Adipurush 3D Ticket Price Reduced: ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పించేందుకు మేకర్స్ తిప్పలు పడుతున్నారు. 3D టికెట్ ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. కేవలం 150 రూపాయలకు నేడు, రేపు సినిమా చూడొచ్చని తెలిపారు. అయితే అన్ని చోట్ల ఈ ఆఫర్ వర్తించదు.
Adipurush Controversy: పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ చుట్టూ వివాదం ఇంకా సమసిపోలేదు. సినిమాలో సన్నివేశాలు, కాస్ట్యూమ్స్, డైలాగ్స్ ఇలా అన్నింటిపై తీవ్రస్థాయిలో విమర్శలు రేగడంతో చిత్ర యూనిట్ వెనక్కి తగ్గింది. డైలాగ్స్ మారుస్తామని ప్రకటించింది.
Adipurush Updates: తొలి మూడు రోజులు కలెక్షన్ల సునామీ సృష్టించిన ఆదిపురుష్.. నాల్గో రోజు నుంచి బాక్సాపీస్ వద్ద బోల్తా పడింది. ఐదో రోజు కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. ఐదో రోజు ఆదిపురుష్ ఎంత వసూలు చేసిందో తెలుసుకోండి.
Adipurush Movie: ప్రభాస్- ఓం రౌత్ మూవీ అయిన ఆదిపురుష్ మూడో రోజు కూడా భారీగానే కలెక్షన్లు రాబట్టింది. తాజా కలెక్షన్స్ తో ఈ చిత్రం మూడు వందల కోట్ల క్లబ్ లో చేరింది. మూడు రోజు ఈ చిత్రం ఇండియా అండ్ వరల్డ్ వైడ్ గా ఎంత వసూలు చేసిందో తెలుసుకుందాం.
Adipurush Movie: ఆదిపురుష్ సినిమా చుట్టూ వివాదం రేగుతూనే ఉంది. సినిమాలో సన్నివేశాలు, డైలాగ్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని, హిందూవుల మనోభావాల్ని దెబ్బతీసేలా ఉన్నాయనేది ప్రధానమైన వివాదం. ప్రముఖ రచయిత ఇప్పుడీ వివాదంలో చిక్కుకున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Protest In Chhattisgarh Against Adipurush: పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఆదిపురుష్.. బాక్సాఫీసు వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినా కలెక్షన్ల పరంగా జోరు తగ్గడం లేదు. రెండు రోజులకు రూ.200 క్లబ్లో చేరింది.
Adipurush 2nd day Collections: ప్రభాస్- ఓం రౌత్ కాంబోలో తెరకెక్కిన ఆదిపురుష్ రెండో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద భారీగానే వసూళ్ల రాబట్టింది. తాజా కలెక్షన్స్ తో ఈ మూవీ రెండు వందల కోట్ల క్లబ్ లో చేరినట్లు తెలుస్తోంది. మరి ప్రభాస్ సినిమా రెండో రోజు ఎంత వసూలు చేసిందో తెలుసుకుందాం.
Adipurush Advance Booking Cancelled: భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఆదిపురుష్ మూవీ.. మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కథ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొంతమంది అడ్వాన్స్ టికెట్లను క్యాన్సిల్ చేసుకుంటున్నారు.
Adipurush Movie: ప్రభాస్ ఆదిపురుష్ తొలి రోజు కలెక్షన్ల సునామీ సృష్టించింది. మిక్సడ్ టాక్ వచ్చిన భారీ ఓపెనింగ్స్ సంపాదించింది. హిందీలో అయితే ఆదివారం వరకు అడ్వాన్సడ్ బుకింగ్స్ అయిపోయాయి. ఓవరాల్ గా మెుదటి రోజు ఎంత కలెక్షన్స్ సాధించిందో తెలుసుకుందాం.
Adipurush Movie OTT Date: ఎంతగానే ఎదురుచూస్తున్న 'ఆదిపురుష్' ఇవాళ ఫ్యాన్స్ ముందుకు వచ్చింది. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈచిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను ఓ ప్రముఖ సంస్థ దక్కించుకుంది.
Adipurush Movie: సౌండ్ సరిగ్గా రావడం లేదని ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్ అద్దాలను పగలగొట్టారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురం జ్యోతి థియేటర్లో జరిగింది.
Adipurush Movie: అందరూ ఎంతగానో ఎదురుచుస్తున్న సినిమా ఆదిపురుష్ రానే వచ్చింది. పలు థియేటర్లలో ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. ఐమాక్స్ థియోటర్ దగ్గర రివ్యూ చెప్పిన వ్యక్తిపై కొంతమంది ఫ్యాన్స్ దాడికి దిగారు
Adipurush Movie Review in Telugu: ప్రభాస్, కృతి సనన్ జంటగా.. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన మూవీ ఆదిపురుష్. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా నేడు (జూన్ 16) ఆడియన్స్ ముందుకు వచ్చింది. రివ్యూ ఎలా ఉందంటే..?
Adipurush Movie: విజయవాడ మీరాజ్ థీయేటర్లో ఉద్రిక్తత నెలకొంది. సాంకేతిక లోపంతో ఆదిపురుస్ సినిమా ఆగిపోగా..ఫ్యాన్స్ ఆందోళనకు దిగారు. దాదాపు షో ఆరగంట పాటు ఆగిపోవడంతో ప్రభాస్ అభిమానులు థీయేటర్లోనే నిరసన చేశారు.
Adipurush Twitter Review: పాన్ఇండియా లెవల్లో భారీ అంచనాల మధ్య ఆదిపురుష్ సినిమా నేడు బాక్సాఫీసు ముందు సందడి మొదలుపెట్టింది. ట్విట్టర్లో సినిమా చూసిన ఆడియన్స్ ఉత్సాహంతో రివ్యూలు ఇస్తున్నారు. ప్రభాస్ కెరీర్లో మరో బ్లాక్‌బస్టర్ హిట్ పడిందా..? ఆదిపురుష్ ప్రేక్షకులను మెప్పించిందా..?
Adipurush First Day Collection Expectations: ఇప్పుడు ఎక్కడ చూసినా ఆదిపురుష్ మేనియా కన్పిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రేపు జూన్ 16న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. తొలిరోజే 100 కోట్లు దాటుతుందనే అంచనాలున్నాయి. ఇది సాధ్యమేనా..
Adipurush Advance Ticket Bookings: పాన్ ఇండియా లెవల్లో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ఆదిపురుష్. జూన్ 16న వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీసు వద్ద సందడి చేయనుంది. ట్రైలర్‌తో అంచనాలు రెట్టింప అవ్వడంతో బ్లాక్‌బస్టర్ హిట్ ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Adipurush Controversy: పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ చుట్టూ అప్పుడే పలు వివాదాలు చుట్టుముడుతున్నాయి. విశేషమేమంటే ఆస్థికులు, నాస్తికులు ఇరువురూ ఈ సినిమాపై విమర్శలు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Adipurush: ఈ నెల 16వ తేదీన విడుదల కాబోతున్న ఆది పురుష్ సినిమాకు క్రేజ్ పెరుగుతోంది. ఈ సినిమాకు రణ్‌బీర్ కపూర్ పది వేల టికెట్లు కొనుగోలు చేస్తున్నట్లు వార్తాలు కూడా రావడంతో..మన స్టార్ హీరో రామ్ చరణ్ కూడా టికెట్లను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు.
Om Raut kiss to Kriti Sano: తిరుమల శ్రీవారిని దర్శించుకుని బయలుదేరుతున్న సమయంలో కృతి సనన్ బుగ్గ మీద ఓం రౌత్ ముద్దు పెడుతున్నట్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయంపై పలువురు ఓం రౌత్ మీద విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.