Chiranjeevi: నంది అవార్డ్స్ గురించి.. ఎన్నో రోజుల నుంచి జరుగుతున్న చర్చ తెలిసిందే. ఈ విషయం గురించి ఇప్పటికే పలుమార్లు.. పలు సెలబ్రిటీస్ పలు రకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాలు విడిపోయాక నంది అవార్డులను.. రెండు ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అయితే ఈమధ్య సీఎం రేవంత్ రెడ్డి.. ఈ అవార్డులను గద్దర్ పేరుతో ఇస్తామని చెప్పిన విషయం తెలిసిందే. కానీ దీనిపై సినీ పరిశ్రమ వారు స్పందించలేదంటూ.. ఈరోజు జరిగిన ఒక ఈవెంట్లో రేవంత్ రెడ్డి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేయగా.. ఈ విషయంపై స్పందించారు చిరంజీవి.
Congress To BRS: తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు క్యూ కట్టారు. ఈ క్రమంలో తాజాగా, కాంగ్రెస్ లోకి చేరిన ఎమ్మెల్యే మరల యూటర్న్ తీసుకుంటున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.
Seethakka: ప్రజల్ని రెచ్చగొట్టే పనులు మానుకొవాలని మంత్రి సీతక్క పాడికౌశిక్ రెడ్డిపై మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు పథకం పై మీ స్టాండ్ ఏంటని ప్రశ్నించారు.
Madiga community leaders: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం మాదిగ కమ్యూనిటీ నేతలు సీఎం రేవంత్ ను టీ బ్రేక్ లో కలసి వినతి పత్రం ఇచ్చారు.
TG Assembly Session 2024: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఈ నేథ్యంలో ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కరెంట్ కోతలు ఎక్కువయ్యాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Secunderabad bonalu 2024: సికింద్రాబాద్ లో రెండు రోజుల పాటు ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాలు కన్నుల పండుగగా జరిగాయి. ఉజ్జయిని బోనాలకు జంట నగరాల నుంచి కాకుండా.. ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు హజరయ్యారు.
Minister nara Lokesh: మంత్రి నారాలోకేష్ పాలనలో తన దైన మార్క్ చూపిస్తున్నారు. నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ఎక్కడ సమస్యలున్న వెంటనే పరిష్కరమయ్యేలా అధికారులకు ఆదేశాలు జారీచేస్తున్నారు. ఇటీవల తన నియోజక వర్గంలో ప్రజాదర్బర్ కార్యక్రమంలో కూడా ఆయన సమస్యలను వెంటనే సాల్వ్ అయ్యే విధంగా ఆదేశించారు.
Free bus journey: మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఒక రేంజ్ లో వాడేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వెరైటీ ఘటనలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. తాజాగా, ఒక వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.
Telangana: తెలంగాణ ప్రభుత్వం సివిల్స్‌కు సన్నద్ధమయ్యే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు ఈ స్కీమ్ ప్రారంభించారు.
Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. తొందరలోనే జరగబోయే అసెంబ్లీ సమావేశాల వేదికగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.