Aghori suicide Attempt: అఘోరీ నాగ సాధుమాత ప్రస్తుతం ఏపీలో కూడా హైటెన్షన్ వాతావరణం క్రియేట్ చేసిందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శ్రీకాళ హస్తీ ఆలయం దగ్గర అఘోరీ పెట్రోల్ పోసుకుని హల్ చల్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Gold And Silver Will Arrow To Ayodhya: అయోధ్య శ్రీరామ ఆలయానికి ఆంధ్రప్రదేశ్ నుంచి భారీ కానుక వెళ్లింది. కిలో వెండి.. 13 కిలోల వెండితో తయారుచేసిన ధనస్సు, బాణం ఏపీ నుంచి అయోధ్యకు వెళ్లింది. భీమవరంలోని మావూళ్లమ్మ ఆలయంలో ధనస్సుకు ప్రత్యేక పూజలు జరిగాయి.
Tirumala news: తిరుమల తిరుపతి దేవ స్థానం పాలక మండలిలో ముస్లింలకు ఎందుకు చోటు కల్పించకూడరని కూడా మైనార్టీలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఏళ్ల క్రితమే బీబీ నాంచారమ్మ అనే ముస్లిం మహిళను.. శ్రీవారు పెళ్లి చేసుకున్న విషయంను గుర్తు చేశారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఈ వివాదం వార్తలలో నిలిచింది.
Lord Sri Ram Will And Arrow With Gold Silver From AP: హిందూవుల ఆరాధ్య దైవం శ్రీరాముడికి కొత్తగా కట్టించిన అయోధ్యకు భక్తుల తాకిడి పెరుగుతుండగా.. దాంతోపాటే కానుకలు భారీగా వచ్చి చేరుతున్నాయి. తాజాగా ఏపీ నుంచి అయోధ్యకు భారీ కానుక వెళ్లింది. ఏమిటో తెలుసుకోండి.
YS Vijayamma: కారు ప్రమాదం చేసి తన హత్యకు వైస్ జగన్ కుట్ర పన్నారనే వార్తలపై వైఎస్ విజయమ్మ స్పందించి టీడీపీ సోషల్ మీడియాకు స్ట్రాంగ్ వార్నింగ్ చేశారు. తన కొడుకు వైఎస్ జగన్‌కు అండగా నిలిచారు. తనపై ఎలాంటి హత్యకు కుట్ర జరగలేదని స్పష్టం చేశారు.
Pawan Kalyan Tour: ఏపీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ క్షేత్రస్థాయి పర్యటన రెండో రోజు కొనసాగింది. పల్నాడు జిల్లా మాచవరంలోని సరస్వతి భూములను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలించారు. అయితే పవన్ పర్యటనలో భద్రత నామమాత్రంగా చేయడం విమర్శలకు దారి తీసింది.
Pavan kalyan Land in pithapuram: డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో మళ్లీ 12 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా పవన్ పిఠాపురంలో భూములు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
Manda Krishna Madiga Slams Pawan Kalyan Comments: మా మాదిగ మహిళ మంత్రిపై అంతటి వ్యాఖ్యలు చేస్తావా? అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మాల మహనాడు మంద కృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనితపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
Security Lapse In Pawan Kalyan Tour: శాంతి భద్రతలపై ప్రశ్నించిన మరుసటి రోజే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భద్రతలో వైఫల్యం కనిపించింది. ఒక సాధారణ ఎమ్మెల్యేకు ఉండాల్సిన భద్రత కూడా లేకపోవడం తీవ్ర కలకలం రేపింది. పోలీస్ వ్యవస్థపై వ్యాఖ్యలు చేసిన తెల్లారే ఇలా జరగడం చర్చనీయాంశంగా మారింది.
Sajjala Ramakrishna Reddy Interacted With YSRCP Social Media: హామీలు, మోసాలపై నిలదీస్తుంటే అక్రమ కేసు పెట్టి వేధిస్తున్నా కూడా ధైర్యంగా ఎదుర్కోవాలని పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. పార్టీ అండగా ఉంటుందని ప్రకటించారు.
Aghori naga sadhu: అఘోరీ నాగ సాధుకు ఏపీలో ఘోర అవమానం జరిగినట్లు తెలుస్తొంది. దీంతో నాగ సాధు శివాలెత్తిపోయినట్లు తెలుస్తొంది. ప్రస్తుతం దీనిపై కూడా అఘోరీ నాగ సాధు చేసిన వ్యాఖ్యలు రచ్చగా మారాయి.
Pawan Kalyan Visits In Pithapuram: డిప్యూటీ సీఎం హోదాలో మరోసారి పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రెండు రోజులు ఏం చేస్తాడో తెలుసుకుందాం.
All Eyes On Balakrishna Wares Black Ring In Unstoppable Show: మరో సీజన్‌తో అన్‌స్టాపబుల్ షో ముందుకు రాగా ఈ షో హోస్ట్‌గా మరోసారి నందమూరి బాలకృష్ణ వ్యవహరిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడుతో జరిగిన షోలో బాలకృష్ణ ధరించిన నల్ల ఉంగారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ ఉంగరం ప్రత్యేకతలు.. అది ధరిస్తే ఏం జరుగుతుందో అనేది చర్చ జరుగుతోంది.
These Village Far To Diwali Celebration Since 200 Years: ప్రపంచవ్యాప్తంగా దీపావళి పండుగను చేసుకుంటుండగా.. ఆంధ్రప్రదేశ్‌లోని ఓ గ్రామంలో మాత్రం పండుగ చేసుకోవడం లేదు. ఏ గ్రామం, ఎందుకో తెలుసుకుందాం.
BR Naidu Along With 24 Members Appointed As Chairman And Board Members: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా బీఆర్ నాయుడు నియమితులయ్యారు. ఆయనతోపాటు పాలకమండలి సభ్యులు కూడా నియామకమయ్యారు.
Ap New liquor policy: ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల చంద్రబాబు సర్కారు కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఏపీలో మద్యం ప్రియులు మాత్రం పండగ చేసుకుంటున్నట్లు తెలుస్తొంది.
YS Vijayamma Letter: తన ఇద్దరు పిల్లల ఆస్తుల తగాదా అంశంలో వైఎస్ విజయమ్మ స్పందిస్తూ ప్రజలకు ఒక లేఖ విడుదల చేశారు. లేఖలో వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
YS Vijayamma Open Letter On Family Dispute: తన కుటుంబంలో ఆస్తుల తగాదా తీవ్ర వివాదం రేపగా ఆ విషయాలపై తొలిసారి వైఎస్ విజయమ్మ స్పందిస్తూ ఒక లేఖ విడుదల చేశారు. లేఖలో సంచలన విషయాలు పంచుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.