Secunderabad Contonment Sri Ganesh Won: బీఆర్ఎస్ పార్టీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ఎగురేసుకుపోయింది. రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో అనివార్యమైన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో శ్రీగణేశ్ విజయం సాధించారు.
Hyderabad Lok Sabha Election Result 2024 DK Aruna Won Against Challa Vamshi Chand Reddy: రాష్ట్రంలోనే కీలకమైన మహబూబ్‌నగర్‌లో కాషాయ జెండా ఎగిరింది. సొంత జిల్లాలోనే రేవంత్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. అత్యంత ఉత్కంఠ పోరులో డీకే అరుణ విజయం సాధించారు.
Sonia Gandhi: తెలంగాణ ఆవిర్భావ వేడుకలు సోనియా గాంధీ రావట్లేదని తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీ నుంచి పీసీసీ తెలంగాణ సర్కారుకు సమాచారం ఇచ్చింది. కాంగ్రెస్ అధినేత్రి పర్యటన రద్దుపై తెలంగాణలో తీవ్ర చర్చ కొనసాగుతుంది.
Ponguleti Srinivas Reddy Letters: ఖమ్మం జిల్లాలో లేఖలు కలకలం రేపాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా రాసిన లేఖలు ఉద్రిక్తతకు దారి తీసింది. పొంగులేటి తమకు అన్యాయం చేశారని కొందరు రాసిన లేఖలు బయటకు వచ్చాయి.
TS formation Day 2024: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హజరు కావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం గులాబీ బాస్ కు లేఖను పంపారు. దీనిపై అధికారులకు వెంటనే ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేయాలని అధికారులకు ఆదేశించారు.
Loksabha elections 2024: బీహర్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఊహించని పరిణామం ఎదురైంది. ఈ నేపథ్యంలో ఆయన ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Jeevan reddy mall: ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి మాల్ ఘటన ఇప్పుడు తెలంగాణలో హట్ టాపిక్ గా మారింది. ఆయన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పై అనేక మీడియా వేదికలుగా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆయన అంతే రేంజ్ లో గట్టిగా రాడ్ దింపడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.
TS Graduate MLC Polling 2024: వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మే 27 న సోమవారం జరుగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల సంఘం ఆయా జిల్లాలో పరిధిలో అన్నిరకాల చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
Balakrishna Meets Revanth Reddy: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హైదరాబాద్‌లో రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. మర్యాదపూర్వకంగా వీరి భేటీ జరిగింది. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించుకున్నారు.
Telangana: తెలంగాణలో ఎంపీ ఎన్నికల ఫలితాలు రాగానే.. మరో కీలక పరిణామం చోటుచేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే తెలంగాణ పీసీసీ చీఫ్ పదవిలో ఎన్నికల తర్వాత మార్పులు ఉంటాయని కాంగ్రెస్ అధిష్టానం స్పష్టంగా సంకేతాలు ఇచ్చింది.
Election commission: తెలంగాణలోని మూడు జిల్లాల పరిధిలో గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఆదేశాలను జారీ చేసింది.
Pm modi on pakistan: ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ లోని పటియాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పాక్ పై, కాంగ్రెస్ పార్టీపై మరోసారి విరుచుకుపడ్డారు.
Election commission: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లు నిర్వహించుకొవడానికి ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు జూన్ 2 న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుపుకొవచ్చని ఈసీ తెలిపింది.
Countdown Started For Revanth Reddy Govt Says KT Rama Rao: ధాన్యం కొనుగోళ్ల విషయంలో మాట మార్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా రేవంత్ రెడ్డిపై ప్రశ్నలు కురిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.