Group 1 Aspirants Protest Live Updates: అశోక్ నగర్ గ్రూప్-1 అభ్యర్థులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ మద్దతుగా నిలిచారు. చలో సెక్రటేరియట్ ర్యాలీకి పిలుపునివ్వడంతో ట్యాంక్‌బండ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Bandi Sanjay Kumar Comments On HYDRAA Demolish: హైడ్రా కూల్చివేతలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఈ సందర్భంగా రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన తన ప్రాణం తీశాకే ప్రజల ఇళ్లు కూల్చాలని హెచ్చరించారు.
Telangana BJP: తెలంగాణ పై భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా ప్రత్యేక దృష్టి సారించారు. అంతేకాదు గత కొన్ని రోజులుగా ఎవరికీ వారే యమునా తీరే అన్నట్టుగా క్యాడర్ ను ఏకతాటిపై నిలబెట్టే ప్రయత్నంలో భాగంగా తెలంగాణలో పర్యటిస్తున్నారు.
Bandi Sanjay: దేశంలోనే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా సొంత పార్టీ కార్యకర్తలకు ప్రజాస్వామ్య కానుక అందించారు.
Telangana BJP: తెలంగాణ భారతీయ జనతా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు చల్లబడ్డాయా..! బీజేపీ పార్టీ నేతలంతా ఐక్యత రాగం వినిపిస్తున్నారా..! పార్టీ పెద్దల చొరవతో నేతలంతా ఓకే వేదికపై నిలిచి క్యాడర్లో కొత్త జోష్ నింపారా..! ఇకమీదట ఐక్యంగా రేవంత్ సర్కార్‌పై ఉమ్మడిగా పోరాటం చేయబోతున్నారా..! బీజేపీలో ఇలా సడెన్‌గా మార్పుకు కారణాలేమిటి.. ?
Bandi Sanjay On Hydra: హైడ్రాపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి ఫైర్ అయ్యారు. హైడ్రా పేరుతో ఈ డ్రామాలు ఎందుకని ప్రశ్నించారు. తాను హైడ్రాను సమర్థించానని.. కానీ షాపులను, పేదల ఇండ్లను కూలిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
Heavy rains in telangana: తెలంగాణలో కుండపోతగా వర్షం కురుస్తుంది. ఎక్కడ చూసిన కూడా రోడ్లపై నీళ్లు చేరిపోయాయి. ప్రజలు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో.. ఖమ్మంలోని వందకు పైగా గ్రామాలు ముంపుకు గురైనట్లు తెలుస్తోంది.
Cm Revanth Reddy: తనకు చెప్పకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం పట్ల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నేతల ఫోన్ లను ఎత్తకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం.
Narendra Modi 3.O Cabinet: నరేంద్ర మోడీ ప్రధాన మంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసారు. దేశ తొట్ట తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడు సార్లు సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ రికార్డు క్రియేట్ చేశారు. మోడీ క్యాబినేట్ లో తెలుగు వారైన ఐదుగురికి చోటు దక్కిడంతో నరేంద్ర మోడీ తెలుగు వారి మనసులను దోచుకున్నారు.
Modi Cabinet List: ఈ రోజు ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 3వ కేబినేట్ లో తెలుగు రాష్ట్రాల నుంచి ఏడు బెర్తులు కన్ఫామ్ అయినట్టు సమాచారం. అందులో తెలంగాణ నుంచి మూడు.. ఏపీ నుంచి నలుగురు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారా అంటే ఔననే సమాధానం వస్తోంది.
Modi Cabinet List: ఈ రోజు కొలువు దీరబోయే నరేంద్ర మోడీ క్యాబినేట్ లో తెలంగాణ నుంచి ఎంపీలుగా గెలిచిన బండి సంజయ్, ఈటల రాజేందర్ లకు కీలక పదవులు దక్కనున్నాయా అంటే ఔననే అంటున్నాయి ఢిల్లీ వర్గాలు. ఇప్పటికే ఈ ఇద్దరు నేతలకు అధిష్ఠానం నుంచి ఫోన్లు కూడా వచ్చినట్టు సమాచారం.
Telangana Lok Sabha Elections 2024: దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ఉత్తరాది రాష్ట్రాల ప్రజుల పెద్ద షాక్ ఇచ్చారు. అయోధ్య రామ మందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు వంటివి ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేదనే చెప్పాలి. కానీ అదే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకోవడం అంతో ఇంతో చెప్పుకోదగ్గ పరిణామం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.