Amla VS Blueberry Benefits: పండ్లను సరైన పద్ధతిలో సరైన సీజన్లో తీసుకోవడం వల్ల మన శరీరా ఆరోగ్యానికి మాత్రమే కాదు.. చర్మానికి కూడా నిగారింపు తీసుకువస్తుంది. అయితే బ్లూ బెర్రీ సూపర్ ఫుడ్ ఈ పండు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు మీ చర్మం నిగారింపు ఇస్తుంది.
Amla Benefits: మనిషి ఆరోగ్యానికి కావల్సిన పోషకాలు ప్రకృతి నుంచే లభిస్తుంటాయి. ఏ పోషకాలు ఎందులో ఉంటాయో తెలుసుకుని తింటే అంతకంటే ప్రయోజనం మరొకటి ఉండదు. ఇందులో ముఖ్యమైంది ఉసిరి. ఇది ఆరోగ్యపరంగా అద్భుతమైన లాభాలు కలిగి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Amla Ginger Chutney Recipe: ఉసిరికాయల పచ్చడి ఆరోగ్యకరమైన పదార్థం. ఇది ఆరోగ్య ప్రయోజనాలు ఉండే ఆహారం. ఇందులో బోలెడు పోషకాలు ఉండటం వల్ల అనారోగ్య సమస్య ల బారిన పడాల్సిన అవసరం లేదు. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లో ఆరోగ్యానికి కావల్సిన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ముఖ్యమైంది ఉసిరి. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది. ఇందులో విటమిన్ సి, ఐరన్, కాల్షియం, ఫైబర్ పెద్దఎత్తున ఉంటాయి. ఉసిరి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పటిష్టమౌతుంది. చర్మం నిగనిగలాడుతుంటుంది. వివిధ రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కొలెస్ట్రాల్ తగ్గించేందుకు, జీర్ణక్రియ మెరుగుపర్చేందుకు, గుండె ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తుంది. అయితే కొన్ని సమస్యలతో బాధపడేవారికి ఉసిరి మంచిది కాదు. ఆ వివరాలు మీ కోసం..
Amla Rasam: ఉసిరికాయలను నీటిలో వేసి మిక్సీలో మెత్తగా తరిగి, జల్లెడ పట్టి తయారు చేసిన రసాన్ని ఉసిరికాయ రసం అంటారు. ఆయుర్వేదంలో ఉసిరికాయను అనేక రోగాలకు మందుగా ఉపయోగిస్తారు. ఉసిరికాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల ఇది మన శరీరానికి చాలా మేలు చేస్తుంది.
Amla Juice Benefits: ఉసిరి అంటే కేవలం ఒక పండు మాత్రమే కాదు అద్భుతమైన ఆరోగ్య పానీయం. ఉసిరి రసం అనేక ఆరోగ్య ప్రయోజనాలకు సహాయపడుతుంది. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
ప్రకృతిలో లభించే వివిధ పదార్ధాల్లో శరీరానికి కావల్సిన ఎన్నో పోషకాలు సమృద్ధిగా లభిస్తుంటాయి. ముఖ్యంగా చాలామంది తరచూ ఎదుర్కొనే హెయిర్ ఫాల్ సమస్యకు కూడా ప్రకృతిలో లబించే కొన్ని పదార్ధాలతో పరిష్కారం ఉంది. అందులో కీలకమైంది ఉసిరి. వారంలో ఒక్కసారి రాసినా తెల్ల జుట్టు నల్లగా మారడం ఖాయం. అంతేకాకుండా హెయిల్ ఫాల్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఎలా రాయాలో తెలుసుకుందాం.
Amla 6 Benefits: మనిషి ఆరోగ్యానికి కావల్సిన వివిధ రకాల పోషకాలు మన చుట్టూ ఉండే ప్రకృతిలోనే సమృద్ధిగా లభిస్తాయి. అందులో కొన్ని సీజనల్ కావచ్చు మరి కొన్ని ఏడాది పొడుగునా లభించేవి ఉంటాయి. ఇందులో అతి ముఖ్యమైంది ఉసిరి లేదా ఇండియన్ గూస్బెర్రీ. ఆరోగ్యపరంగా ఇది అద్భుతమైంది.
Skin Care Remedy: కేశాల సంరక్షణకు ప్రకృతిలో చాలా మంచి ఔషధాలు ఉన్నాయి. అందులో అల్లోవెరా, ఉసిరి ముఖ్యమైనవి. ఈ రెండూ కేశాల సంరక్షణలో కీలక భూమిక వహిస్తాయి. రెండింటిలో ఏది బెటర్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Amla Seeds Health Benefits: ఉసిరి అంటేనే ఆయుర్వేదం ప్రకారం ఒక అద్భుతమైన ఔషధం. కానీ, చాలామంది ఉసిరి కాయ మాత్రమే తింటారు. కానీ, ఉసిరి గింజలు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి.
Uses of Ground Amla: నేల ఉసిరి..ఈ మొక్క గురించి మీకు తెలుసా? ఈ మొక్కలోని ఆరోగ్య ప్రయోజనాలు తెలుస్తే షాక్ అవుతారు. లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం సహా ఎన్నో ప్రయోజనాలను అందించే ఈ నేల ఉసిరిలోని ప్రయోజనాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఉసిరి ఆరోగ్యపరంగా అద్బుతమైంది. ఇండియన్ గూస్బెర్రీగా పిలిచే ఉసిరిలో విటమిన్ సి సమృద్ధిగా లబిస్తుంది. ఉసిరి తినడం వల్ల ఆరోగ్యపరంగా కలిగే ప్రయోజనాలు లెక్కలేనన్నిగా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
Amla Benefits: ఉసిరి లో మన శరీరానికి మేలు చేసే అనేక గుణాలుంటాయని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా సమ్మర్ లో ఉసిరి ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని చెబుతుంటారు.
Health Tips: ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇందులో అద్భుతమైంది ఉసిరి. ఉసిరితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి.
Amla Juice Benefits for Heart Patients: ఉసిరి రసం ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ కింది వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Amla Juice For Hair: ప్రస్తుతం చాలా మంది తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. అంతేకాకుండా జుట్టు రాలడం వంటి సమస్యలు బారిన కూడా పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.
How To Make Amla Candy: ఉరిసి కాయలో శరీరానికి కావాల్సిన చాలా రకాల గుణాలుంటాయి.. కాబట్టి వీటిని తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. అయితే శీతాకాలంలో వీటిని వినియోగిస్తే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
Amla Benefits: శరీరంలో అన్నింటికి మూలం జీర్ణక్రియ. జీర్ణక్రియ బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది. మీరు కూడా మీ జీర్ణక్రియను మెరుగుపర్చుకోవాలంటే..డైట్లో ఉసిరికాయలు తప్పకుండా చేర్చాలి. ఉసిరితో కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
Eye Care Juice: ప్రకృతిలో లభించే ఆ పదార్ధంతో ఆరోగ్యాన్ని సంపూర్ణంగా సంరక్షించుకోవచ్చు. ఒకే ఒక్క పదార్ధంతో అన్ని రోగాలకు చెక్ పెట్టేయవచ్చు. అంతటి ఆరోగ్య ప్రయోజనాలున్న ఆ పదార్ధం ఏంటి
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.