Bandi Sanjay comments on Warangal CP: బలగం మూవీని థియేటర్లో వీక్షించారు బండి సంజయ్. సినిమాను ఎంతో చక్కగా తీసిని డైరెక్టర్ వేణు, నిర్మాత దిల్ రాజు, చిత్ర యూనిట్‌ను ఆయన అభినందించారు. సీఎం కేసీఆర్‌కు మనీ సంబంధాలు తప్ప మానవ సంబంధాల్లేవంటూ విమర్శించారు.
TS SSC Exams Paper Leak Case: రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసి తెలంగాణ ఎస్ఎస్సీ పేపర్ లీక్ కేసు. ఈ కేసులో ప్రశ్నపత్రం బయటికి ఇచ్చినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న హరీష్ అనే విద్యార్థిని పరీక్షల నుంచి డిబార్ చేస్తున్నట్టుగా తెలంగాణ ఎస్ఎస్సీ బోర్డు నుంచి ఉత్తర్వులు వెలువడిన సంగతి తెలిసిందే
Bandi sanjay : టెన్త్ క్లాస్ పేపర్ లీకేజ్ విషయంలో అరెస్ట్ అయిన బండి సంజయ్‌కు బెయిల్ దొరికింది. అనంతరం బయటకు వచ్చిన బండి సంజయ్ తన అత్త ద్వాదశదినకర్మలో పాల్గొన్నాడు.
Singareni Privatization : కరీంనగర్ జైల్ నుంచి విడుదలైన బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణి ప్రైవేటీకరణ గురించి మాట్లాడాడు. కేంద్రం ఆ పని చేయలేదని, చేస్తే రాష్ట్ర ప్రభుత్వమే చేయాలని అన్నాడు.
బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు బెయిల్ రావడంతో నేడు జైలు నుంచి రిలీజ్ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. హిందీ పేపర్ తాను లీక్ చేస్తే.. తెలుగు పేపర్ ఎవరు చేశారని ప్రశ్నించారు.
Bandi Sanjay Gets Bail: బండి సంజయ్ ప్రస్తుతం కరీంనగర్ జైలులో ఉన్నారు. పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ కేసులో బండి సంజయ్‌ని మంగళవారం రాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు.. బుధవారం ఆయన్ను కోర్టు ఎదుట హాజరుపర్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్ కి హన్మకొండ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయన్ను బుధవారం రాత్రే కరీంనగర్ జైలుకు తరలించారు.
Bandi Sanjay Got Bail: బండి సంజయ్ కి బెయిల్ మంజూరైంది. పదో తరగతి పరీక్షలకు సంబంధించి హిందీ ప్రశ్న పత్రం లీక్ చేశారనే కేసులో ఏ1 నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్ కి వరంగల్ ఫస్ట్ క్లాస్ డిస్ట్రిక్ మెజిస్ట్రేట్ రాపోలు అనిత బెయిల్ మంజూరు చేశారు.
10th Student Complaint on Bandi Sanjay: పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్‌కి హన్మకొండ ప్రిన్సిపల్ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో వరంగల్ పోలీసులు అత్యంత బందోబస్తు మధ్య బండి సంజయ్ ని కరీంనగర్ జైలుకు తరలించారు.
Bandi Sanjay Arrest Live Updates: తెలంగాణ రాజకీయాలు ఫుల్ హీటెక్కిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నాయకులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. లైవ్ అప్డేట్స్ మీ కోసం..
Attack on Bandi Sanjay car at Necklace Road: పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రధాన నిందితుడు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అని పోలీసులు చెబుతూ ఉండడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అయితే వరంగల్ లో బండి సంజయ్ కారుపై చెప్పులతో , కోడి గుడ్లతో దాడి చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.