Adipurush Sirama Navamani Special Poster: శ్రీ రామనవమి సంధర్భంగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమా నుంచి ఒక స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ వివరాలు
Prabhas Health Checkup ప్రభాస్ ప్రస్తుతం ఇటలీ నుంచి ఇండియాకు వచ్చాడని తెలుస్తోంది. ఇటలీకి వెళ్లింది ఏదో సినిమా షూటింగ్ కోసం అయితే కాదట. హెల్త్ చెకప్ కోసం ప్రభాస్ ఇటలీకి వెళ్లినట్టుగా సమాచారం అందుతోంది.
Adipurush Teaser Trolls ప్రభాస్ ఆదిపురుష్ టీజర్ మీద జరిగిన ట్రోలింగ్ గురించి అందరికీ తెలిసిందే. నెగెటివ్ కామెంట్ల దెబ్బకు ఆదిపురుష్ సీజీ, వీఎఫ్ఎక్స్ పనులను మళ్లీ మొదలుపెట్టేశారు. దాని కోసం మళ్లీ వంద కోట్లు కేటాయించినట్టు టాక్.
Three Prabhas Movies in 6 Months: ప్రభాస్ హీరోగా నటిస్తున్న మూడు సినిమాలు ఆరు నెలల వ్యవధిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతూ ఉండడం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే
Adipurush VFX Trolls ఆదిపురుష్ సినిమా వీఎఫ్ఎక్స్ మీద జరిగిన ట్రోలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆదిపురుష్ విజువల్స్, లుక్స్ మీద దేశం మొత్తం పెదవి విరించింది. అయితే ఆదిపురుష్ టీం మాత్రం ఆ ట్రోలింగ్‌కు బదులు చెప్పేందుకు రెడీ అయింది.
Adipurush Movie: టాలీవుడ్ నటుడు ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ మరో వివాదంలో చిక్కుకుంది. కోర్టు నుంచి నోటీసులు అందుకుంది. ఆ వివరాలు మీ కోసం..
Adipurush VFX Team ప్రభాస్ ఆదిపురుష్ సినిమా మీద వచ్చినన్ని ట్రోల్స్ ఇంకే సినిమా మీద వచ్చి ఉండవు. చిన్న టీజర్‌ను చూసి ఆదిపురుష్ వీఎఫ్ఎక్స్ టీం మీద దారుణంగా ట్రోల్స్ వచ్చాయి. రాముడి లుక్, రావణుడి లుక్, వానర సైన్యం ఇలా ఏ ఒక్కటి కూడా బాగా లేదంటూ కామెంట్స్ వచ్చాయి.
Prabhas Having Wig: రెబెల్ స్టార్, ఫస్ట్ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ జుట్టు గురించి ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది, కొంతమంది ఆయనది విగ్గు అని కొంత మంది అది విగ్గు కాదని కామెంట్లు చేస్తున్నారు. ఆ వివరాలు
Saipallavi: టాలీవుడ్ నటి సాయి పల్లవి అభిమానులకు గుడ్‌న్యూస్. సినిమాలకు గుడ్ బై చెప్పిందని జరుగుతున్న ప్రచారాన్ని తోసిపుచ్చుతూ కొత్త అప్డేట్ వెలువడింది. సినిమాలకు బైబై కాదు కదా..ఏకంగా బాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిందట అమ్మడు.
మేటి
Youtuber recreates Adipurush's VFX scene: ప్రభాస్ హీరోగా రూపొందిన ఆదిపురుష్ ట్రోలింగ్ మరో మారు తెర మీదకు వచ్చింది, దానికి కారణం ఒక యూట్యూబర్ ఒక లో బడ్జెట్ వీఎఫ్ఎక్స్ ఫిలిం చూపించేయడమే.
Kriti sanon Prabhas Marriage కృతి సనన్, ప్రభాస్ పెళ్లి మీద ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల రూమర్లు వస్తోన్న సంగతి తెలిసిందే. కృష్ణంరాజు చనిపోయిన సమయంలోనూ ఇలాంటి రూమర్లే ఎక్కువగా వ్యాప్తి చెందాయి.
Adipurush Hindi Teaser ఆదిపురుష్ హిందీ టీజర్ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. తాజాగా యూట్యూబ్‌లో ఈ టీజర్‌కు పదికోట్ల వ్యూస్ వచ్చాయి. వంద మిలియన్లను టచ్ చేసిన టీజర్‌గా ఆదిపురుష్ రికార్డులకు ఎక్కేసింది.
Prabhas Fans in Tension: ప్రభాస్ ఆదిపురుష్ వాయిదా పడిన క్రమంలో ప్రభాస్ ఫాన్స్ అందరూ టెన్షన్ పడుతున్నారు. సంక్రాంతి పోటీ తప్పింది అనుకుంటే ఈసారి మరో తలనొప్పి వచ్చిపడినట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
Adipurush New Release Date ప్రభాస్ ఆదిపురుష్ సినిమా సంక్రాంతికి రావడం లేదు. జనవరి 12న ఈ చిత్రం విడుదలవుతుందని అంతా సిద్దం చేశారు. కానీ చివరి నిమిషంలో పోస్ట్ పోన్ చేశారు. సమ్మర్ కానుకగా జూన్ 16న విడుదల చేయబోతోన్నట్టుగా ప్రకటించారు.
Dil Raju to Release Varusudu For Sankranthi 2023: 2023 సంక్రాంతి సీజన్ విషయంలో దిల్ రాజు కీలక నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల విషయంలో ఆయన ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Prabhas Birthday Special om Raut Post on Adipurush ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆదిపురుష్ గురించి ఓం రౌత్ వేసిన ట్వీట్ చూసి జనాలు నవ్వుకుంటున్నారు. అభిమానులు తలలు పట్టుకుంటున్నారు.
Prabhas Birthday Special om Raut Post on Adipurush ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆదిపురుష్ గురించి ఓం రౌత్ వేసిన ట్వీట్ చూసి జనాలు నవ్వుకుంటున్నారు. అభిమానులు తలలు పట్టుకుంటున్నారు.
Case Files Against Adipurush ఆదిపురుష్ సినిమా మీద వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. మనోభావాలు దెబ్బతిన్నాయంటూ హిందూ సంస్థలు ఆదిపురుష్ టీం మీద ఫిర్యాదులు చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా మరో చోట కేసులు నమోదు అయింది.
AdiPurush Issue: రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ప్రభాస్ చిత్రం 'ఆది పురుష్' రోజురోజుకు వివాదాస్పదమవుతోంది. తాజాగా చిత్రయూనిట్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.