Rashid Khan Tied Nuptial Knot: తన కల తీరకుండానే స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ పెళ్లి చేసేసుకున్నాడు. అదే విశేషం కాగా.. ఒకేసారి ముగ్గురూ వివాహం చేసుకోవడం మరింత ఆసక్తికరంగా మారింది.
HCA Suspends Coach: క్రీడలు నేర్పించాల్సిన కోచ్ అసభ్య చర్యలకు పూనుకున్నాడు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఆ కోచ్ దారుణాలకు పాల్పడుతున్నాడు. బస్సులో మద్యం సేవిస్తూ మహిళా క్రికెటర్లతో అసభ్యంగా ప్రవర్తించాడు. చివరకు అతడిపై హెచ్‌సీఏ కఠిన చర్యలు తీసుకున్నారు.
Cricket News: అంతర్జాతీయ క్రికెట్లో సంచలన ప్రదర్శనతో ఆస్ట్రేలియా సత్తా చాటుతోంది. గతేడాది సీనియర్ భారత జట్టుకు భారీ షాకిచ్చిన ఆస్ట్రేలియా అండర్-19 ప్రపంచకప్‌ను కూడా వదలలేదు. యువ ఆటగాళ్లపై కూడా ఆసీస్ ఆధిపత్యం చెలాయించింది.
Team India New Zealand And Bangladesh Tour: టీమిండియాలో ముగ్గురు స్పిన్నర్లు ఉండడంతో ఆ ప్లేయర్‌ను పక్కన పెట్టారు. అసలు సెలెక్షన్స్లోకి పరిగణలోకి తీసుకోలేదు. కానీ ఒక్కసారిగా ఫేట్ మారిపోయింది. ఇప్పుడు మూడు జట్లలోనూ చోటు దక్కించుకున్నాడు.
Harbhajan Singh Comments On Teamindia Top 11: టీమిండియా తుది జట్టు ఎంపికపై హర్భజన్ సింగ్ మండిపడ్డాడు. ఫామ్‌లోలేని ఇద్దరు ఆటగాళ్లను బెంచ్‌కు పరిమితం చేయాలని సూచించాడు.
India vs Netherlands Preview: టీమిండియా నేడు పసికూన నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఫామ్ కోల్పోయిన భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌కు ఇదో మంచి అవకాశం. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉండడంతో భారీ స్కోర్లు నమోదయ్యే ఛాన్స్ ఉంది.
India Players Food: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌లో క్వాలిటీ లేని ఫుడ్‌తో టీమిండియా ఆటగాళ్లు ఇబ్బంది పడ్డారు. ప్రాక్టీస్ సెషన్ ముగిసిన తర్వాత లంచ్‌లో ఇచ్చిన ఫుడ్‌పై కంప్లైంట్ చేశారు.
India Playing 11 For Netherlands Match: పాకిస్థాన్‌పై అద్భుత విజయం తరువాత మరోపోరుకు టీమిండియా రెడీ అవుతోంది. పసికూన నెదర్లాండ్స్‌తో ఈ నెల 27న తలపడనుంది. ఈ నేపథ్యంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు జట్టులో చోటు కల్పించడంపై చర్చ జరుగుతోంది.
Bret Lee On Virat Kohli: కింగ్ కోహ్లిపై ఆసీస్ మాజీ స్పీడ్ బౌలర్ ప్రసంశల వర్షం కురిపించాడు. అతని బ్యాట్‌ను ఎక్కువ కాలం మౌనంగా ఉంచడం సాధ్యం కాదని చెప్పాడు.
Australia Implements New Idea To Avoid Slow Over Rate Penalty: స్లో ఓవర్ రేట్ సమస్య ప్రతి జట్టుకు ఇబ్బందే. దీని వల్ల మ్యాచ్ ఫలితాలే మారిపోతున్నాయి. స్లో ఓవర్ రేట్‌ను అధికమించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా సరికొత్త ప్లాన్ వేసింది.
Women's Asia Cup Final: ఎనిమిది సార్లు జరిగిన ఏసియా కప్ ను ఏడోసారి కూడా భారత్ కైవసం చేసుకుంది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో భారత్ జట్టు సత్తా చాటి కప్ గెలిచింది.
Harbhajan Singh's tweet on cricket: టీమిండియా మాజీ స్పిన్నర్ హర్బజన్ సింగ్ చేసిన ఓ ట్వీట్ క్రికెట్ ప్రియులను భరించలేనంత సస్పెన్స్‌కి గురిచేస్తోంది. అంత సస్పెన్స్ క్రియేట్ చేసేంతగా హర్బజన్ సింగ్ ఏం ట్వీట్ చేశాడనే కదా మీ డౌట్.. ఐతే ఆ ట్వీట్ ఏంటో మీరే చూడండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.