Shriya Saran: టాలీవుడ్ సీనియర్ శ్రియా శరణ్ ఈమె హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి దాదాపు 23 యేళ్లు కావొస్తోంది. అయినా.. ఇప్పటికీ అదే సోయగంతో అలరిస్తూనే ఉంది. అంతేకాదు తెలుగు సహా ఇతర భాషల్లో సీనియర్ హీరోలకు ఈమె బెస్ట్ ఆప్షన్‌గా మారింది. అందుకే 40 ప్లస్ ఏజ్‌లో కూడా వరుస అవకాశాలను పట్టేస్తోంది.
అందరికీ వయసుతో పాటు అందం తగ్గిపోతూ ఉంటే.. శ్రియకు మాత్రం వయసుతో పాటు గ్లామర్ పెరుగుతూనే ఉంది. గ్లామర్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు.
శ్రియ వయసు 40 యేళ్లు దాటింది. అంతేకాదు ఓ బిడ్డకు తల్లైనా ఇప్పటికీ అదే సోయగంతో అలరిస్తోంది.
శ్రియ.. ఓ వైపు మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే అదే రీతిలో ఘాటైన ఫోజులతో ఆడియన్స్‌కు పిచ్చెక్కిస్తోంది.
సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉండే శ్రియ..ఎప్పటికపుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
తెలుగులో సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందరి హీరోలతో రొమాన్స్ చేసిన ఘనత శ్రియకే దక్కిందనే చెప్పాలి.
సినిమాల్లో అలరిస్తూనే 2018లో విదేశీయుడైన ఆండ్రీ కోస్చీవ్‌ను మ్యారేజ్ చేసుకుంది శ్రియ.
పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం బడా హీరో సినిమాల్లో ఈమె బెస్ట్ ఆప్షన్లా మారింది శ్రియ. అందుకే వరుస ఛాన్సులతో దూసుకుపోతుంది.