China Coronavirus: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎప్పుడు వీడుతుందో తెలియని పరిస్థితి. ఇప్పుడు మరోసారి చైనాలో కోవిడ్ వైరస్ పెరుగుతోంది. రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళన అధికమౌతోంది.
Indian Railways: రైల్వే ప్రయాణీకులకు ఊరట లభించనుంది. రైలు ప్రయాణం చేయాలంటే ఇక అది తప్పనిసరి కాకుండా నిర్ణయం తీసుకోబోతోంది. త్వరలో జరగనున్న సమావేశంలో రైల్వే శాఖ ఈ మేరకు ప్రకటన చేయనుంది.
New Medicine for Covid: కరోనాకు సరికొత్త చికిత్స అందుబాటులో రానుంది. హైదరాబాద్ కంపెనీ, సీసీఎంబీ, సెంట్రల్ యూనివర్శిటీ అభివృద్ధి చేసిన మందు క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. క్లినికల్ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతిచ్చింది.
Virafin medicine: కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడుతున్న వేళ కరోనా చికిత్సకు మరో ప్రత్యామ్నాయ మందు అందుబాటులో వచ్చింది. అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోల్ ఆఫ్ ఇండియా అనుమతిచ్చింది.
Telangana High Court: తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలపై నెలకొన్న వివాదానికి తెరపడింది. కోవిడ్ మహమ్మారి వేళ ఎన్నికలకే రాష్ట్ర ఎన్నికల కమీషన్ మొగ్గు చూపింది. కోవిడ్ నిబంధనల మేరకు ఎన్నికలు యధావిధిగా జరుగుతాయని తెలిపింది.
Mumbai: కోవిడ్ మహమ్మారి దేశ ప్రజల్ని గజగజలాడిస్తోంది. రోజురోజుకూ ఉధృతంగా మారుతున్న కరోనా సెకండ్ వేవ్‌తో ప్రజలు విలవిలలాడుతున్నారు. అవసరమైనవారికి ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ఆ యువకుడు చేసిన పని చూస్తే..హ్యాట్సాఫ్ అనక తప్పదు.
Vaccination tips: కరోనా వైరస్ మహమ్మారితో సుదీర్ఘ పోరాటం అనంతరం ఇవాళ భారత్ లో కరోనా వ్యాక్సినేషన్ మహా కార్యక్రమం ప్రారంభమైంది. పోరాటం చివరి అంకానికి వచ్చిందనే నమ్మకంతో ఉన్నారు. అయినా..ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండవద్దని ఆరోగ్య శాఖ హెచ్చరించింది.
New coronavirus: కరోనా కాదిప్పుడు. కొత్త రకం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. బ్రిటన్ నుంచి ప్రారంభమై..వివిధ దేశాలకు వ్యాపిస్తోంది. ఇప్పటికే ఇండియాలో 8 కేసులు నమోదయ్యాయి. ఇంతకీ ఈ కొత్త కరోనా సంగతేంటో తెలుసుకుందాం..
కరోనా వైరస్ సంక్రమణ తగ్గకుండానే కరోనా థర్డ్ వేవ్ ప్రకటన ఢిల్లీలో భయం గొలుపుతున్న పరిస్థితి. ఈ నేపధ్యంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ శుభవార్త అందిస్తోంది. కరోనా వ్యాక్సిన్ మూడవ దశ పరీక్షలు విజయవంతంగా జరుగుతున్నాయని స్పష్టం చేసింది.
కోవిడ్ 19 కారణంగా ప్రస్తుతం రైలు ప్రయాణాలకు భారీగా డిమాండ్ ఎదురవుతోంది. ప్రయాణీకుల డిమాండ్ నేపధ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఆ రైళ్లు నిలిచే స్టేషన్లను సైతం ప్రకటించింది.
కరోనా వైరస్ పుట్టిన ప్రాంతంలో ఇప్పుడు మరో భయం పట్టుకుంది. ఆ నగరంలో పిల్లులకు కూడా కరోనా వైరస్ సోకినట్టు తేలడంతో ప్రజలు మరోసారి భయభ్రాంతులకు లోనవుతున్నారు.
ఏపీ ( Ap ) లో కరోనా వైరస్ ( Corona virus ) విజృంభణ ఇంకా కొనసాగుతోంది. వరుసగా మూడోరోజు కూడా పదివేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అటు పరీక్షల సంఖ్య కూడా పెరుగుతోంది.
కరోనా వైరస్ ( Corona virus ) మరింత డేంజర్ గా మారుతోంది. ఓ వైపు మహమ్మారిని కట్టడి చేసే ప్రయత్నాలు జరుగుతుండగానే..మరోవైపు వైరస్ ప్రమాదకర రూపం దాలుస్తోంది. మలేషియాలో వెలుగుచూసిన కొత్త కరోనా వైరస్ ఇప్పుడు భయం గొలుపుతోంది.
కరోనా వైరస్ ( Corona virus ) మరో అదనపు లక్షణంలో కలవరం కల్గిస్తోంది. కరోనా వైరస్ సోకినవారికి కూడా మళ్లీ వ్యాధి తిరగబెడుతుండటం ఆందోళన కల్గిస్తోంది. దీర్ఘకాలిక వ్యాధి లక్షణాలే కరోనా వైరస్ సంకేతాలుగా తెలుస్తోంది.
కరోనా కట్టడిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు నుంచీ పగడ్బందీ వ్యూహంతో ముందుకుపోతోంది. కేసులు ఎక్కువవుతున్నా సరే...కరోనా నిర్ధారణ పరీక్షల్ని మాత్రం తగ్గించడం లేదు. రికార్డు స్థాయిలో పరీక్షల్ని నిర్వహిస్తోంది.
కేంద్ర హోంశాఖ మంత్రి , బీజేపీ అగ్రనేత అమిత్ షాకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్ ద్వారా వెల్లడించడమే కాకుండా..తనను కలిసినవారంతా పరీక్షలు చేయించుకోవల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
దేశంలో కరోనా కేసులు ఓ వైపు భారీగా పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతున్నాయనే ఆందోళన నేపధ్యంలోనే ఊరట కల్గించే అంశం కూడా వెలుగుచూస్తోంది. దేశంలో రికవరీ రేటు ఇప్పుడు భారీగా పెరుగుతోంది.
కోవిడ్19 వైరస్ రావడమన్నది పాపమూ కాదు..నేరమూ కాదని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) స్పష్టం చేశారు. కరోనా ఎవర్న ఉపేక్షించడం లేదన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. కలిసి జీవించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని మరోసారి జగన్ స్పష్టం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.