తిరుమలలో ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ ప్రవర్తనపై నెటిజన్లు మండిపడుతున్నారు. దర్శనం అనంతరం హీరోయిన్ కృతి సనన్‌తో ప్రవర్తించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Prabhas and Kriti Sanon at Adipurush Pre Release Event in Tirupati. 'ఆది పురుష్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా హీరో ప్రభాస్ తన పెళ్లిపై స్పందించాడు.
Adipurush team to dedicate a seat: తెలుగు రాష్ట్రాల్లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ 185 కోట్ల రూపాయలకు ఆదిపురుష్ దక్కించుకుని రిలీజ్ చేస్తుండగా ఈ నేపథ్యంలో ఆ నిర్మాణ సంస్థ ఒక సరికొత్త సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది.
Dil Raju Out from Adipurush Distribution: ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ సినిమాని దిల్ రాజు నైజాం ప్రాంతంతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలో డిస్ట్రిబ్యూట్ చేయాలి అనుకున్నారు కానీ ఇప్పుడు దాని నుంచి బయటకు వచ్చేసినట్టు తెలుస్తోంది.
Adipurush Pre Release Event in Tirupati: తిరుపతిలో ఆదిపురుష్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో గ్రాండ్‌గా ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఈవెంట్ ప్రారంభం కానుంది.
Adipurush Budget Report: ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా ఆది పురుష్ అనే ఒక భారీ బడ్జెట్ సినిమా ఈ నెల 16వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Adipurush Telugu States Rights: ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆది పురుష్ సినిమాని తెలుగులో ప్రభాస్ సన్నిహితులకు చెందిన యు వి క్రియేషన్స్ సంస్థ రిలీజ్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో ఈ సినిమా రిలీజ్ నుంచి యూవీ క్రియేషన్స్ సంస్థ తప్పుకుంది.
Ram Siya Ram Song ఆదిపురుష్ నుంచి జై శ్రీరామ్ అనే పాట రావడంతో ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. జై శ్రీరామ్ అంటూ సాగే ఈ పాట ఇప్పుడు దేశాన్ని భక్తిభావంలో ముంచెత్తుతోంది. ఇప్పుడు ఇదే ఊపులో రామ్ సీతా రామ్ సాంగ్ అప్డేట్ వచ్చింది.
దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "ఆదిపురుష్". మొదట విడుదల చేసిన టీజర్ పైన విమర్శలు వచ్చినా.. తరువాత విడుదల చేసిన టీజర్ అభిమానులని ఆకట్టుకోవటమే కాకుండా, సినిమాపై అంచాలనను పెంచేసింది. సినిమా విడుదలకు ఇంకా 20 రోజులు ఉన్నప్పటీకి, అమెరికాలో అప్పుడే ఈ సినిమా సందడి షురూ అయింది.
Adipurush Premiere Show: జూన్ 16న ఆదిపురుష్ మూవీ వరల్డ్ వైడ్‌గా థియేటర్ల ముందుకురానుంది. బాహుబలి తరువాత బ్లాక్‌బస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ అభిమానులకు.. ఆదిపురుష్‌పై ఓ రేంజ్లో అంచనాలు ఉన్నాయి.
Most popular male Telugu film stars: సోషల్ మీడియాలో మీడియాలో జరుగుతున్న చర్చను ఆధారంగా చేసుకుని ప్రతినెలా మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ జాబితాను ఆర్మాక్స్ మీడియా సంస్థ ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ వస్తున్న క్రమంలో ప్రభాస్ మళ్లీ టాప్ ప్లేస్ సాధించాడు.
Actor Prabhas: భద్రాచలం సీతారాముల ఆలయానికి టాలీవుడ్ అగ్ర కథానాయకుడు ప్రభాస్ రూ. 10 లక్షల విరాళం పంపారు. ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటించిన ఆదిపురుష్ చిత్రం తర్వలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రతినిథులు సినిమా విజయవంతం కావాలని భద్రాద్రి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
One Plus one Ticket Offer Adipurush Movie: తాజాగా ఆదిపురుష్ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన ఆఫర్ ప్రకటించింది పేటీఎం సంస్థ. ఒక టికెట్ రేటుతో రెండు టికెట్లు బుక్ చేసుకోవచ్చు అంటూ ఒక ఆఫర్ ప్రకటించారు ఆది పురుష్ డైరెక్టర్ ఓం రౌత్.
Singer Lipsika Dub For Adipurush ప్రభాస్ ఆదిపురుష్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో చూపించిన విజువల్స్, డైలాగ్స్, బీజీఎంకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో సీతగా కృతి సనన్ అద్భుతంగా కనిపించింది.
Adipurush Official Trailer Released: రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ జంటగా నటించిన మూవీ ఆదిపురుష్. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుండగా.. మంగళవారం మూవీ ట్రైలర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు.
Prabhas Adipurush Trailer ప్రభాస్ ఆదిపురుష్ సినిమా మీదున్న అంచనాలు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రస్తుతం ఆదిపురుష్ మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆదిపురుష్ ట్రైలర్ గురించి వచ్చిన రూమర్లు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి.
Sita First Look From Prabhas Adipurush ఆదిపురుష్ సినిమా ప్రమోషన్స్ చిత్రయూనిట్ పెంచేసింది. వరుసగా అప్డేట్లు ఇస్తోంది. హనుమాన్, రాముడు ఇలా అన్ని పాత్రలకు సంబంధించిన లుక్స్ బయటకు వచ్చాయి. ఇప్పుడు సీతకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు.
Jai Shri Ram Lyrical Motion Poster ఆదిపురుష్ నుంచి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. మీరు ఒక వేళ చార్ ధామ్ యాత్రను చేయకుండా.. జై శ్రీరామ్ అనే మంత్రాన్ని జపించండి అంటూ లిరికల్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో జై శ్రీరామ్ మంత్రాన్ని వింటే రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే.
Prabhas Om Raut Adipurush ప్రభాస్ హీరోగా ఓం రౌత్ తెరకెక్కించిన చిత్రం ఆదిపురుష్. ఈ సినిమా విడుదల విషయంలో ఎప్పుడూ ఏదో ఒక గందరగోళం నెలకొంటోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికైతే ఈ సినిమాను జూన్ 16న విడుదల చేస్తామని ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.