Lady Aghori Controversy: లేడీ అఘోరీ మళ్లీ తెలుగు స్టేట్స్ లలో హల్ చల్ చేస్తుందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో ప్రస్తుతం అఘోరీ నాగ సాధు ఎక్కడకు వెళ్లిన అక్కడ వివాదాలకు కేరాఫ్ గా మారిందని చెప్పుకొవచ్చు. అయితే.. అఘోరీ మీద వరంగల్ పరిధిలోని పీఎస్ లో కేసు నమోదు అయినట్లు తెలుస్తొంది.
Lady Aghori halchal: లేడీ అఘోరీ మళ్లీ హల్ చల్ చేసినట్లు తెలుస్తొంది. ఆమె తాజాగా కర్నూల్ లో ఎంట్రీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.
Aghori suicide Attempt: అఘోరీ నాగ సాధుమాత ప్రస్తుతం ఏపీలో కూడా హైటెన్షన్ వాతావరణం క్రియేట్ చేసిందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శ్రీకాళ హస్తీ ఆలయం దగ్గర అఘోరీ పెట్రోల్ పోసుకుని హల్ చల్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Aghori Naga Sadhu: ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం నుంచి ట్రెండ్ అవుతున్న అఘోరీ నాగ సాధుకు పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. శుక్రవారం కారులోనే దహనం అయిపోతానని అఘోరీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో పోలీసులు అఘోరీకి బిగ్ షాక్ ఇచ్చారు. ఆమె మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
Aghoris Dark Secrets: భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో నివసించే అఘోరీల జీవితం చాలా భయంకరంగా ఉంటుంది. నరమాంస భక్షణ నుంచి మహిళలతో సంబంధాలవరకూ అన్నీ ఒళ్లు గగుర్పాటు కల్గించేవే. అఘోరీల తెరవెనుక వాస్తవాలు పరిశీలిస్తే మతి పోతుంది ఎవరికైనా.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.