎన్నో అంశాలు కొన్ని వెలుగు చూస్తుంటాయి. మరి కొన్ని తెరదాటకుండా మిగిలిపోతుంటాయి. అలాంటిదే మరో అంశం ఇప్పుడు వెలుగు చూస్తోంది. తెలుగు సినీ పరిశ్రమలో క్లీన్ ఇమేజ్ కలిగిన నటుడు విక్టరీ వెంకటేశ్ గురించిన రహస్యమిది. విషయం ఏంటంటే వెంకటేశ్ ఒకప్పుడు ఆ హీరోయిన్ను రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నారట. ఇదే ఇప్పుడు వైరల్ అవుతోంది.
Nagarjuna - Daggubati Lakshmi Divorce Reason: నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్, సురేష్ బాబు సోదరుల సోదరి దగ్గుబాటి లక్ష్మిని ముందుగా నాగార్జున వివాహం చేసుకున్నారు. అయితే వారు విడాకులు తీసుకోవడానికి కారణం ఏమిటో తెలుసా?
Daggubati Venkatesh Wife Neeraja Reddy Caste: దగ్గుబాటి రామానాయుడు కుమారుల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే నీరజారెడ్డిని వివాహం చేసుకున్నారు. ఆమె బ్యాక్ గ్రౌండ్ వివరాలు మీకోసం
Daggubati Mohan Babu Died: దగ్గుబాటి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది, దగ్గుబాటి రామానాయుడు సోదరుడు దగ్గుబాటి మోహన్ బాబు కన్నుమూశారు. ఆ వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.