ED Attaches Rs 23 Crore In His Linked AP Skill Development Scam: నైపుణ్య అభివృద్ధి కుంభకోణంలో ఈడీ దూకుడుగా వెళ్లడం ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారింది. చంద్రబాబు కేసులో ఈడీ ఆస్తులను అటాచ్ చేసింది.
Ap Fibernet Scam: ఏపీ ఫైబర్ నెట్ స్కాంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ముందస్తు బెయిల్ కేసు వాయిదా పడింది. ఏపీ స్కిల్ స్కాంలో క్వాష్ పిటీషన్ విచారించిన ధర్మాసనమే ఫైబర్ నెట్ కేసు విచారిస్తుండటం గమనార్హం.
Supreme Court: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో నిందితుడైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు భవితవ్యం ఇవాళ తేలనుంది. ఈ కేసులో దాఖలైన క్వాష్ పిటీషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు వెలుడనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Case Updates: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్ తరువాత బెయిల్ పై ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును ఇంకా చాలా కేసులు వెంటాడుతున్నాయి. ఏపీ సీఐడీ ఆయనపై వరుసగా నమోదు చేసిన కేసుల పురోగతి ఇలా ఉంది.
Lokesh Padayatra: తెలుగుదేశం పార్టీ నేత, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. ఎక్కడ్నించి మొదలవుతుంది, ఎప్పట్నించనే వివరాలు వెల్లడయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Chandrababu Case Updates: ఏపీ స్కిల్ కుంభకోణం నిందితుడు, టీడీపీ అధినేత చంద్రబాబుని ఇంకా కేసులు వెంటాడుతున్నాయి. స్కిల్ కుంభకోణం కేసులో బెయిల్ పొందినా ఇతర కేసులు ఆయనకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Campaigning: ఓ వైపు తెలంగాణ ఎన్నికలకు వారం రోజుల వ్యవధి మిగిలుంది. ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. వివిధ కేసులు, అరెస్ట్ కారణంగా అటకెక్కిన ప్రచారాన్ని తిరిగ ప్రారంభించాలని తెలుగుదేశం యోచిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Case: ఏపీ రాజకీయాల్లో తీవ్ర సంచలనం కల్గించిన స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను ఏపీ ప్రభుత్వం సవాలు చేయనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Channdrababu Case Updates: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు మద్యంతర బెయిల్ గడువు మరో 15 రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలో మళ్లీ జైలుకు రావల్సిన పరిస్థితి ఉండటంతో టీడీపీ నేతల్లో కలవరం ప్రారంభమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Case Updates: ఏపీ స్కిల్ కుంభకోణం నిందితుడు టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టులో నిరాశే ఎదురైంది. క్వాష్ పిటీషన్‌పై తీర్పు వాయిదా పడింది. మరోవైపు ఫైబర్‌నెట్ కేసుపై కూడా విచారణ జరిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Case Updates: ఏపీ స్కిల్ కుంభకోణం కేసులో రేపు కీలక పరిణామం జరగనుంది. స్కిల్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు క్వాష్ పిటీషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు రేపు రానుంది. చంద్రబాబుకు జెయిల్ ఉంటుందా లేదా అనేది రేపు తేలిపోనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Eye Operation: ఏపీ స్కిల్ కుంభకోణంలో అరెస్ట్ అయి మద్యంతర బెయిల్‌పై ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు కంటి ఆపరేషన్ పూర్తయింది. హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ఎల్వి ప్రసాద్ ఐ హాస్పటల్లో ఆపరేషన్ జరిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu-Pawan Meet: ఏపీలో రాజకీయవేడి పెరుగుతోంది. ఎన్నికల సమరానికి మరో ఐదారు నెలలో మిగిలింది. తెలుగుదేశం-జనసేన పొత్తులో భాగంగా చర్చలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు-వపన్ కళ్యాణ్ మధ్య కీలకాంశాలపై నిన్న చర్చలు జరిగాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrbabau Case: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఆరోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ పొందిన చంద్రబాబుపై కోర్టు ఆదేశాల ఉల్లంఘన ఆరోపణలు విన్పిస్తున్నాయి. అందుకే అదనపు షరతులు విధించాలని సీఐడీ కోరుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Case: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు నిరాశే ఎదురౌతోంది. ఇప్పట్లో బెయిల్ లభించే అవకాశాలు కన్పించడం లేదని తెలుస్తోంది. బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలు వఫలమౌతుండటంతో ఇప్పుడు సరికొత్త కారణాన్ని బయటకు తీశారు.
Chandrababu Case Updates: టీడీపీ అధినేత చంద్రాబాబు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్ట్ అయి 43 రోజులవుతోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కోర్టుల్లో ఊరట లభించకపోవడంతో దసరా జైళ్లోనే జరుపుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది.
Chandrababu Case Updates: ఏపీ స్కిల్ కుంభకోణం కేసులో అరెస్ట్‌తో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుకు నిరాశ తప్పడం లేదు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్ మరోసారి వాయిదా పడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ap Skill Development Case: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు భారీ షాక్ తగిలింది. ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్లను హై కోర్ట్ కొట్టేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసు సంబంధించిన తీర్పు కూడా ఈ రోజు మధ్యాహ్నం కోర్టు వెల్లడించనుంది.
Nandamuri vs Nara: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్ అనంతరం ఆ పార్టీలో భద్రత కొరవడింది. బావా బావమరుదుల మధ్యే నమ్మకం లేని పరిస్థితులు కన్పిస్తున్నాయి. అసలేం జరిగిందంటే..
Chandrababu Strike: తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టీడీపీ వినూత్న నిరసన చేపట్టింది. గాంధీ జయంతి రోజున ఒక్కరోజు నిరాహార దీక్షకు సంకల్పించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.