Why Rahul Gandhi Suddenly Plan To Visit Telangana Here Reasons: తెలంగాణ పర్యటనకు ఆకస్మాత్తుగా రాహుల్ గాంధీ పర్యటించడానికి సిద్ధపడడం తీవ్ర కలకలం రేపింది. రాహుల్ ఆకస్మిక పర్యటన చేపట్టడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ పర్యటన వెనుక కారణాలు ఏమిటో తెలుసుకుందాం.
Anirudh Reddy Interesting Comments On CLP Meeting: తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో కీలకమైన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సీఎల్పీ సమావేశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 'బిర్యానీ, మటన్ కర్రీ, ఓ స్వీట్ తిని వచ్చాం అంతే' అంటూ ఎద్దేవా చేశారు. సీఎల్పీ సమావేశం వలన ఒరిగేదేమీ లేదని పరోక్షంగా వ్యాఖ్యానించారు.
Congress MLA Anirudh Reddy Interesting Comments On CLP Meeting: తిరుగుబాటుకు సూత్రధారి అయిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎల్పీ సమావేశాన్ని తీసి పడేశారు. 'మటన్ బిర్యానీ తిని వచ్చాం' అంటూ ఎద్దేవా చేశారు.
Telangana Politics: అధికార పార్టీనీ కేసీఆర్ అనే మూడు అక్షరాలు ఆగమాగం చేస్తున్నాయా..? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఫాం హైజ్ కే పరిమితమైన గులాబీ బాస్ కాంగ్రెస్ ను మాత్రం ప్రశాంతంగా ఉంచడం లేదా..? అధికార పార్టీలో కొందరు నేతలు కేసీఆర్ జపం చేయడం వెనుక కారణం ఏంటి..?హస్తం నేతలు బీఆర్ఎస్ అధినేతపై అభిమానం చాటడం వెనుక ఏదైనా రాజకీయం వ్యూహం ఉందా లేక నిజంగానే గులాబీ అధినేతపై అంత అభిమానాన్ని చాటుకుంటున్నారా..?
KCR Hot Comments MLAs Touch With BRS Party: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చారు. తనతో హస్తం పార్టీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని చెప్పి ప్రకంపనలు రేపారు.
న్యూ ఢిల్లీ: సచిన్ పైలట్‌కి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ( Sachin Pilot's supporters ) అంతా బీజేపి చేతిలో బంధీలుగా ఉన్నారని రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని అన్నారు సచిన్ పైలట్‌కు మద్దుతు పలుకుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.
జైపూర్: సచిన్ పైలట్ ( Sachin Pilot ) గత ఆరు నెలలుగా బీజేపీ మద్దతుతో రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రకు పాల్పడుతున్నాడని.. చూడ్డానికి అమాయకుడిలా కనిపించే సచిన్ అలా చేస్తాడని ఎవ్వరూ ఊహించలేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ ( CM Ashok Gehlot ) అన్నారు.
Congress MLAs Antakshari | రాష్ట్రంలో రాజకీయం పూర్తిగా వేడెక్కింది. సీఎం పదవి కోసం అధిష్టానానికి ఎదురు తిరగడంతో సచిన్ పైలట్‌ను డిప్యూటీ సీఎం, పార్టీ చీఫ్ పదవుల నుంచి తప్పించారు. అయినా తలొగ్గకపోవడంతో పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని సైతం రద్దుచేస్తూ కాంగ్రెస్ పార్టీ నోటీసులు జారీ చేసింది.
మధ్యప్రదేశ్ రాజకీయాల్లో సంక్షోభం (MP political crisis) ముదురుతోంది. జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన అనంతరం కాంగ్రెస్ పార్టీ శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేడు వైఖరేంటో మరోసారి తేల్చిచెప్పారు.
రిసార్టుకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదివారం (మార్చి 15) రాష్ట్రానికి తిరిగొచ్చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజధాని భోపాల్ ఎయిర్ పోర్టుకు చేరుకుని విజయ సంకేతాలిచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.