Anasuya-Vijay Devarakonda Controversy: ఎన్నో రోజుల నుంచి విజయ్ దేవరకొండ, అనసూయ మధ్య తెలియని ఒక రచ్చ జరుగుతోంది..అన్న విషయం సినీ ప్రేక్షకులకు తెలిసిన విషయమే. అర్జున్ రెడ్డి సినిమా నుంచి మొదలైన ఈ రచ్చ.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ విషయంపై కొన్నిసార్లు విజయ్ దేవరకొండ ఇన్ డైరెక్ట్ గా స్పందించగా.. అనసూయ ఎన్నోసార్లు కొంచెం డైరెక్ట్ గానే స్పందించింది. ఈ క్రమంలో నిన్న.. ఒక ఈవెంట్లో అనసూయ చేసిన వ్యాఖ్యలు.. ఆ తరువాత ఆమె ట్విట్టర్ లో పెట్టిన పోస్ట్.. మరోసారి విజయ్ దేవరకొండ అభిమానులను హర్ట్ చేస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.